థర్డ్ వేవ్.. ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ఇలా చేస్తే సరి..?

కరోన ప్రతి ఒక్కరిని భయ భ్రాంతులకు గురి చేసింది. ఇక ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ రాబోతున్నట్లు గా కొంతమంది వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఈ వైరస్ ఎక్కువగా పిల్లలకే సోకే ప్రమాదం ఉన్నట్టుగా తెలియజేశారు. అయితే ఈ వైరస్ నుండి పిల్లలను ఎలా కాపాడుకోవాలి చూద్దాం. 1). కరోనా వైరస్ సోకిందా..? జలుబు అయ్యిందా..? అనే ఈ రెండు విషయాలను ముందుగా నిర్ధారించుకోవాలి. కరోనా సోకితే.. తక్కువ మోతాదులో జ్వరం, ముక్కుకారడం, గొంతు నొప్పి, […]