రాబోయే సంక్రాంతికి టాలీవుడ్ అగ్ర హీరోలైన చిరంజీవి- బాలకృష్ణ తమ సినిమాలతో బాక్సాఫీస్ వార్ లో తలపడనున్నారు. వీరిద్దరి మధ్య సంక్రాంతి వార్ అంటే అభిమానులకి పండగే. బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో జనవరి 12న ముందుగా థియేటర్లో సందడి చేయబోతున్నాడు. తర్వాత రోజు జనవరి 13న మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ రెండు సినిమాలను కూడా మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మిస్తున్నారు. మన టాలీవుడ్ చరిత్రలో ఇద్దరు […]
Tag: Balakrishna
నటసింహంతో పవర్ స్టార్.. ఇంతకీ ఇద్దరూ ఎక్కడ కలిశారో తెలుసా?
నందమూరి హీరో, మెగా హీరో ఓకే ఫ్రేమ్ లో కనిపిస్తే అభిమానులకు కన్నుల పండగే. అలాంటి అరుదైన సందర్భమే తాజాగా చోటుచేసుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాను ఓ రేంజ్ లో షేక్ చేస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `వీర సింహారెడ్డి` సినిమా చేస్తున్న సంగతి తెలిసింది. ఇందులో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుక […]
బాలయ్యతో పవన్..అసలు గేమ్ మొదలైందా?
ఏపీలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మునుపెన్నడూ చూడని విధంగా రాజకీయం నడుస్తోంది. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు తమదైన శైలిలో ముందుకెళుతున్నాయి. అధికార వైసీపీకి చెక్ పెట్టడానికి వ్యూహాత్మక ఎత్తుగడలతో వెళుతున్నాయి. పొత్తుపై క్లారిటీ ఇవ్వడం లేదు గాని..చంద్రబాబు-పవన్ మాత్రం పరోక్షంగా పొత్తు దిశగానే ముందుకెళుతున్నారు. ఈ పొత్తు అంశాన్ని ఎన్నికల ముందే తేలుస్తారని తెలుస్తోంది. అంటే వైసీపీకి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రతిపక్షాలు ఊహించని విధంగా రాజకీయం చేస్తున్నాయి. ఇప్పటికే బాబు వెళ్ళి పవన్‌ని […]
ఆ ఇద్దరికీ పెళ్లి అయిపోయింది కాబట్టి నా నెక్స్ట్ మూవీలో ఆమెనే హీరోయిన్: బాలయ్య
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ `ఆహా` వేదికగా `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` షోకు ఘోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టాక్ షో ఫస్ట్ సీజన్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. నెంబర్ వన్ టాక్ షోగా రికార్డ్ సృష్టించింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల సీజన్ 2 ను ప్రారంభించారు. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు సందడి ఈ […]
హిట్ కోసం బాలయ్య డేరింగ్ స్టెప్.. మూడోసారి కూడా సేమ్ టు సేమ్…!
నందమూరి బాలకృష్ణ మరియు మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న వీర సింహారెడ్డి వచ్చే సంక్రాంతికి జనవరి 12న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. గత సంవత్సరం బాలకృష్ణ అఖండ సినిమాతో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమాలో బాలకృష్ణ రెండో విభిన్నమైన పాత్రలలో కనిపించి ప్రేక్షకులకు ఢబుల్ ధమాకా అందించాడు. ఇప్పుడు సంక్రాంతికి రాబోయే వీర సింహారెడ్డి సినిమాలో కూడా బాలయ్య రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా […]
కళ్ళు జిగేల్‌మనేలా బాలయ్య ఆస్తులు… నందమూరి ఫ్యామీలీలోనే టాప్..!
నందమూరి తారక రామారావు నట వారసుడుగా సినిమా పరిశ్రమంలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టడు బాలకృష్ణ. కెరియర్ మొదటిలో తన తండ్రితో కలిసి ఎన్నో సినిమాలలో నటించాడు. అంతే కాకుండా తన తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాల్లో తండ్రికి పోటీగా నటించి మెప్పించాడు. ప్రస్తుతం బాలకృష్ణ తెలుగు సినిమా పరిశ్రమలోనే అగ్ర హీరోగా కొనసాగుతూ.. చిత్ర పరిశ్రమకు ఒక మూల స్తంభంగా ఉన్నాడు. బాలకృష్ణ కేవలం హీరో గానే కాకుండా కొన్ని సినిమాలలో అతిథి […]
సంక్రాంతి సినిమాల ఓటీటీ రిలీజ్ డేట్లు ఇవే…!
వచ్చే సంక్రాంతికి అదిరిపోయే బాక్సాఫీస్ వార్ జరగబోతుంది. మన సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య. ఈ సినిమాలతో పాటు దిల్ రాజు నిర్మిస్తున్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న వారసుడు కూడా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. ఈ మూడు సినిమాలతో పాటు మరికొన్ని చిన్న సినిమాలు కూడా ఈ సంక్రాంతికి థియేటర్లో సందడి చేయబోతున్నాయి. ఆ సినిమాలను కూడా నిర్మాతలు రూ.100 […]
సుగుణ సుందరి మేకింగ్ వీడియో చూశారా.. బాలయ్య అల్లరి మామూలుగా లేదు!
నటసింహం నందమూరి బాలకృష్ణ శ్రుతిహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `వీర సింహారెడ్డి`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో కన్నడ నటుడు దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్, హనీ రోజ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. తమన్ స్వరాలు అందించాడు. ఇటీవల షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ […]
అమ్మ బాబోయ్..బాలయ్య ఇంత రొమాంటిక్ హీరో నా..శృతి పై హాట్ కామెంట్స్ వైరల్..!!
నటసింహం బాలకృష్ణ తన మనసులో ఏమీ దాచుకోరు…తాను ఏది అనుకుంటే అది బయటకు చెప్పేస్తూ ఉంటారు అలా కొన్నిసార్లు ఆ కామెంట్లపై ఎన్ని విమర్శలు వచ్చినా బాలయ్య వాటిని పట్టించుకోరు. బాలకృష్ణ ప్రస్తుతం ఆహలో అన్ స్టాపబుల్ షోకి వ్యాఖ్యాతగా చేస్తున్నారు. అ షో ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షోగా మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు జరుగుతున్న రెండో సీజన్ కూడా ఎవరు ఉహించని రీతిలో దూసుకుపోతుంది. ఇప్పటికే ఐదు ఎపిసోడ్‌లు కంప్లిట్ చేసుకున్న ఈ […]