విశ్వంభ‌ర టీజ‌ర్‌: మెగాస్టార్ మాస్ మానియా… ఎగిరే గుర్రం… క‌ళ్లు చెదిరే విజువ‌ల్స్‌.. ( వీడియో )

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భారీ సోషియ ఫాంటసీ ఎంటర్టైనర్ విశ్వంభర. తాజాగా ఈ సినిమా షూట్ పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశలో ఉన్న సంగతి తెలిసిందే. బింబిసారా ఫేమ్ మళ్లీడి వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకేక్క‌నుంది. uv క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, వికీ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా నుంచి గతంలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి అభిమానుల్లో, ప్రేక్షకుల్లో హైప్‌ను పెంచారు మేకర్స్‌. ఇక […]

చిరు vs బాలయ్య vs వెంకి మామ.. ఈసారి సంక్రాంతికి అసలు మజా..!

ప్రతి ఏడాది డిసెంబర్, జనవరి రెండు నెలలు టాలీవుడ్ పెద్ద సినిమాల పండగ మొదలవుతుందన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది సంక్రాంతి బరిలో ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు తలపడి సక్సెస్ కూడా అందుకున్నారు. అయితే ఈ ఏడాది ఏకంగా మన సీనియర్ స్టార్ హీరోలంతా రంగంలో దిగనున్నారని తెలుస్తుంది. థియేటర్లన్నీ ఫుల్ ఫైర్ మోడ్ లోకి వెళ్లానున్నాయి. ఇక‌ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ సినిమాలు రిలీజ్ అయినా.. డిసెంబర్ జనవరి నెల కు మాత్రం భారీ […]