నవంబర్ లో 10 రోజులు బ్యాంకులు క్లోజ్.. కారణం ఇదే..!!

నవంబర్ నెలలో బ్యాంకులకు 10 రోజులకు పైగా సెలవులు రానున్నాయి.. దీనివలన దేశంలో ఉన్న వివిధ రకాల బ్యాంకులు మూతపడనున్నాయి. ఇప్పుడు ఉన్న డిజిటల్ కాలంలో ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ.. కొన్ని కీలక బ్యాంక్ పనులను పూర్తి చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్ళటం తప్పనిసరి అవుతుంది. రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన బ్యాంక్ క్యాలెండర్ ప్రకారం సెలవుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు ఆయా ప్రాంతాల్లో ఉన్న స్థానిక పండగలకు అనుగుణంగా సెలవులు […]