మన టాలీవుడ్ హీరో గోపీచంద్ హీరోగా పలు సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక మరి ఆ సినిమాల్లో తన హ్యాట్రిక్ దర్శకుడు శ్రీవాస్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఈ కాంబినేషన్లో లక్ష్యం, లౌక్యం సినిమాలు రాగా.. ఇప్పుడు రాబోయే మూడు సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఇటీవల గోపీచంద్ తన ఫ్రెండ్ అయిన పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో కలిసి బాలయ్య ఆన్ స్టాపబుల్ షోలో సందడి చేశాడు. అందులో […]
Tag: Balakrishna
పాపం శృతి హాసన్.. అటు బాలయ్య ఇటు చిరు ఇద్దరూ మోసం చేశారుగా!
ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ నుంచి ఈ సంక్రాంతికి రెండు సినిమాలు వచ్చాయి. అందులో నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన `వీర సింహారెడ్డి` ఒకటి కాగా.. మరొకటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన `వాల్తేరు వీరయ్య`. ఒక్క రోజు వ్యవధిలో ఈ రెండు చిత్రాలు విడుదలయ్యాయి. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాలకు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. అయినాసరే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లతో దుమ్మ దుమారం రేపుతున్నాయి. ఇకపోతే ఈ […]
వరలక్ష్మికి బాలయ్య బంపర్ ఆఫర్.. అప్పుడు చెల్లి, ఇప్పుడు చెలి!
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత విలన్ గా మారింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఓవైపు విలన్ గా మరియు సహాయక పాత్రలను పోషిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ […]
ఆ స్టార్ హీరోపై కన్నేసిన గోపీచంద్ మలినేని.. వద్దు బాబోయ్ అంటున్నారే!?
`క్రాక్` సినిమాతో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న డైరెక్టర్ గోపీచింద్ మలినేని.. రీసెంట్ గా `వీర సింహారెడ్డి` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. నటసింహం నందమూరి బాలకృష్ణ ఇందులో హీరోగా నటించగా.. శృతి హాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూ వచ్చాయి. అయినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద […]
బాక్సాఫీస్ దుమ్ము దులిపేసిన బాలయ్య.. కోలీవుడ్ స్టార్ హీరోలు కూడా దిగదుడుపే..!
సౌత్ సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ స్టార్ హీరోల సినిమాలు ధియేటర్ లోకి వచ్చాయి. ముందుగా కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్, విజయ్ వారసుడు- తెగింపు సినిమాలతో వారి అభిమానులకు సంబరాలు తీసుకొచ్చారు. ఈ రెండు సినిమాలు కూడా మొదటి రోజు బెస్ట్ కలెక్షన్స్‌ను రాబట్టాయి. కానీ తెలుగు సూపర్ స్టార్ బాలకృష్ణ మాత్రం బాక్సాఫీస్ వద్ద విజయ్- అజిత్‌లను వెనక్కి నెట్టేసాడు. సంక్రాంతి కానుకగా ఈనెల 12న థియేటర్లోకి వచ్చిన బాలయ్య వీర సింహారెడ్డి సినిమా మొదటి […]
అప్పుడే మూడు సినిమాలకు సైన్ చేసిన హనీ రోజ్…వీర సింహారెడ్డి భార్య అంటేే అంతేగా మరి..!
బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాతో మలయాళీ ముద్దుగుమ్మ హనీ రోజ్ మరోసారి తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మరోసారి ఎందుకు అంటున్నామంటే ఈమె ముందుగా 2008లోనే శివాజీ హీరోగా వచ్చిన ఆలయం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ వచ్చింది. ఆ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేక పోవడంతో హనీ రోజ్‌కు తెలుగులో అవకాశాలు రాలేదు. టాలీవుడ్‌లో ఆలయం సినిమా మెప్పించలేకపోయినా మలయాళంలో మాత్రం ఈ అమ్ముడు వరుస సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు […]
జగన్‌పై బాలయ్య పంచ్‌లు పేలిపోయాయ్… వీరసింహారెడ్డిలో వాయి తీసేశాడుగా…!
నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత నటించిన సినిమా వీర సింహారెడ్డి. ఈ సినిమా ఈరోజు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలకు ముందు నుంచే ట్రైలర్లతో భారీ హైప్ ను క్రియేట్ చేసుకుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల వడంతోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సెటైరికల్ గా డైలాగ్‌లు పేల్చాడు. . ‘‘నువ్వు సంతకం పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు […]
ఒక్క మల్టీఫ్లెక్స్.. రోజులో 35 షోలు.. బాలయ్య అరుదైన ఘనత!
నటసింహం నందమూరి బాలకృష్ణ నుంచి నేడు `వీర సింహారెడ్డి` అనే మాస్ ఎంటర్టైనర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం నేడు అట్టహాసంగా విడుదల అయింది. ఇందులో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు. కథ, కథనం రోటీన్ గా ఉన్నా.. పాటలు, ఫైట్లు, ఎలివేషన్లు, డైలాగులు, హీరోయిన్లతో రొమాన్స్, ఎమోషన్ ఇవన్నీ వీర […]
బాలకృష్ణపై చిరంజీవి షాకింగ్ వ్యాఖ్యలు.. ఆపవయ్యా నీ సుత్తి అంటూ??
ప్రముఖ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్బంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మెగాస్టార్ అభిమానులు ఈ సినిమా రిలీజ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్‌కి కొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో ఆ మూవీ యూనిట్ ప్రమోషన్స్ ని మరింత వేగవంతం చేశారు. ఈ సందర్భంగా ఇటీవలే వాల్తేరు వీరయ్య మూవీ […]