గత కొంతకాలం నుంచి మళ్ళీ బీజేపీకి చంద్రబాబుకు దగ్గరవుతున్నారని, అదిగో ఎన్డీయేలోకి టీడీపీ వెళ్లిపోతుందని..టీడీపీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆ మధ్య ఆజాదీ అమృత్ ఉత్సవాల్లో భాగంగా మోదీ- చంద్రబాబు కలిశారు…అదంతా ఫార్మాలిటీకే తప్ప, రాజకీయం లేదు. కానీ దాన్ని టీడీపీ పెద్దగా చేసి చూసుకుంటుంది. ఇంకా బీజేపీతో పొత్తు ఖాయమని, అటు ఎలాగో జనసేన పొత్తు ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో జగన్‌కు చెక్ పెట్టేస్తామని అంటున్నారు. అయితే ఏపీలో ఒక శాతం […]
Tag: bjp
బీజేపీకి సహకారం.. వైసీపీలో కొత్త గేమ్ మొదలైందా…!
ఏపీ అధికార పార్టీ వైసీపీకి పెద్ద సమస్య వచ్చింది. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలు.. పార్టీలో ఇక్కట్లు తెచ్చిపెడుతున్నాయని తాడేపల్లి వర్గాలు చెబుతున్నాయి. రెండు రోజుల కిందట తెలంగాణకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా.. అక్కడ నుంచి ఏపీ వైసీపీ నాయకులతో పోన్‌లో మాట్లాడినట్టు.. సమాచారం. ముఖ్యంగా బీజేపీతో సానుకూలంగా ఉన్న ఒక వైసీపీ ఎమ్మెల్యేకు ఆయన ఫోన్ చేసి.. తమకు సాయం చేయాలని.. ఆదిశగా ఆలోచన ఎందుకు చేయడంలేదని.. ఆయన ప్రశ్నించినట్టు తాడేపల్లి వరకు […]
ఎన్డీయేలోకి టీడీపీ..టైమ్ ఉందట!
ఏదేమైనా గాని 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైన దగ్గర నుంచి చంద్రబాబు…ఎలాగైనా బీజేపీకి దగ్గరవ్వాలని చూస్తున్నారనే సంగతి తెలిసిందే..అదే ఎన్నికల ముందు బీజేపీ నుంచి పొత్తు విడిపోకుండా ఉంటే…ఎలాగైనా ఆ ఎన్నికల్లో గెలిచేవాళ్లం అని టీడీపీ శ్రేణులు ఇప్పటికీ భావిస్తుంటాయి. అందుకే ఎన్నికల తర్వాత నుంచి బాబు…ఎలాగోలా బీజేపీ దగ్గరవ్వడానికి ట్రై చేస్తారనే సంగతి అందరికీ తెలుసు. కానీ బీజేపీ మాత్రం బాబుని దగ్గరకు రానిచ్చే ఛాన్స్ లేదన్నట్లు రాజకీయం చేసేది. ఆ పార్టీ […]
ఎన్టీఆర్ ‘టీడీపీ’..కొడాలి జోస్యం!
ఎప్పుడైతే కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా…జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారో…అప్పటినుంచి కొడాలి నాని సరికొత్త జోస్యం చెబుతూనే వస్తున్నారు. షా-ఎన్టీఆర్ భేటీ విషయంలో మొదట అనేక రకాల చర్చలు నడిచాయి. బీజేపీకి తారక్ మద్ధతు అని, తారక్ ద్వారా టీడీపీ శ్రేణుల మద్ధతు బీజేపీ తీసుకునేందుకు చూస్తుందని..ఇలా రకరకాల చర్చలు నడిచాయి. అయితే మొదట్లోనే ఇదంతా..తర్వాత దీని గురించి ఎవరు మాట్లాడటం లేదు. కానీ కొడాలి నాని మాత్రం ప్రతిరోజూ దీని గురించి మాట్లాడుతూనే ఉన్నారు. […]
టీడీపీ లో జూ.ఎన్టీఆర్ తో అధికార మార్పిడి!!
ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షా బేటీ ఇపుడు ఎన్నో వివాదలకు తెర తీస్తోంది..ఇదే విషయం వైసీపీలో కొడాలి నాని కూడా రాజకీయ ప్రయోజనం లేకుండా నరేంద్ర మోడీ, అమిత్ షా ఎవరినీ కలవరన్నారు..మరి రాజకీయ వ్యూహంతోనే అమిత్ షా,జూ.ఎన్టీఆర్ ని కలిసిరా?? నటన గురించి జూ.ఎన్టీఆర్ ని అబినందించటానికి జూ.ఎన్టీఆర్ ఏమి సాధారణ నటుడు కారు,ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన నటుడికి ఇపుడు కొత్తగా నటన గురించి ప్రశంసలు అక్కర్లేదుగా..అదే సినిమా లో నటించిన […]
బ్రేకింగ్: బీజేపీ నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్
మహ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణలోని గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. నుపూర్ శర్మ ఎపిసోడ్ దెబ్బకు పార్టీ హైకమాండ్ వెంటనే రాజాసింగ్‌పై చర్యలు తీసుకుంది. రాజాసింగ్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి రాజాసింగ్‌ను తొలగించింది. రాజాసింగ్ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ పది రోజుల్లో వివరణ ఇవ్వాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే రాజాసింగ్ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం […]
తారక్‌కు టైమ్ ఉంది…!
రెండు తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్-కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాల భేటీపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. కేవలం సినిమాలో నటన నచ్చి ఎన్టీఆర్‌ని షా కలవలేదని, రాజకీయంగా ఉపయోగించుకోవడం కోసమే కలిశారని ప్రచారం జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని బలోపేతం చేసుకోవడం కోసం ఎన్టీఆర్‌ని కలిశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కేవలం సినిమాలో నటన నచ్చి అభినందించడానికే షా..ఎన్టీఆర్‌ని కలిశారని ఇందులో వేరే రాజకీయ కోణం లేదని బీజేపీ, టీడీపీ […]
దేశవ్యాప్తంగా టాప్ ట్రెండింగ్‌లో ఎన్టీఆర్… ఎంత హాట్ టాపిక్ అంటే…!
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తో ప్రపంచవ్యాప్తంగా తన క్రేజీ పెంచుకున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ తన నట విశ్వరూపం చూపించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు గాను ఆస్కార్ అవార్డ్స్‌కి నామినేట్ అయినట్టు వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ఇదే సందర్భంలో ఎన్టీఆర్ పై రాజకీయంగా కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి. బీజేపీ అగ్ర నాయకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్టీఆర్ తో భేటీ కావడం సర్వత్రా ఆసక్తి రేపింది. […]
జూ.ఎన్టీఆర్ బీజేపీ లో చేరనున్నారా??
జూ.ఎన్టీఆర్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేని పేరు. ఇటీవల ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా లో నటన కి గాను చాలా ప్రసంశలు అందుకున్నారు ..అయితే మునుగోడు ఉప ఎన్నికల నేపధ్యంలో బహిరంగ సభలో పాల్గొనేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ వచ్చారు.. ఎంతో బిజీ షెడ్యూల్ అయినప్పటికి బీజేపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్ ని అమిత షాతో డిన్నర్ కి ఆహ్వానించారు..RRR లో జూనియర్ ఎన్టీఆర్ నటనకు అమిత్ షా జూ.ఎన్టీఆర్ […]