టీడీపీ అధినేత చంద్రబాబుని ఎక్కువగా తిట్టే నాయకుడు ఎవరంటే ఠక్కున కొడాలి నాని పేరు చెప్పేయొచ్చు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కొడాలి..బాబుని బూతులు తిడుతున్నారు. అధికారంలో ఉండటంతో ఆయనని ఎవరు ఏం అనలేని పరిస్తితి. ఇక ఇలా బాబుని దారుణంగా తిడుతున్న కొడాలి..పదే పదే బాబుకు గాని, లోకేష్‌కు గాని దమ్ముంటే గుడివాడలో తనపై పోటీ చేయాలని సవాల్ విసురుతున్నారు. తాజాగా గుడివాడలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవానికి జగన్ ఇచ్చారు. టిడిపి హయాంలో దాదాపు 80 […]
Tag: chandrababu
‘సీఎం’ పవన్..బాబుతో కలిసే వ్యూహం.!
పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యూహం మారిందా? అవకాశం ఇస్తే సీఎంగా పనిచేస్తానని, ఏపీని నెంబర్ 1గా తీర్చిదిద్దుతానని..గత రెండు రోజులు వారాహి యాత్రలో పవన్ చెబుతున్న అంశాలు..పొత్తు విషయంలో క్లారిటీ లేకుండా చేస్తున్నాయి. ఆ మధ్య బలం లేకుండా సీఎం పదవిని అడగనని, ముందు వైసీపీని గద్దె దించడానికి పొత్తులకు వెళ్తానని చెప్పారు. అయితే సిఎం పదవి వద్దు అనడంతో సొంత పార్టీ అభిమానులే అసంతృప్తికి గురయ్యారు. పవన్ సిఎం పదవి వద్దంటే..తాము ఓటు […]
కుప్పంలో లక్ష మెజారిటీ..బాబు లెక్కలు ఇవే.!
చంద్రబాబు కంచుకోట కుప్పంపై వైసీపీ ఎలా ఫోకస్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గా వైసీపీ రాజకీయం నడిపిస్తుంది. అధికార బలంతో కుప్పంలో పాగా వేయాలని ప్రయత్నిస్తుంది. మొదట పంచాయితీ ఎన్నికల్లో గెలిచింది. తర్వాత పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటింది. ఆఖరికి కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఇంకా కుప్పం అసెంబ్లీనే కైవసం చేసుకుంటామని అంటుంది. దీంతో చంద్రబాబు అలెర్ట్ అయ్యారు..మామూలుగా తన నామినేషన్ వేయడానికే ఆయన […]
కుప్పంలో లక్ష మెజారిటీ..బాబుకు సాధ్యమేనా?
కుప్పంలో ఈ సారి లక్ష మెజారిటీతో గెలవడమే లక్ష్యంగా టిడిపి అధినేత చంద్రబాబు ముందుకెళుతున్నారు. కుప్పంని దక్కించుకుంటామని వైసీపీ వ్యూహాలు పన్నుతున్న నేపథ్యంలో తాను లక్ష మెజారిటీతో గెలిచేలా బాబు ప్లాన్ చేస్తున్నారు. అయితే అక్కడ లక్ష మెజారిటీ సాధ్యమేనా? అంటే ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో సాధ్యం కాదనే చెప్పాలి. 1989 నుంచి 2019 వరకు వరుసగా గెలుస్తూ వస్తున్న బాబు అత్యధిక మెజారిటీ 66 వేలు అది కూడా 1999 ఎన్నికల్లో వచ్చింది. పలుమార్లు 50 […]
జగన్‌పై షా అస్త్రం..బాబుని సెట్ చేసినట్లేనా?
కావాలని టార్గెట్ చేశారా? లేదా జగన్‌ని నిజంగానే ఓడించాలని అనుకుంటున్నారో తెలియదు గాని..తాజాగా ఏపీకి వచ్చిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా..జగన్ ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేశారు. ఇంతటి అవినీతి ప్రభుత్వం ఎక్కడ లేదని ఫైర్ అయ్యారు. అంతకముందు బిజేపి జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా సైతం జగన్ ప్రభుత్వం టార్గెట్ గానే విమర్శలు చేశారు. దీంతో జగన్, బిజేపి మధ్య ఉన్న చీకటి ఒప్పందం బ్రేక్ అయిందా? బిజేపి, జగన్ మధ్య గ్యాప్ పెరిగిందా? […]
బాబులో మరో కోణం.. వైసీపీకి కౌంటర్లు.!
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాస మారింది..స్పీచ్‌లు మారాయి. మొన్నటివరకు ఆయన స్పీచ్‌లు పెద్ద ఉపన్యాసాలు మాదిరి ఉండేవి..ఏదో కాలేజీల్లో లెక్చర్ ఇస్తున్నట్లు ఉండేది. ఆయన స్పీచ్‌లు వినడానికి తెలుగు తమ్ముళ్లే పెద్ద ఆసక్తి చూపే వారు కాదు. అలా ఉండే బాబు స్పీచ్‌లు ఇప్పుడు మారుతున్నాయి. ప్రజలకు అర్ధమయ్యే విధంగా ఆయన మాట్లాడుతున్నారు. ప్రతి అంశం ప్రజల్లోకి వెళ్ళేలా మాట్లాడుతున్నారు. తాజాగా టిడిపి సోషల్ మీడియా కార్యకర్తలతో బాబు భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఆయన వైసీపీ […]
జగన్ క్లియర్ స్కెచ్..99.5 అంటూ ఎత్తు.!
నో డౌట్ జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం లేదు..షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లనున్నారు. తాజాగా కేబినెట్ సమావేశంలో అదే తేల్చారు. ఇంకా ఎన్నికలకు 9 నెలల సమయం ఉందని, ఈలోపు అందరూ కష్టపడి చేసి..పార్టీ గెలుపుకు కృషి చేయాలని మంత్రులకు సూచించారు. దీంతో జగన్ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళుతున్నారని తెలుస్తుంది. అదే సమయంలో సంక్షేమంతోనే ప్రజల ఓట్లు దక్కించుకోవాలని జగన్ భావిస్తున్నారు. ఇదివరకు ఎవరు అమలు చేయని విధంగా తాను మాత్రమే పెద్ద ఎత్తున సంక్షేమ […]
బీజేపీతో బాబు..పొత్తులో ట్విస్ట్..సీట్లు ఇవేనా?
ఏపీలో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారాయి..ఇప్పటివరకు వైసీపీని గద్దె దించడానికి టిడిపి-జనసేన మాత్రమే కలిసి ముందుకెళుతున్నాయనుకునే తరుణంలో..చంద్రబాబు..కేంద్రంలోని పెద్దలతో భేటీ కావడం సంచలనంగా మారింది. మరి ఈయన అపాయింట్‌మెంట్ ఇవ్వమని కోరితే..ఢిల్లీ పెద్దలు ఇచ్చారా? లేక వారే బాబుని ఢిల్లీకి ఆహ్వానించారా? అనేది తెలియదు గాని..ఇప్పుడు బాబు..అమిత్ షాతో భేటీ కావడం సంచనలంగా మారింది. ఒకవేళ అమిత్ షా ఒక్కరితోనే భేటీ ఉంటే ఏదైనా ప్రభుత్వ వ్యవహారం అనుకోవచ్చు. కానీ ఈ భేటీలో బిజేపి జాతీయ అధ్యక్షుడు […]
టీడీపీలో ఎన్‌ఆర్‌ఐలకు షాక్..సీటు లేదట.!
ఎన్నికల సమయం దగ్గరపడటంతో టిడిపి నేతలు ఫుల్ యాక్టివ్ అయిన విషయం తెలిసిందే. అయితే గెలుపు అవకాశాలు మెరుగు పడుతుండటంతో గతంలో యాక్టివ్ గా లేని నేతలు సైతం ఇప్పుడు యాక్టివ్ అవుతున్నారు. ఇదే సమయంలో ఎన్‌ఆర్‌ఐలు సైతం రేసులోకి వచ్చారు. వారు సొంత నియోజకవర్గాలకు వెళ్ళి అక్కడ ట్రస్టులు ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు..భారీగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. పార్టీకి ఫండింగ్ కూడా భారీగానే ఇస్తున్నారు. అయితే చాలామంది ఎన్‌ఆర్‌ఐలు సీటు ఆశించి ఇలా సేవా […]