అలా చేయ‌లేకే విల‌న్‌గా మారా.. వైర‌ల్ గా మారిన వ‌ర‌ల‌క్ష్మి షాకింగ్ కామెంట్స్‌!

నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ.. ఆ తర్వాత విలన్ గా మారి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తోంది. ఇటీవ‌ల యశోద సినిమాతో హిట్ అందుకున్న వరలక్ష్మి.. ఈ సంక్రాంతికి `వీర సింహారెడ్డి` సినిమాతో సందడి చేసేందుకు సిద్ధమైంది.   అలాగే లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తూ కెరియర్ పరంగా జోరు చూపిస్తోంది. తెలుగు తమిళ మలయాళ […]

ప్రపంచ సినీ చరిత్రలోనే ఏకైక రేర్ రికార్డు నందమూరి హీరోలకు సొంతం..!

చిత్ర పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నో రికార్డులు సృష్టించిన ఘనత నందమూరి ఫ్యామిలీది. ఈ కుటుంబం నుంచి ముందుగా సీనియర్ ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ఎన్నో సంచలనాలు క్రియేట్ చేశారు. ఆయన ఒక నటుడు గానే కాకుండా డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్ గా ఎన్నో సినిమాలలో నటించారు. ఇక ఆయన కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించి మెప్పించారు. ఇప్పటికీ మనకి కృష్ణుడు, రాముడు పాత్రలు గుర్తుకొస్తే ముందుగా ఎన్టీఆర్ ఏ మన మదిలోకి వస్తారు. […]

`వీర‌య్య‌` ఈవెంట్‌కు శ్రుతి డుమ్మా.. రాకుండా బెదిరించారేమో అంటూ చిరు సెటైర్లు!

ఈ సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన `వాల్తేరు వీరయ్య`, నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన `వీర సింహారెడ్డి` చిత్రాలు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాల్లోనూ శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదల అవుతుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్స్ కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల ఒంగోలులో […]

అయ్యయ్యో… బాలకృష్ణకు మళ్ళీ దెబ్బేసిన నాగార్జున..ఈసారి మామూలుగా లేదుగా..!

సినిమా పరిశ్రమ అన్నాక చాలా మంది నటీనటుల మధ్య మంచి అనుబంధాలు ఉంటాయి.. వారిలో మరి కొంతమంది మధ్య గొడవలు పెరిగీ దూరమవుతూ ఉంటారు. ఇక అది మరీ ముఖ్యంగా సినిమాల వల్ల కావచ్చు లేదంటే వారి వ్యక్తిగత విషయాల వల్ల కూడా అవ్వచ్చు. అయితే సినిమా పరిశ్రమలో మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నాగార్జున- బాలకృష్ణల మధ్య ఉన్న గ్యాప్. అవును ఈ ఇద్దరు సీనియర్ హీరోల మధ్య ఎంతో దూరం ఉందని ఎన్నోసార్లు రుజువు అయింది. […]

ఓవర్సీస్ లో దుమ్ము రేపుతున్న బాలయ్య… మాస్ యాత్ర మామూలుగా లేదుగా..!

ప్రస్తుతం రాబోయే సంక్రాంతికి టాలీవుడ్ లో భారీ సినిమాలు రాబోతున్నాయి. ఈ సంక్రాంతికి తెలుగు సీనియర్ హీరోలైన చిరంజీవి- బాలకృష్ణ తమ సినిమాలతో బాక్సాఫీస్ వార్ లో తలపడనున్నారు. ముందుగా వారిలో బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాతో జనవరి 12న ఈ బాక్స్ ఆఫీస్ బరిలో దిగనున్నాడు. ఈ సినిమా విడుద‌లైన 24గంట‌ల త‌ర్వాత చిరంజీవి న‌టించిన వాల్తేరు వీర‌య్య సినిమా కూడా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.   ఈ రెండు సినిమాల‌లో ముందు నుంచి బాల‌కృష్ణ […]

వైరల్ గా మారిన వీరసింహారెడ్డి బ్యూటీ.. ఆమె బ్యాగ్రౌండ్ ఏంటంటే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ ఎలాంటి చోటైనా సరే హైలెట్గా మారుతూ ఉంటారు. తాజాగా వీరసింహారెడ్డి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఫాన్స్ కి పూనకాలు తెప్పించే విధంగా డైలాగులతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ఇక అక్కడికి వచ్చిన అతిథులలో రెడ్ డ్రస్సులు హనీ రోజ్ అనే యాక్టర్ కూడా తన అందంతో అక్కడున్న వారందరిని కట్టిపడేసింది. ఇక ఆమె ఎవరాని ఆరా తీయగా మలయాళం లో హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న […]

వీరసింహారెడ్డికి ఆ కన్ఫ్యూజన్ అనే ప్లస్ కానుందా..బాలయ్య లక్ మామూలుగా లేదుగా..!

నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సూపర్ సక్సెస్ తర్వాత నటిస్తున్న పక్కా మాస్ యాక్షన్ సినిమా వీరసింహారెడ్డి. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రీసెంట్ గానే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది.. అక్కడ ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల చేయగా వీర సింహారెడ్డి ట్రైలర్ కు రికార్డు స్థాయిలో ఐదు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ ట్రైలర్ కూడా అదిరిపోయే రీతిలో ఉండడంతో […]

విడుద‌ల‌కు ముందు `వీర సింహారెడ్డి`కి బిగ్ టాస్క్‌.. మేక‌ర్స్ లో టెన్ష‌న్ టెన్ష‌న్‌!?

అఖండ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అనంత‌రం న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ నుంచి రాబోతున్న చిత్రం `వీర సింహారెడ్డి`. గోపీచంద్ మలినేని దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో బాల‌య్య ద్విపాత్రాభిన‌యం చేశాడు. శృతిహాసన్, హ‌నిరోజ్ హీరోయిన్లుగా నటించారు. త‌మ‌న్ స్వ‌రాలు అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిత‌మైన ఈ మాస్ ఎంటర్టైనర్ సంక్రాంతి పండుగ కానుక‌గా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. విడుద‌ల‌కు ప‌ట్టుమ‌ని వారం రోజులు కూడా లేదు. ఇలాంటి త‌రుణంలో […]

ఆ విషయంలో అబ్బాయిని ఫాలో అవుతున్న బాబాయ్..సక్సెస్ అయ్యే నా..!

గత సంవత్సరం నందమూరి ఫ్యామిలీ టాలీవుడ్ లోనే తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. నందమూరి బాలకృష్ణ నుంచి మొదలుకొని కళ్యాణ్ రామ్ వరకు సూపర్ సక్సెస్ తో దూసుకుపోయారు. ముందుగా బాలకృష్ణ అఖండ సినిమాతో విజయ పరంపరను మొదలుపెట్టగా… తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా త్రిబుల్ ఆర్ సినిమాతో ఈ విజయ విహారాన్ని మరో లెవల్ కు తీసుకెళ్లాడు. ఇక వీరితోపాటు కళ్యాణ్ రామ్ కూడా గత సంవత్సరం బింబిసారా సినిమాతో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ […]