ఓటీటీలో బిగ్‌బాస్.. ఇక ఎంట‌ర్‌టైన్మెంట్ మామూలుగా ఉండ‌దు!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు సీజ‌న్ల‌ను స‌క్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. సీజ‌న్ 5 అయిపోయింద‌ని ఫీల్ అవుతున్న బిగ్‌బాస్ ల‌వ‌ర్స్‌కు కింగ్ నాగార్జున తాజాగా అదిరిపోయే గుడ్‌న్యూస్ తెలియ‌జేశారు. ఇంత‌కీ ఆ గుడ్‌న్యూస్ ఏంటంటే.. బిగ్‌బాస్ షో త్వ‌ర‌లోనే ప్ర‌ముఖ ఓటీటీ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో 24X7 ఎంట‌ర్‌టైన్ చేయ‌బోతోంద‌ట‌. ఈ విషయాన్ని తాజాగా డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌ యాజమాన్యంతో పాటు కింగ్ నాగార్జున ప్రకటించారు. […]

నాగబాబు బర్త్ డే సందర్భంగా మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పనున్న నిహారిక?

మెగా డాటర్ నిహారిక రేపు మెగా అభిమానులకు తన తండ్రి నాగబాబు పుట్టినరోజు సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పబోతోంది. నాగ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆమెకు సంబంధించిన బిగ్ అనౌన్స్ మెంట్ రానుందని తాజాగా జి5 సంస్థ సోషల్ మీడియా ద్వారా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా జీ 5 ట్వీట్ చేస్తూ.. మరో అద్భుతమైన అనుభూతి కోసం రెడీగా ఉండండి అని తెలిపింది. అదేవిధంగా ఓసీఎఫ్ఎస్ అంటే ఎంటో గెస్ చేయగలరా అంటూ అడిగింది.ఇక జి […]