గత కొద్ది రోజులుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో నాగ చైతన్య, సమంత విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం పై సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ విషయంపై సోషల్ మీడియాలో రోజు రోజుకి ఒక కొత్త వార్త వినిపిస్తూనే ఉంది. చైతన్య సమంతల మధ్య అభిప్రాయాలు తలెత్తాయని వారిద్దరి వివాహం విడాకుల వరకు వచ్చి, ఫ్యామిలీ కోర్టులో కౌన్సిలింగ్ కూడా ఫినిష్ అయింది టాక్ వినిపించింది. […]
Tag: chaitanya
కోవిడ్ టైములో ఇటలీలో బిజీగా ఉన్న అక్కినేని హీరో.?
కరోనా వేగంగా వ్యాపిస్తున్న క్రమంలో కొందరు హీరోలకు సంబంధించిన చిత్ర షూటింగ్స్ ఆగిపోయి వాయిదా పడ్డాయి. అక్కినేని హీరో నాగ చైతన్య థాంక్యూ చిత్రం మాత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవల వైజాగ్‌లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకున్న మూవీ బృందం ఇటీవలే ఇటలీకి వెళ్లింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా థ్యాంక్యూ చిత్ర యూనిట్ ఇటలీలో కరోనా జాగ్రత్తలు పాటిస్తూ మూవీ చిత్రీకరణ జరుపుతున్నారు. మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్న పీసీ శ్రీరామ్ లొకేషన్స్ స్టిల్స్ తన […]


