మెగా హీరో ఇమేజ్ వద్దనుకుంటున్న అల్లుఅర్జున్

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌లోని ఓ వర్గం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై గుర్రుగా ఉంటున్నారు. టాలీవుడ్‌లో బిగెస్ట్ స్టార్‌గా బన్నీ ఎదగడం వెనుక మెగాస్టార్ ఉన్నా… ఆ విషయాన్ని అతడు ఒప్పుకోవడం లేదని… తన సొంతగానే ఎదిగినట్లు బిల్డప్ ఇస్తున్నాడని మెగాఫ్యాన్స్‌లోని ఒక వర్గం కంప్లయింట్ చేస్తూ ఉంది. అంతేకాదు, సోషల్ మీడియాలో బన్నీని ట్రోల్ కూడా చేశారు. పుష్ప ది రైజ్ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా అవతరించాడు. అతనికి ఇండియా […]

మెగాస్టార్ మ‌న‌వ‌డు పేరు ఇదే… !

మెగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నా వేళ‌ రానే వచ్చింది. మెగా అభిమానులందరికీ పండుగ లాంటి వార్త అందింది. మెగా అభిమానులు అందరూ కూడా మెగా వారసుడు కోసం 10 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. అయితే వారి ఎదురుచూపులకు రామ్ చరణ్- ఉపాసన ఇప్పటికి శుభవార్త చెప్పారు. నిన్న తాజాగా చిరంజీవి తన సోషల్ మీడియా ఎకౌంటు ద్వారా తాను తాతను కాబోతున్నాను అంటూ అభిమానులకు తెలియజేశారు. చిరు తాత కాబోతుండడం… పైగా చిరంజీవి ఎంతగానో […]

బాలయ్య vs చిరంజీవి వార్.. ఎన్ని కోట్లు బొక్క తెలుసా..!

టాలీవుడ్ లో సీనియర్ హీరోలుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి-నందమూరి బాలకృష్ణ ఇద్దరు తమ సినిమాలతో సంక్రాంతి బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. చిరంజీవి నటిస్తున్న 154వ సినిమా వాల్తేరు వీరయ్య, బాలయ్య నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. ఈ ఇద్దరు సీనియర్ హీరోలు గతంలో తమ సినిమాలతో ఎన్నోసార్లు పోటీపడ్డారు. అలాగే సంక్రాంతి బరిలో కూడా ఎన్నోసార్లు పోటీపడి విజయాలు సాధించారు. ఒకసారి బాలయ్య పై చేయి సాధిస్తే మరోసారి చిరంజీవి సినిమా హిట్ […]

బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్.. దేశానికే గర్వ కారణం.. చిరంజీవి కామెంట్స్ వైరల్..!!

బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంలోనే రిషి సునాక్‌కు శుభాకాంక్షలు చెప్తున్నారు. రిషి సునాక్‌ ప్రైమ్ మినిస్టర్ అవటం పట్ల తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి చరిత్ర సృష్టించాడు. భారతదేశంలో ప్రజలు అంత‌ దీపావళి జరుపుకుంటున్న వేళ బ్రిటిష్ దేశానికి రిషి ఏకగ్రీవంగా ప్రైమ్ మినిస్టర్ గా ఎన్నికయ్యారు. అలాంటి పండగ వేల రిషి బ్రిటన్ కి ప్రధాని అవటం […]

మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. రజినీకాంత్ డైరెక్టర్ తో చిరంజీవి సినిమా..!

తెలుగు సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో భారీ స్థాయిలో సూపర్ హిట్‌లు అవుతున్న క్రమంలో.. పాన్ ఇండియా హీరోలు.. డైరెక్టర్లు టాలీవుడ్ పై ఫోకస్ పెంచారు. తెలుగు సినిమాలను చాలా చీప్ గా చూసే కోలీవుడ్ -బాలీవుడ్ సినీ జనాలు కూడా టాలీవుడ్ సినిమాలకు ఫిదా అవుతున్నారు. ఇక్కడ ఉన్న స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి బాలీవుడ్ -కోలీవుడ్ డైరెక్టర్లు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరోలు కూడా తెలుగు దర్శకులతో సినిమాలు చేస్తున్నారు. […]

ఆ విషయంలో అల్లు అర్జున్-చిరంజీవి ది ఒక్కే మాట.. స్టేడియం విజిల్స్ తో దద్దరిల్లిపోయిందిగా..!!

నిన్న అల్లు రామలింగయ్య శతజయంతి సందర్భంగా ఆయన కొడుకు అల్లు అరవింద్ నేతృత్వంలో చిరంజీవి ముఖ్యఅతిథిగా అల్లు కుటుంబ సభ్యులు అందరూ కలిసి హైదరాబాదులో కొత్త స్టూడియోను ప్రారంభించారు. ఈ శతజయంతి వేడుకల్లో చిరంజీవి మాట్లాడుతూ, ‘ మా మామయ్య అల్లు రామలింగయ్య శత జయంతిని పురస్కరించుకుని ఆయనని త‌లుచుకుంటూ ఆయనకి ఘన నివాళి అర్పిస్తున్నాం. ఎందరో నటులు ఉన్నప్పటికీ వారిలో కొంతమందికి మాత్రమే ఇలాంటి ఘనత లభిస్తుంది. అల్లు రామలింగయ్య వేసిన దారిలో అల్లు అరవింద్ […]

చిరు ‘ గాడ్ ఫాథ‌ర్‌ ‘ ను టార్గెట్ చేస్తోందెవ‌రు…. సౌండ్ లేదే…!

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య మూవీ ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిందనే సంగతి తెలిసిందే. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగినా సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు చాలా తక్కువగా వచ్చాయి. అయితే ఇంకో 35 రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ రీలిజ్ అవ్వ‌బోతుంది. తాజాగా చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన‌ మోషన్ పోస్టర్లు కూడా అక్టోబర్ 5న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. […]

‘ జ‌ల్సా ‘ రీ రిలీజ్‌కు నో రెస్పాన్స్‌… ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు మ‌తి చెడుతోందిగా…!

టాలీవుడ్ లో హీరోల‌ కెరియర్ లో సూపర్ హిట్ అయిన సినిమాలను మళ్లీ రిలీజ్ చేసే ట్రెండ్ ఎప్పటినుంచో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు మారిన కాలంతో కొత్త టెక్నాలజీతో లేటెస్ట్ ట్రెండ్‌కు తగ్గట్టు ఆ సినిమాలను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలకు ఇప్పుడు భారీ డిమాండ్ ఉంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరియర్‌లో సూపర్ హిట్ అయిన పోకిరిని మళ్లీ రిలీజ్ చేసి స్పెషల్ షోలు వేస్తే […]

మ‌హేష్ ఫ్యాన్స్‌కు మెగా ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంట‌ర్‌… అదిరిపోతుందా…!

తెలుగు సినిమా పరిశ్రమలో అభిమాలలు కొత్త ట్రెండ్ అని తీసుకొచ్చారు. ఏ హీరో పుట్టిన రోజు వచ్చిన ఆ హీరో సినిమాల్లో సూపర్ హిట్ అయిన సినిమాని థియేటర్లో మళ్ళీ విడుదల చేయటం అనే కొత్త ట్రెండ్‌ తీసుకువచ్చారు. తాజాగా మహేష్ బాబు పుట్టినరోజు రోజు ఆయన ఫ్యాన్స్ పోకిరి సినిమాను తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేశారు. పోకిరి సినిమా మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాను […]