Tag Archives: birthday party

దేవుడి మీద ఒట్టు అది నేను కాదంటున్న వ‌ర్మ‌..మ్యాట‌రేంటంటే?

టాలీవుడ్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ట్ రామ్ గోపాల్ వ‌ర్మ అంటే తెలియ‌ని వారుండ‌రు. నిత్యం సమాజంలో చోటుచేసుకునే పరిస్థితులపై త‌న‌దైన శైలిలో కామెంట్లు చేస్తూ వార్త‌ల్లో నిలిచే వ‌ర్మ‌.. ఓ అమ్మాయితో డాన్స్ చేస్తున్న వీడియో ఒక‌టి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. ‘లైఫ్ ఎట్ ఆర్జీవీ కంపెనీ’ ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో షేర్‌ చేసిన ఈ వీడియోలో బ‌ర్త్‌డే జ‌రుపుకుంటున్న ఓ అమ్మాయితో వ‌ర్మ ప్రవర్తించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

Read more