Tag Archives: cctv

లిక్కర్ షాప్ కి వెళ్లి అడ్డంగా దొరికిపోయిన అల్లుఅర్జున్..?

ఇటీవల కాలంలో ఇప్పుడిప్పుడే సినీ ఇండస్ట్రీలో కి అడుగు పెడుతున్న యంగ్ హీరోలకే, సినీ ప్రేక్షకులలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటే, ఇక స్టార్ హీరోల పరిస్థితి ఏమిటి.. ?సినీ ఇండస్ట్రీ లో అత్యధికంగా అభిమానులను సంపాదించుకుని ,స్టార్ హీరోగా కొనసాగుతూ, తన అభిమానుల కోసం ఏదైనా చేయాలని, కొంత మంది స్టార్ హీరోలు తపన పడుతూ ఉంటారు. ఇలాంటి స్టార్ హీరోల కోసం అభిమానులు కూడా వారి పూర్తి విషయాలు తెలుసుకోవాలని తెగ ఆరాట పడుతూ ఉంటారు.

Read more