నందమూరి నటసింహం బాలయ్య హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ పూర్తి చేసుకుని మరో సంచలనం కోసం అఖండ 2 తాండవాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను డైరెక్షన్లో మహా కుంభమేళాకు వెళ్లిన కోట్లాదిమంది జన సందోహం, లక్షలాదిమంది అఘోరాల మధ్య షూటింగ్ చేయనున్నాడని.. ఇండస్ట్రీలో ఓ న్యూస్ హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. ప్రయాగలో జరుగుతున్న అద్భుత ఉత్సవానికి సగటుకు రోజు యాభై లక్షలకు పైన భక్తులు హాజరై సందడి చేస్తున్నారు. అఘోరాల విన్యాసాలు, సన్యాసుల సమూహాలు, […]