వచ్చే ఎన్నికల్లో గెలుపుపై జగన్ ధీమాగా ఉన్న విషయం తెలిసిందే. కేవలం సంక్షేమ పథకాలని చూసుకునే ఆయన గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. అవే వైసీపీని గట్టెక్కేస్తాయని భావిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సంక్షేమ పథకాల రూపంలో పెద్ద ఎత్తున డబ్బులు పంచుతున్నారు. అటు ప్రజలు సైతం పథకాలకు అలవాటు పడి ఉన్నారు. ఒకవేళ నెక్స్ట్ వచ్చేవారు వాటిని తీసేస్తే..ప్రజలు ఒప్పుకునే పరిస్తితి లేదు. అందుకే చంద్రబాబు సైతం నెక్స్ట్ అధికారంలోకి రావడం కోసం అదే […]
Tag: chandrababu
టీడీపీ మేనిఫెస్టో రెడీ..ఊహించని హామీలతో బాబు..!
ఏపీలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో అంచనా వేయలేని పరిస్తితి..జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారా? లేక షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్తారా? అనేది క్లారిటీ లేదు. అయితే ప్రస్తుతం పరిస్తితులని చూస్తే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని ప్రచారం వస్తుంది. అంటే తెలంగాణ ఎన్నికలతో పాటే ఏపీ ఎన్నికలు జరిగేలా ఈ ఏడాది చివరిలో ప్రభుత్వం రద్దు చేసి..ఎన్నికలకు వెళ్తారని తెలుస్తుంది. ఇక ముందస్తుపై ప్రతిపక్ష టీడీపీ రెడీ అవుతుంది. మొదట నుంచి జగన్ ముందస్తు […]
తాత శతజయంతి ఉత్సవాలకు ఎన్టీఆర్‌కు ఆహ్వానం… తారక్ ఈ ట్విస్ట్ ఏంటో…!
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ నెల 20న కూకట్‌పల్లిలో జరగనున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు ఇతర నందమూరి కుటుంబ సభ్యులను టీడీపీ సీనియర్ నాయకులు టీడీ జనార్థన్ ఆహ్వానించారు. అలాగే మే 20న జరిగే ఈ కార్యక్రమంలో జయహో ఎన్టీఆర్ వెబ్ సైట్ కూడా ప్రారంభించనున్నారు. ఎన్టీఆర్ పై ప్రత్యేకంగా రూపొందించిన శకపురుషుడు, సావనీర్‌ను విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఈ […]
ఆ వర్గం ఓట్లపై బాబు ఫోకస్..జగన్ స్కెచ్.!
ఏపీలో నెక్స్ట్ గెలవడానికి ఇటు జగన్, అటు చంద్రబాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ గద్దెనెక్కడమే టార్గెట్ గా రాజకీయం నడిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్‌కు చెక్ పెట్టి ఎలాగైనా అధికారం సొంతం చేసుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. ఈ క్రమంలో తనకు అందివచ్చిన అవకాశాలతో రాజకీయం చేస్తూ ఎక్కడకక్కడ జగన్‌ని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో గత ఎన్నికల్లో జగన్ కు మద్ధతు తెలిపిన వర్గాలని టిడిపి వైపుకు తిప్పాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో దాదాపు […]
కాపు ఓట్లపై చర్చ..పవన్ నిర్ణయంతో ఎటువైపు.!
పూర్తి మద్ధతు ఉన్నప్పుడే సీఎం పదవి అనేది తీసుకోవాలని, అయినా ఒకరిని అడిగి తీసుకోవడం కాదని, అది మనమే సంపాదించుకోవాలని, కనీసం గత ఎన్నికల్లో పట్టుమని 10 సీట్లలో గెలిపించలేదని, అలాంటప్పుడు ఇప్పుడు సీఎం సీటు ఇవ్వమని టిడిపి, బిజేపిలని ఎలా అడుగుతామని, అది ఎన్నికల ఫలితాల తర్వాత జరిగే చర్చ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో సీఎం సీటు పవన్ త్యాగం చేసినట్లే అని అర్ధమవుతుంది. కానీ […]
రియాలిటీలో పవన్..జనసైనికులు ఒప్పుకుంటారా?
రాజకీయాలు ఎప్పుడు వాస్తవానికి దగ్గరగా చేయాలి..అప్పుడే ప్రజల నమ్మకాన్ని ఏ నాయకుడైన సంపాదించుకుంటారు. అలా కాకుండా మాటలు కోటలు దాటి..చేతలు గడప కూడా దాటాకపోతే ప్రజలు నమ్మరు. ఇక తమకున్న బలం బట్టే రాజకీయం చేస్తే బాగానే ఉంటుంది..అలా కాకుండా బలాన్ని ఎక్కువ ఊహించని రంగంలోకి దిగితే దెబ్బతినక తప్పదు. అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్..రియాలిటీకి దగ్గరగానే రాజకీయం చేస్తున్నారని చెప్పవచ్చు. ఆయన అభిమానులు, జనసేన శ్రేణులు కాస్త రియాలిటీకి దూరంగా ఉండటం..పైగా వైసీపీ శ్రేణులు..జనసేన […]
జగన్ ‘సీఎం’ యాగం.. మళ్ళీ గెలిచేస్తారా?
రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తూ..ఆరు రోజుల పాటు మహాయాగం నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ యాగం నిర్వహించనున్నారు. మొదటి రోజు, చివరి రోజు జరిగే రాజశ్యామల యాగంలో జగన్ పాల్గొననున్నారు. ఈ యాగం ఖర్చు మొత్తం ఏపీ ప్రభుత్వమే భరిస్తుంది. ఇక నేడు యజ్ఞ క్రతువును సీఎం జగన్ ప్రారంభిస్తారు. 108 కుండాలతో, నాలుగు ఆగమనాలతో, 500 మంది రుత్విక్కులతో మహాయజ్ఞం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం […]
బాబు-పవన్ కాంబినేషన్..గోదావరి జిల్లాల్లో వన్‌సైడ్.!
మరి అనుకుని వెళ్లారో..లేక యాదృచ్చికంగా జరిగిందో తెలియదు గాని..ఇటు టిడిపి అధినేత చంద్రబాబు, అటు జనసేన అధినేత పవన్..గోదావరి జిల్లాలోనే పర్యటించి..అకాల వర్షాలకు నష్టపోయిన రైతులని పరామర్శించారు. అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన గోదావరి రైతులని మొదట బాబు పరామర్శించారు..తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జగన్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. రైతులకు అండగా నిలిచారు. ఇక బాబు ఇలా రైతులని పరామర్శించిన వెంటనే..సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్..రైతులని పరామర్శించేందుకు గోదావరి జిల్లాలకు […]
బాబు వెనుక పవన్..వైసీపీపై ఎటాక్.!
టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్..ఇద్దరు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు ప్రజల్లో ఎక్కువ తిరుగుతున్నారు. పవన్ మాత్రం అప్పుడప్పుడు మాత్రమే రాష్ట్రానికి వస్తున్నారు. సినిమా షూటింగ్‌లో ఎక్కువ బిజీగా ఉంటున్నారు. ఇక తాజాగా పవన్ వర్షాల నష్టపోయిన రైతులని పరామర్శించడానికి రంగంలోకి దిగుతున్నారు. అయితే అకాల వర్షాలకు పెద్ద ఎత్తున పంట నష్టం జరిగిన విషయం తెలిసిందే. సకాలంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడం, […]