తెలుగు బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి అందరికీ తెలుసు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఈయన పేరు మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. పల్లవి ప్రశాంత్ కు సంబంధించిన వార్తలు తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే కొంతమంది సోషల్ మీడియాలో ప్రశాంత్ ను ట్రోలింగ్స్ చేస్తూనే ఉన్నారు. దీంతో తాజాగా ఈ వార్తలపై స్పందించాడు నటుడు శివాజీ. శివాజీ మాట్లాడుతూ రైతుల గోషను, కష్టాలను ఎవరు పట్టించుకోరు. వారికి అండగా నిలబడాలని ఉద్దేశంతో […]