#Bagawanth kesari: గ‌ణేష్ ఏన్త‌మ్ పాట‌కి మాస్ స్టెపుల‌తో అద‌ర‌కొట్టిన బాల‌య్య, శ్రీ‌లీలా..(వీడియో)

ప్రస్తుతం నందమూరి నట‌సింహం బాలకృష్ణ, అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవంత్ కేసరి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్గా నటిస్తుంది. శ్రీలీలా కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైన‌ర్‌గా రూపొందుతుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవ‌ల‌ రెండు వరుసహిట్లను తన ఖాతాలో వేసుకున్న బాలయ్య ఈ సినిమాతో హిట్ కొట్టి హ్యాట్రిక్ ను సొంతం చేసుకుంటాడని బాలయ్య ఫ్యాన్స్ ఘ‌టిగా న‌మ్ముతున్నారు. ఇప్పటికే […]

నాచురల్ స్టార్ నాని – బాలయ్య కాంబోలో మల్టీస్టారర్ మూవీ.. ఆ డైరెక్టర్ తోనే..!!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ స్టార‌ర్ మూవీ హ‌వా నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే సీనియర్ హీరోతో యంగ్‌ హీరోస్ కూడా మల్టీస్టారర్ మూవీ నటించి బాగా పాపులారిటీ తెచ్చుకుంటున్నారు. ఇద్దరు స్టార్ హీరోస్ కలిసి నటించారంటే ఖ‌చ్చితంగా సినిమా హిట్ అవుతుందని నిర్మాతలు కూడా నమ్ముతున్నారు. అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ కాంబోలో సినిమా రాబోతుందన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నాచురల్ స్టార్ నాని – నందమూరి నట‌సింహం బాలయ్య ఇద్దరు కలిసి […]

తాత స్మారక నాణెం విడుదలకు వెళ్ళని ఎన్టీఆర్.. కారణం..?

దివంగత ముఖ్యమంత్రి టిడిపి పార్టీ అధినేత నటుడు నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా ఈ రోజున 100 రూపాయల నాణేని కేంద్రం ముద్రించి విడుదల చేయబోతున్నట్లు తెలియజేసింది. ఈ రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నాణేన్ని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ,నందమూరి కుటుంబ సభ్యులను సైతం హాజరు కావడంతో పాటు దాదాపుగా 200 మంది అతిధులు దాకా […]

రీ రిలీజ్ కి సిద్ధమైన బాలయ్య భైరవద్వీపం.. ఎప్పుడంటే..?

ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల సినిమాల ట్రెండ్ బాగానే కొనసాగుతోంది.. స్టార్ హీరోలు ఒకప్పుడు నటించిన చిత్రాలను విడుదల చేస్తే పుట్టినరోజు పలు రకాల స్పెషల్ డేస్ లకు అనౌన్స్మెంట్ చేస్తూ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా నందమూరి బాలకృష్ణ నటించిన హిట్ సినిమా రీ రిలీజ్ కు సిద్ధమయ్యింది. ఇప్పుడు అప్డేట్ టెక్నాలజీ గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్ వంటివి చాలానే ఉన్నాయి. పురాణాలు పీరియాడికల్ సినిమాల కోసం ఎంత ఎఫెక్ట్ నైనా […]

చిరంజీవి- బాలయ్య మధ్య తేడా ఇదే అంటూ రచ్చ చేస్తున్న ఫ్యాన్స్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవి ,బాలయ్యకు ప్రేక్షకులలో ఎలాంటి క్రేజీ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఇద్దరు హీరోలు వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరు హీరోల సినిమాలు ఒకే రేంజ్ లో బిజినెస్ జరుగుతున్నాయని చెప్పవచ్చు.అయితే చిరంజీవి రెమ్యూనరేషన్ బాలయ్య రెమ్యూనరేషన్ మధ్య కూడా చాలా వ్యత్యాసం ఉన్నది. భోళా శంకర్ సినిమా ఈవెన్ సమయంలో చిరంజీవి కీర్తి సురేష్ ను కౌగిలించుకున్న ఫోటోలు వైరల్ గా మారాయి. నిన్నటి రోజున స్కంద […]

అల్లు అర్జున్ అవార్డుకి బాలయ్య రియాక్షన్ ఇదే..!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ఎలాంటి రికార్డు క్రియేట్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తెలుగు సినీ పరిశ్రమలోని ఇప్పటివరకు ఎవరు సాధించలేని రికార్డును సైతం అల్లు అర్జున్ సాధించారు. పుష్ప సినిమాలోని నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడుగా కూడా అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్. ఏ తెలుగు నటుడు కూడా ఇప్పటివరకు ఇలాంటి అవార్డు అందుకోలేకపోయారు. దీంతో సర్వత్ర అల్లు అర్జున్ పైన ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అభిమానులు సినీ సెలబ్రిటీలు.   […]

“ముసలోడి స్టోరి”..చీప్ కామెంట్స్ తో బాలయ్య భగవంత్ కేసరి సినిమాని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్ హీరో..!!

సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా ఓ హీరో కోసం రాసుకున్న కథను మరో హీరో చేస్తూ ఉంటారు . కొన్నిసార్లు కాల్ షీట్స్ అడ్జస్ట్ అవ్వక కావచ్చు.. మరి కొన్నిసార్లు కథ నచ్చక కావచ్చు ..కారణం ఏదైనా కానీ అలా మనం చేయాల్సిన సినిమా మరో హీరో చేతికి వెళ్లి ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే ఆ బాధ అసలు ఎక్స్పెక్ట్ చేయలేం.. అది అనుభవిస్తేనే తెలుస్తుంది . అయితే ఇలాంటి బాధలు మన ఇండస్ట్రీలో […]

మోక్షజ్ఞ సినీ..రాజకీయ ఎంట్రీ పై బాంబు పేల్చిన వేణుస్వామి.. టెన్షన్ లో ఫ్యాన్స్..!!

నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ విషయం కోసం బాలయ్య అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దాదాపుగా నాలుగైదు సంవత్సరాలుగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు మోక్షజ్ఞ వార్తలు వినిపిస్తున్న ఇప్పటివరకు సరైన సమాచారమైతే లేదు. తాజాగా ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి, మోక్షజ్ఞ గురించి తన కెరీర్ పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. అందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతోంది. బాలయ్య నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. […]

భగవంత్ కేసరి సినిమా రూమర్లపై క్లారిటీ ఇచ్చిన చిత్ర బృందం..!!

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ హీరోలు రీమిక్స్ సినిమాలు అంటేనే ప్రేక్షకులు అభిమానులు సైతం చాలా భయపడిపోతున్నారు.. అది ఏ హీరో అయినా సరే నో రీమేక్ అన్నట్లుగా తెలియజేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి సినిమా కూడా రీమేక్ అనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది.. ఇది విన్న బాలయ్య అభిమానులు కాస్త భయభ్రాంతులకు గురవుతున్నారు.. అయితే ఇందులో ఎంత నిజం ఉంది అన్న విషయం పై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది..వాటి […]