సీమపై బాబు ఫోకస్…సైకిల్ లీడ్ కష్టమే.!

తెలుగుదేశం పార్టీకి రాయలసీమలో పెద్దగా బలం లేని సంగతి తెలిసిందే. సీమలో వైసీపీకి పట్టు ఎక్కువే. గత రెండు ఎన్నికల్లో వైసీపీ జోరు కొనసాగుతూ వస్తుంది. అయితే ఈ సారి సీమలో పట్టు సాధించాలని చంద్రబాబు చూస్తున్నారు. ఇక్కడ కనీసం సగం సీట్లు గెలుచుకుంటే..అటు కోస్తా, ఉత్తరాంధ్రలో కాస్త ఎక్కువ సీట్లు గెలిస్తే అధికారం దక్కించుకోవచ్చు అనేది బాబు ప్లాన్. అందుకే మొదట సీమ నుంచి బాబు బాబు షూరిటీ..భవిష్యత్‌కు గ్యారెంటీ అనే కార్యక్రమం మొదలుపెట్టారు. సెప్టెంబర్ […]

ఇంటింటికి టీడీపీ..బాబుకు ఇదెక్కడి కష్టం.!

ఈ సారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం అనేది చాలా కీలకమనే చెప్పాలి..ఇంకా చెప్పాలంటే ఆ పార్టీకి చావో రేవో లాంటిది. అందుకే పార్టీని గెలిపించడం కోసం బాబు ఈ వయసులో కూడా కష్టపడుతున్నారు. టి‌డి‌పి నేతలు అనుకున్న మేర పనిచేయడంలో విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలో బాబు ఇంటింటికి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. అసలు ఒక జాతీయ నాయకుడు అని చెప్పుకునే బాబు చివరికి ఇంటింటికి తిరిగి ప్రజలని ఓట్లు అడిగే పరిస్తితి వచ్చింది. ఇప్పటివరకు రోడ్ […]

అవినీతి బాబు..వైసీపీ చెప్పేది ఇదే.!

మొదట నుంచి అమరావతిలో చంద్రబాబు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, పోలవరం ప్రాజెక్టులో కమిషన్లు కొట్టేశారని ఆరోపణలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. బాబు ఆరు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని బుక్ కూడా వేశారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక..బాబు అవినీతిని నిరూపించే విషయంలో గాని, అక్రమాలు తేల్చే విషయంలో గాని కాస్త వెనుకబడినట్లే కనిపించింది. ఏదో కొన్ని విషయాలు కేసులు కొనసాగుతున్నాయి తప్ప..ప్రత్యేకంగా బాబుని ఇబ్బంది పెట్టే రీతిలో మాత్రం ముందుకెళ్లలేదు. కానీ తాజాగా […]

పోలవరంలో టీడీపీకి అదే పెద్ద మైనస్..!

పోలవరం నియోజకవర్గం..ఏపీలో ఇదొక ప్రత్యేకమైన సీటు. ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఉన్న నియోజకవర్గం కావడంతో..ప్రజల దృష్టి మొత్తం దీనిపైనే ఉంది. ఎస్టీ రిజర్వ్ సీటుగా ఉన్న ఈ పోలవరంలో మొదట నుంచి కాంగ్రెస్ హవా ఉండేది. గతంలో కాంగ్రెస్ లో తెల్లం బాలరాజు రెండుసార్లు గెలిచారు. తర్వాత వైసీపీలోకి వచ్చాక 2012 ఉపఎన్నికలో గెలిచారు. కానీ 2014 ఎన్నికల్లో సీన్ మారిపోయింది. ఇక్కడ టి‌డి‌పి సత్తా చాటింది. టి‌డి‌పి నుంచి మోడియం శ్రీనివాసరరావు విజయం […]

అనంతలో బాబు..ఆ రెండు సీట్లు సెట్ అవుతాయా?

ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట…రాయలసీమలో మిగిలిన మూడు జిల్లాలు వైసీపీకి కంచుకోటలైతే..అనంత మాత్రం టి‌డి‌పికి అనుకూలమైన జిల్లా. దాదాపు ప్రతి ఎన్నికలో ఇక్కడ టి‌డి‌పి సత్తా చాటింది. 2014లో కూడా చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో వైసీపీకి ఆధిక్యం వస్తే..అనంతలో టి‌డి‌పికి ఆధిక్యం వచ్చింది. 14 సీట్లకు 12 టి‌డి‌పి గెలిచింది. మిగిలిన రెండు సీట్లని కేవలం తక్కువ మెజారిటీలతోనే ఓడిపోయింది. కానీ 2019 ఎన్నికల్లో అనంతలో టి‌డి‌పికి గట్టి దెబ్బ తగిలింది. […]

మహిళా ఓటుపై ఫోకస్..బాబుని నమ్ముతారా?

మహిళలు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది..అందులో ఎలాటి డౌట్ లేదు. మన దేశంలో మహిళా శక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక రాజకీయాల్లో వారి ప్రభావం ఏంటి అనేది చెప్పుకోనక్కర్లేదు. వారు తల్చుకుంటే ప్రభుత్వాలే మారిపోతాయి. అందుకే ఏ నాయకుడైన మహిళా ఓటు బ్యాంకుపైనే ఫోకస్ పెడతారు. ఇప్పుడు ఏపీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు మహిళా ఓటు బ్యాంకుపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. గత ఎన్నికల్లో మహిళలు జగన్‌కు పెద్ద ఎత్తున మద్ధతు పలికారు. దాంతో […]

బీజేపీతో బాబు..పురందేశ్వరి కష్టం..వారికి అంతా తెలుసా?

బీజేపీకి దగ్గర కావడానికి చంద్రబాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో బి‌జే‌పి మద్ధతు ఉంటేనే వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధ్యమవుతుందని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధికార బలం లేకపోతే..ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని తట్టుకోవడం కష్టమనే పరిస్తితి. ఈ నేపథ్యంలోనే బాబు ఎలాగైనా బి‌జే‌పికి దగ్గర అవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే తన కోవర్టుల ద్వారా బాబు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అటు పవన్‌ని సైతం ఈ విషయంలో బాగానే వాడుతున్నారు. పవన్ ద్వారా బి‌జే‌పికి దగ్గరవ్వాలని చూస్తున్నారు. […]

గన్నవరం-గుడివాడలపై బాబు కన్ఫ్యూజన్..!

గన్నవరం-గుడివాడ నియోజకవర్గాలు టి‌డి‌పి అధినేత చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న స్థానాలు..2019 వరకు గుడివాడతో తలనొప్పి అనుకుంటే..ఆ తర్వాత నుంచి గన్నవరంతో ఇబ్బంది వచ్చింది. ఎందుకంటే టి‌డి‌పిలో మాస్ లీడర్లుగా ఎదిగి వైసీపీలో సత్తా చాటుతున్న కొడాలి నాని, వల్లభనేని వంశీలని ఓడించడం సాధ్యమయ్యే పని కాదు. వారేమో బాబు టార్గెట్ గా ఏ స్థాయిలో విరుచుకుపడుతున్నారో చెప్పాల్సిన పని లేదు. అందుకే వీరికి ఎలాగైనా ఈ సారి చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఇదే […]

మూడేళ్ల తర్వాత తిరిగి వచ్చారు… మళ్లీ వాళ్లేనా…!

తెలుగుదేశం పార్టీ… 40 వసంతాల వేడుకలను పూర్తి చేసుకుంది. 1982లో ప్రారంభమైన తర్వాత కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఎన్నో ఎత్తు పల్లాలను తెలుగుదేశం పార్టీ రుచి చూసింది. అయితే గతంలో ఎన్నడూ లేనట్లుగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఓట్ల శాతం ఉన్నప్పటికీ… సీట్లు మాత్రం రాలేదు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసిన టీడీపీ… కేవలం 23 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. అటు తెలంగాణలో […]