సంక్రాంతి పండుగ టాలీవుడ్ సినిమాల రిలీజ్ కు మంచి సీజన్ అని చెప్పాలి. చిన్న సినిమాలు నుంచి పెద్ద సినిమాలు వరకు.. చిన్న చిన్న హీరోల నుంచి స్టార్ హీరోలు, దర్శకుల వరకు ప్రతి ఒక్కరు తమ సినిమాలను సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని ఆరాటపడుతూంటారు. అలాగే.. ఈసారి కూడా సంక్రాంతి బరిలో చాలా సినిమాలు రిలీజ్ కానున్నాయి. కాగా.. మొదట రెబల్ స్టార్ ప్రభాస్ – మారుతి కాంబోలో రాజాసాబ్ మూవీ రిలీజ్ కానుంది. ఈ […]

