40 ఏళ్ల పార్టీ… దేశ రాజకీయాలనే చక్రం తిప్పిన అధినేతలు… దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నేతలు… తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన అధినేత… పైగా ఎన్నికల సమయం… ఇలా ఇన్ని ప్రత్యేకతలున్నప్పటికీ… టీడీపీ నేతల్లో మాత్రం ఇంకా భయం పోయినట్లు కనిపించడం లేదు. మా వాళ్లు ఉత్త వెధవాయిలోయ్… అన్న గిరీశం డైలాగ్ ప్రస్తుతం టీడీపీ నేతలు, కార్యకర్తలకు సరిగ్గా సరిపోతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇందుకు ప్రధానంగా చంద్రబాబు అరెస్ట్ వ్యవహారాన్ని […]
Tag: chandrababu
చంద్రబాబు జైలుకు వెళ్లడం ఇది ఎన్నోసారో తెలుసా..?
మాజీ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబునాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. హై డ్రామా తర్వాత చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ విధించడంతో… ఆయనను అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు అధికారులు. వాస్తవానికి చంద్రబాబును అండర్ ట్రైల్ ఖైదీ కింద రిమాండ్ విధించడం ఇదే మొదటిసారి. ఆయనకు జైలులో 7691 నంబర్ కూడా కేటాయించారు. వీఐపీ ట్రీట్ మెంట్ […]
ఎన్టీఆర్‌పై పడిన తమ్ముళ్ళు..ఇదేం ట్విస్ట్.!
రాష్ట్రంలో ఏం జరిగిన..ఎలాంటి పరిస్తితుల్లోనైనా తెలుగు తమ్ముళ్ళు మాత్రం ఎన్టీఆర్‌ని స్పందించాలని ఎప్పుడు అడుగుతూనే ఉంటారు. అసలు ఆయన రాజకీయాల్లో లేరు..సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఆయన పని ఏదో ఆయన చేసుకుంటున్నారు. అలాంటప్పుడు ఆయన స్పందించాలని అడుగుతుంటారు. అయితే భువనేశ్వరిని అవమానించారని చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నప్పుడు ఎన్టీఆర్ స్పందించారు. ఎన్టీఆర్ యూనివర్సిటీకి వైఎస్సార్ అని పేరు పెట్టినప్పుడు న్యూట్రల్ గా స్పందించారు. అయితే ఇప్పుడు బాబు అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ స్పందించాలని తమ్ముళ్ళు డిమాండ్ […]
నో సింపతీ..తమ్ముళ్ళ ఆవేదన.!
చంద్రబాబు అరెస్ట్ అయ్యారు..అది ఎన్నికలకు ఇంకా 8 నెలల సమయం ఉందనగా అరెస్ట్ అయ్యారు. కేవలం జగన్ ప్రభుత్వం కక్ష కట్టి బాబుని అరెస్ట్ చేసిందని తెలుగు తమ్ముళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఈ కేసులో ప్రేమ్ చందర్ రెడ్డి, అజయ్ కల్లం రెడ్డి లాంటి వారు ఉన్నా సరే, వారిని వదిలేసి..కేవలం ఏ 37 అని చెప్పి బాబుని అరెస్ట్ చేశారని, పైగా బాబు డబ్బులు తీసుకున్నట్లు ఆధారాలు చూపమంటే పోలీసులు విచారణ చేస్తున్నారని తప్పించుకుంటున్నారని, దీని […]
బీజేపీకి పవన్ క్లారిటీ..తేల్చుకోవాల్సిందే.!
చంద్రబాబుకు బిజేపి మద్ధతు ఉందా? అంటే అబ్బే అసలు లేదనే చెప్పాలి. బిజేపి సపోర్ట్ కోసం బాబు గట్టిగానే ప్రయత్నించారు. కానీ అదేం వర్కౌట్ అవ్వలేదు. పైగా వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని చూశారు. అయితే బిజేపి ఎక్కడ కూడా బాబుకు అవకాశం ఇవ్వడం లేదు. ఇటు బిజేపితో పొత్తులో ఉన్న పవన్ ద్వారా కూడా పొత్తు కోసం ట్రై చేశారు. అది వర్కౌట్ అవ్వలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో బిజేపి మద్ధతు లేకపోవడంతోనే బాబు […]
నెక్స్ట్ లోకేష్..రెడీ అయినట్లే.?
స్కిల్ డెవలప్మెంట్ కేసు లో టిడిపి అధినేత చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైలు పాలైన విషయం తెలిసిందే. అయితే ఆయన్ని కక్షపూరితంగా ఎలాంటి ఆధారాలు లేకుండా కావాలని జగన్ ప్రభుత్వం ఇరికించిందని టిడిపి శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్న విషయం తెలిసిందే. కానీ బాబు అరెస్ట్ పై వైసీపీ శ్రేణులు హ్యాపీగా ఉన్నాయి. అదే సమయంలో తప్పు చేశారు కాబట్టే జైలుకు వెళ్లారని, కోర్టు రిమాండ్ విధించిందని, లేదంటే రిమాండ్ విధించేది కాదని వైసీపీ వాళ్ళు […]
అనంతలో బాబుకు ఎదురుదెబ్బ..వైసీపీకే లీడ్.!
ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే…ఒకప్పుడు టిడిపి కంచుకోట. కానీ 2019 ఎన్నికల నుంచి సీన్ మారిపోయింది. టిడిపి కంచుకోటలని వైసీపీ బ్రేక్ చేసి..అనంతలో అద్భుతమైన విజయాలు అందుకుంది. జిల్లాలో 14 సీట్లు ఉంటే వైసీపీ 12 సీట్లు గెలుచుకుంది. టిడిపి కేవలం 2 సీట్లకే పరిమితమైంది. అయితే ఎలాగోలా అనంతపై పట్టు సాధించాలని టిడిపి ప్రయత్నిస్తూనే ఉంది. టిడిపి నేతలు కష్టపడుతున్నారు. కానీ అనుకున్న మేర టిడిపికి బలం పెరగలేదు. తాజాగా కూడా బాబు అనంత టూర్‌కు […]
బాబుపై ఐటీ ఎఫెక్ట్..అరెస్ట్‌పై ట్విస్ట్‌లు.!
టిడిపి అధినేత చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇవ్వడం ఇటీవల సంచలనంగా మారిన విషయం తెలిసిందే. షాపూర్‌జీ పల్లంజీ అనే కంపెనీ ద్వారా బాబుకు దాదాపు 118 కోట్ల రూపాయిలు ముడుపుల రూపంలో అందాయని, వాటికి లెక్కలు చెప్పాలని ఐటీ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఇక దీనిపై వైసీపీ నేతలు..బాబు టార్గెట్ గా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బాబు పెద్ద అవినీతి పరుడు అని, అమరావతిలో భారీ స్కామ్‌కు పాల్పడ్డారని ఫైర్ అవుతున్నారు. ఇదే సమయంలో ఆయన్ని […]
టీడీపీలో బిల్డప్ బాబాల హంగామా… ఇలా అయితే ఎలా గురూ…!
రాబోయే ఎన్నికల్లో ఎలా అయినా సరే పార్టీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కష్టపడుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో కొందరు నేతల తీరు మాత్రం తీవ్ర విమర్శలకు తెర లేపుతోంది. పార్టీ అధినేత నిరంతరం ప్రజల్లో తిరుగుతూ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజలకు వివరించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అదే సమయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువకులం పేరుతో నాలుగు […]