టాలీవుడ్లో బాలయ్య క్రేజ్ చాలా ప్రత్యేకమైనది అని చెప్పుకోవాలి. ఇక ఇటీవల బుల్లితెరలో కూడా బాలయ్య షోస్ అదరగొట్టడంతో మరింత ప్రజాదరణ పొందాడు బాలకృష్ణ. అందులో భాగంగా స్టార్ సెలబ్రిటీస్ సందడి చేయడంతో.. ఆహాలో అన్‌స్టాపబుల్ షో దూసుకుపోతోంది. ఇక త్వరలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను ఈ షోకు తీసురాబోతున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. ఫస్ట్ సీజన్ ను సక్సెస్ పుల్ గా కంప్లీట్ చేసుకుని.. ఇప్పుడు సెకండ్ సీజన్ ను గ్రాండ్ గా లాంచ్ […]
Tag: Balakrishna
బాలయ్య వ్యక్తిత్వం ఎలాంటిదో తెలిపిన నటుడు దునియా విజయ్..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో తండ్రి ఎన్టీఆర్ కలిసి ఎన్నో చిత్రాలలో నటించి.. చిన్నతనంలోనే పేరును సంపాదించుకున్న నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆయన గురించి చెప్పాలంటే చాలా సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అప్పట్లో కానీ ఇప్పట్లో కాని బాలయ్య సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల ముందు క్యూ కట్టేస్తారు. అంతేకాకుండా ఆయనతో సినిమా తీసే ఆడవాళ్లకు ఎంతో మర్యాద గౌరవాన్ని ఇచ్చేవారట. ఇక ఈమధ్య వచ్చిన అఖండ సినిమా ఎంతో పెద్ద విజయాన్ని అందుకున్న […]
బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చిన బాలయ్య… ఫ్యీజులు ఎగిరిపోయాయ్ అంతే..!
తెలుగు చిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాలగా అగ్ర హీరోలగా కొనసాగుతున్న చిరంజీవి, బాలకృష్ణ తమ సినిమాలతో తమకంటూ ఓ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకోగలిగారు. వీరిద్దరి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయంటే అది ఒక మినీ బాక్సాఫీస్ యుద్ధంలా ఉంటుంది. ఇద్దరు ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద 15 సార్లకు పైగా పోటీపడ్డారు. పోటీ పడిన ప్రతిసారి ఇద్దరి హీరోల అభిమానుల మధ్య యుద్ధ వాతావరణమే నెలకుంది. ఈ క్రమంలోనే ఈ ఇద్దరి అగ్ర హీరోలు మళ్ళీ […]
ఒకే వేదికపై నందమూరి బ్రదర్స్.. ఫ్యాన్స్ కు రచ్చ రంబోలా..!
నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లో తొలిసారిగా వ్యాఖ్యాతగా నిర్వహించిన అన్ స్టాపబుల్ షో ఎంతటి ఘన విజయం సాధించిందో మన అందరికీ తెలిసిందే. ఈ టాక్ షో ద్వారా ఆహా తన లెవెల్ ను పెంచుకుంది. ఈ షోకు రెండో సీజన్ కూడా మొదలైంది. అయితే ఈ సీజన్ కి మొదటి సీజన్ కు వచ్చినంత రెస్పాన్స్ మాత్రం రావట్లేదు. ఈ సీజన్ లో తొలి ఎపిసోడ్ కు మాత్రమే భారీ రెస్పాన్స్ వచ్చింది. దానికి […]
బాలయ్య కూతురు బ్రాహ్మణికి ఇంత డేరింగా… తండ్రిని మించిపోయిందే… (వీడియో)
నందమూరి బాలకృష్ణ పెద్ద కుమార్తె నారా బ్రాహ్మణిని ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ప్రస్తుతం ఈమె హెరిటేజ్ గ్రూప్‌కు మేనేజింగ్ డైరెక్టర్ గా ఆ సంస్థను ముందుకు తీసుకువెళ్తుంది. తాజాగా ఈమె బైక్ ట్రావెలర్ గా తాను చేసిన అడ్వెంచర్ల గురించి చెప్తూ ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో నారా బ్రాహ్మణి తాను లేహ ప్రాంతానికి వెళ్ళినప్పుడు తాను అక్కడ చేసిన బైక్ రైడింగ్ గురించి చెబుతూ.. అక్కడ నేను ఉదయం పూట లేచి […]
చిరు- బాలయ్య స్పీడ్ పెంచకపోతే దెబ్బ తప్పదా…!
తెలుగు చిత్ర పరిశ్రమలో నాలుగు దశాబ్దాలుగా అగ్ర హీరోలుగా కొనసాగుతున్న చిరంజీవి, బాలకృష్ణ వారి సినిమాల రిజల్ట్స్ కి అతీతంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఈ ఇద్దరు మాస్ హీరోలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదురుపడితే అది ఓ చిన్న సైజు మినీ యుద్ధంలా ఉంటుంది. అలాంటి ఈ బాక్సాఫీస్ యుద్ధాన్ని మెగా, నందమూరి అభిమానులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఇప్పటివరకు ఈ సీనియర్ హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద 15 సార్లు తలపడ్డారు. చివరిసారిగా 2017లో ఈ […]
22 సంవత్సరాలు చిరంజీవి – బాలకృష్ణ వార్‌లో సేమ్ సీన్ రిపీట్… !
రాబోయే సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సినిమాల పోరు ఎంతో ఆసక్తిగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ సంక్రాంతికి టాలీవుడ్ లో అగ్ర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ పోటీలో ఉన్నారు. చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి. ఈ రెండు సినిమాలతో ఈ సీనియర్ హీరోలు సంక్రాంతి బరిలో పోటీ పడనున్నారు. అయితే ఈ రెండు సినిమాల్లోనూ హీరోయిన్ మాత్రం ఒక్కరే. ఇక చిరు సినిమాను యువ దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా. బాలయ్య సినిమాను మాస్ దర్శకుడు […]
వీర సింహారెడ్డి నుండి అదిరిపోయే న్యూస్.. బాలయ్యతో పూజారి పిక్ వైరల్..!
నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న వీర సింహారెడ్డి షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్టు అవుట్ అండ్ అవుట్ పక్క యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా అందాల భామ శృతిహాసన్ నటిస్తుంది. బాలకృష్ణకు అఖండ అలాంటి సూపర్ హిట్ […]
బాలయ్య గొప్పతనం గురించి వివరించిన నటుడు ప్రకాష్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో విలన్ పాత్రలలో ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన నటుడు సత్య ప్రకాష్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తాజగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సత్య ప్రకాష్ మాట్లాడుతూ సమరసింహారెడ్డి సినిమా సమయంలో వైజాగ్ జగదాంబ సెంటర్లు షూటింగ్ జరుగుతోంది. ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను ఒక లేడీ వెనుక మాట్లాడుతూ వీడే ఆ దరిద్రుడు అని సినిమాలో రేప్ చేసే సీన్ లో నటించిన కామెంట్ చేశారని […]