చంద్రమోహన్-మోహన్ బాబు మధ్య విభేదాలు ఉన్నాయా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది గొప్పనటులలో నటుడు చంద్రమోహన్ కూడా ఒకరు. ఈయన చేసిన సినిమాలు అప్పట్లో చాలా విజయాలను సైతం అందుకున్నాయి. ఇలాంటి క్రమంలోనే ఆయన వరుస సినిమాల్లో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకునేవారు. ఎంతోమంది స్టార్ హీరోలు సైతం ఈయనకి మంచి స్నేహితులుగా ఉండేవారట. చంద్రమోహన్ తో సినిమాలు చేయడానికి చాలామంది హీరోయిన్స్ సైతం చాలా ఇంట్రెస్ట్ చూపించేవారట. అయితే ఈయన ఒకసారి ఏదైనా సినిమాలో చేశారు […]

చంద్రమోహన్ కు సినీ ఇండస్ట్రీ నేర్పిన ఒక గొప్ప గుణపాఠం అదేనట..!!

ఏ ఇండస్ట్రీలో నటీనటులైన మొదట హీరోగా పలు సినిమాలలో నటించి ఆ తర్వాత కమెడియన్గా నిలదొక్కుకోవడం అంటే చాలా కష్టము..ముఖ్యంగా చెప్పే డైలాగులు అందరిని ఆకట్టుకునే విధంగా ఉండాలి ప్రేక్షకులను కూడా తన కామెడీతో నవ్వులు పూయించేలా ఉండాలి.. అలా ఎంతోమంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి మంచి క్రేజీ సంపాదించుకున్న నటుడు చంద్రమోహన్ ఈరోజు ఉదయం అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ 9:45 నిమిషాలకు కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చంద్రమోహన్ […]

టాలీవుడ్ లో విషాదం.. సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతి..!!

టాలీవుడ్ లో గతంలో ఎన్నో ఫ్యామిలీ చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్న విలక్షణమైన నటుడు చంద్రమోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకోలేకపోయినా ఎన్నో చిత్రాలలో నటించి మంచి క్రేజీ సంపాదించుకున్నారు. తన విలక్షణమైన నటనతో మంచి క్రేజీ సంపాదించుకున్న చంద్రమోహన్ కేవలం హీరో గానే కాకుండా సహాయ నటుడి పాత్రలో హాస్యనటుడిగా కూడా మంచి క్రేజ్ అందుకున్నారు. ఇటీవల కాలంలో పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో నటిస్తున్న చంద్రమోహన్ తాజాగా […]

మెగాస్టార్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన చంద్రమోహన్..!!

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవికి స్వయంకృషి తో ఎదిగిన హీరో అనే పేరు కలదు. ఎంతోమంది నటీనటుల సైతం చిరంజీవి స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.1978లో పునాదిరాళ్లు సినిమాతో చిరంజీవి తన సినీ కెరీర్ మొదలుపెట్టారు. కానీ చిరంజీవి మొదట ప్రాణం ఖరీదు సినిమాతో తన మొదట చిత్రంగా విడుదల చేయడం జరిగింది.. ఖైదీ సినిమాతో చిరంజీవి సుప్రీం హీరోగా పేరు సంపాదించారు. ఆ తర్వాత ఇక తను నటించే సినిమాలు అన్నీ కూడా విభిన్నమైన మార్క్ […]

చిరంజీవి అసలు స్టార్ హీరోనే కాదు.. గీతాకృష్ణ షాకింగ్ కామెంట్స్..!

ప్రముఖ దర్శకుడు గీతాకృష్ణ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పట్లో మంచి క్లాసికల్ చిత్రాలను తెరకెక్కించిన గీతాకృష్ణ ప్రస్తుతం సినిమాలు లేక వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ అప్పట్లో జరిగిన ఎన్నో విషయాలను ఈ తరం ప్రేక్షకులకు తెలిసేలా చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఈయన చేసిన కామెంట్లు అప్పుడప్పుడు కాంట్రవర్సీకి దారితీస్తూ ఉంటాయి. ఇక ఆ తర్వాత వాటిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు గీతాకృష్ణ. ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గురించి చేసిన […]

చంద్రమోహన్ కూతురు హీరోయిన్ గా నటించిందని మీకు తెలుసా..?

చంద్రమోహన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోగా ఒక వెలుగు వెలిగారు ఈ నటుడు. కానీ ప్రస్తుతం పలు క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలలో నటిస్తూ ఉన్నారు . గతంలో ఒకవైపు హీరోగా, కమెడియన్ గా, విలన్ గా కూడా ప్రేక్షకులను మెప్పించారు. దాదాపుగా 900 వందలకు పైగా చిత్రాలలో నటించారు చంద్రమోహన్. అందులో 135 సినిమాలలో హీరోగా నటించారు. ఇక ఈయన సరసన నటించిన ఎంతోమంది హీరోయిన్ల కి సైతం స్టార్ పొజిషన్ వస్తుందనే […]