సీన్ రివర్స్..సాయి పల్లవి స్పీడ్ కి చైతూ బ్రేకులు..!

శేఖర్ కమ్ముల సినిమాలంటే చాలు.. ఆయన సినిమాల్లో హీరోయిన్ల పాత్రకి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. నిజం చెప్పాలంటే హీరో పాత్ర కంటే హీరోయిన్ పాత్ర హైలెట్ అవుతూ ఉంటుంది. ఆనంద్, గోదావరి సినిమాల్లో ఇదే జరిగింది. ఆ సినిమాల్లో హీరోలుగా నటించిన రాజా, సుమంత్ కంటే కమలినీ ముఖర్జీ కి మంచి పేరు వచ్చింది. ఇక ఫిదా సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమాలో హీరోగా నటించిన వరుణ్ తేజ్ కంటే సాయి పల్లవికి […]