నటసింహ నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత నటించిన తాజా సినిమా వీరసింహారెడ్డి. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈసినిమా విడుదలకు ముందు నుంచే భారీ పాజిటివ్ టాక్ తో సూపర్ బాజ్ క్రియేట్ చేసుకుంది వీర సింహారెడ్డి. గత రాత్రి ఇతర దేశాల్లో ప్రీమియర్ షో లతో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న వీర సింహారెడ్డి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము లేపుతుంది. ఇక రెండు షోలు […]
Tag: Balakrishna
బాలయ్య చుట్ట సిద్ధాంతం.. అందుకే ప్రతిరోజు తాగుతానంటూ ఓపెన్ కామెంట్స్!
నట సింహం నందమూరి బాలకృష్ణ చుట్టా తాగుతారా అంటే.. అవును తాగుతారు. ఈ విషయాన్ని ఎవరో కాదు ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు అంతేకాదు చుట్ట సిద్ధాంతాన్ని కూడా వల్లించారు. చుట్ట ఎలా తాగాలి, దాని వల్ల వచ్చే లాభాం ఏంటి వంటి విషయాలను బాలయ్య వివరించారు. తాజాగా బాలకృష్ణ `వీర సింహారెడ్డి` ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ప్రతిరోజు తాను చుట్ట తాగుతానంటూ ఓపెన్ కామెంట్స్ చేశారు. నాన్నగారు చుట్ట తాగేవారని, […]
`వీర సింహారెడ్డి`తో సహా బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు ఇవే!
నేడు నటసింహం నందమూరి బాలకృష్ణ నుంచి `వీర సింహారెడ్డి` అనే మాస్ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు. శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించారు. నేడు హట్టహాసంగా విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇందులో వీర సింహారెడ్డి గా ఓవైపు, జై సింహా రెడ్డిగా మరోవైపు బాలయ్య తన నటన విశ్వరూపాన్ని చూపించాడు. అయితే వీరసింహారెడ్డి తో సహా […]
బాలయ్య ముందే ఆ విషయాన్ని బయటపెట్టిన గోపీచంద్..వెక్కి వెక్కి ఏడ్చేసాడుగా..!
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 సెన్సేషనల్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. తొలి సీజన్‌కు మించి రెండో సీజన్ భారీ రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది. ఈ సీజన్లో ప్రభాస్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలు కూడా బాలయ్యతో సందడి చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ ఎపిసోడ్ రెండు భాగాలుగా అహాలో స్ట్రీమింగ్ అవుతుండగా. అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కూడా ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే […]
శృతి హాసన్ అరుదైన రికార్డు.. ఈ జనరేషన్‌లో మరెవరికీ సాధ్యం కాలేదుగా!
సీనియర్ స్టార్ కమలహాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ తనదైన టాలెంట్ తో అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హోదాను అందుకున్న అందాల భామ శృతిహాసన్.. ఈ సంక్రాంతికి రెండు సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమయింది. నేడు ఈ భామ నుంచి `వీర సింహారెడ్డి` విడుదలైన సంగతి తెలిసిందే. నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఇక రేపు మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న `వాల్తేరు వీరయ్య` విడుదల కానుంది. […]
`వీర సింహారెడ్డి` ఓటీటీ పాట్నర్ లాక్.. ఇంతకీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
`అఖండ` వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం నటసింహం నందమూరి బాలకృష్ణ `వీర సింహారెడ్డి` మూవీతో నేడు ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ మాస్ ఎంటర్టైనర్ లో శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించారు. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలను పోషించగా.. తమన్ స్వరాలు అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం నేడు అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ […]
వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలపై షాకింగ్ కామెంట్స్ చేసిన నారా లోకేష్..!
2023 సంక్రాంతి పండుగ సందర్భంగా బాక్సాఫీస్ వద్ద పోటీ టాలీవుడ్ లో ఎంతటి ఉత్కంఠ రేకెత్తిస్తోందో అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య.. బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలు బిగ్గెస్ట్ క్లాష్ కి సిద్ధమవుతున్నాయి. అంతేకాదు ఈ రెండు సినిమాలు కూడా ఒకే బ్యానర్ పై మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై విడుదలవుతుండగా.. రెండింటిలో కూడా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇకపోతే ఎలాగో బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా ఈరోజు ఉదయం విడుదలైన […]
ఇండస్ట్రీలో సినిమా పోటీపై షాకింగ్ కామెంట్స్ చేసిన బాలయ్య..!
2023 సంక్రాంతికి ఊహించని విధంగా నాలుగు పెద్ద సినిమాలు ఒక చిన్న సినిమా విడుదలవుతూ ఉండడంతో ఈ సినిమాల మధ్య పోటీ ఒక రేంజ్ లో ఉందని చెప్పవచ్చు. మరి కొన్ని గంటల్లో రిలీజ్ కానున్న వీర సింహారెడ్డి సినిమాకి కూడా రికార్డు స్థాయిలో బుకింగ్ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ షోలకు టికెట్లు దొరకడం లేదని అభిమానుల సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య అభిమానులు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఎన్నో ప్రయత్నాలు […]
నందమూరి ఫ్యామిలీకి రాజకీయ గ్రహణం… ఏం జరుగుతోంది..!
నందమూరి ఫ్యామిలీ.. రాజకీయంగా ఒడిదుడుకుల్లో ఉందా? పార్టీ విషయంలో ఎలా ఉన్నా.. తమకు కనీస మర్యాద కూడా దక్కడం లేదని భావిస్తోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. నిజానికి టీడీపీ ఎవరిదనే ప్రశ్న వస్తే.. నందమూరి కుటుంబంవైపే.. అన్ని వేళ్లూ చూపిస్తారు. అయితే.. ఇప్పుడు అదే నందమూరి ఫ్యామిలీ.. ఒకటి రెండు సీట్ల కోసం.. అభ్యర్థించే పరిస్థితి వచ్చిందని.. కుటుంబంలోనే ఒక టాక్‌తెరమీదికి వచ్చింది. ప్రస్తుతం ఈ విషయం కుటుంబంలో చర్చకు దారితీసింది. వచ్చే ఎన్నికల్లో ఏపీ […]