నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచింద్ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `వీర సింహారెడ్డి`. ఇందులోలో శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటిస్తే.. దునియా విజయ్ వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రంలో భారీ అంచనాలు నడుమ జనవరి 12న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే టాక్ ఎలా ఉన్నా.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా దుమ్ము దుమారం రేపుతోంది. […]
Tag: Balakrishna
బాలయ్య జోరు మామూలుగా లేదుగా.. ఈ దూకుడు ఏందయ్యా..!
నందమూరి బాలకృష్ణ తన కెరియర్లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. అఖండతో మొదలు పెట్టిన తన దండయాత్ర వీర సింహారెడ్డి సినిమాతో మరో లెవల్ కు తీసుకువెళ్లాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బాలయ్య కెరీర్ లోనే సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అనిల్ సినిమా తర్వాత బింబిసార డైరెక్టర్ వశిష్టతో బాలయ్య ఓ సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారట. బింబిసారా సినిమా […]
తమ సత్తా ఏంటో చూపించిన చిరు – బాలయ్య..!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి కొత్త తరం వచ్చేసింది. ఇప్పుడంతా ఆ కొత్త హీరోలదే హవా జరుగుతోంది అన్న భ్రమలో ఉన్న వారికి షాక్ తగిలేలా చేశారు మెగాస్టార్ చిరంజీవి , నటసింహ బాలకృష్ణ.. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ తర్వాత ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా ఉన్నారు నాగార్జున, వెంకటేష్, బాలయ్య, చిరంజీవి. ముఖ్యంగా వీరిలో చిరంజీవి , బాలకృష్ణ మధ్య ఎప్పుడూ కూడా పోటీ ఉంటుంది. ఇద్దరి సినిమాలు కూడా పోటా పోటీగా రిలీజ్ అయ్యేవి. అయితే ఇప్పుడు […]
కుర్ర దర్శకుడితో బాలయ్య భారీ బడ్జెట్ సినిమా.. ఇక కెవ్వు కేకే..
సింహ సెంటిమెంటుతో వీర సింహ రెడ్డి సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగి మంచి ఓపెనింగ్స్ ను రాబట్టాడు బాలకృష్ణ. అటు అన్‌స్టాపబుల్ సీజన్ 2తో ఫ్యాన్సు కు బాగా దగ్గర అయ్యాడు బాలకృష్ణ. అలానే సినిమాలు సైతం ఆచితూచి చేస్తున్నాడు. తనకు నప్పిన నైజం తోనే సినిమాలను ఎంచుకుంటూ విజయాలు అందుకుంటున్నాడు. తాజాగా బాలకృష్ణ ఒక యంగ్ డైరెక్టర్ తో ఒక ప్రాజెక్టు కు సైన్ చేశాడని టాలీవుడ్ లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. […]
`వీర సింహారెడ్డి` ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. బాలయ్య బాదుడు మామూలుగా లేదు!
ఈ సంక్రాంతికి నట సింహం నందమూరి బాలకృష్ణ `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటిస్తే.. దునియా విజయ్ వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. తమన్ స్వరాలు అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రంలో భారీ అంచనాలు నడుమ జనవరి 12న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా అంచనాలను […]
బాలయ్య- చిరుతో గౌతమి అందుకే నటించలేక పోయిందా.. కారణం ఇదేనా..!
మన టాలీవుడ్ లో ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. ఆ విషయాలు తెలుసుకోవాలంటే అందరికీ ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. సినిమా పరిశ్రమ అంటేనే ఎంతో వింతగా ఉంటుంది. ఎన్నో కాంబినేషన్లు అనుకోకుండా సెట్ అవుతాయి. కొన్ని కాంబినేషన్లు అనుకున్న కుదరవు. సినిమా పరిశ్రమ నిలబడాలంటే గ్లామర్ అభినయంతో పాటు అదృష్టం కూడా కలిసి రావాల్సి ఉంటుంది. కొందరు స్టార్ట్ హీరోయిన్స్ నటన ప్రాధాన్యత గల పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తారు. అప్పటినుంచి వారికి వెనక్కి తిరిగి చూసుకునే […]
నా పొరపాటును మన్నించండి.. క్షమాపణలు చెబుతున్న నందమూరి బాలకృష్ణ..!
ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. ఈ క్రమంలోనే తనపై వస్తున్న కామెంట్స్ పై బాలకృష్ణ స్పందించడం జరిగింది. తాజాగా తాను నటించిన వీరసింహారెడ్డి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలకృష్ణ మాట్లాడుతూ.. దేవ బ్రాహ్మణులకు దేవల మహర్షి గురువు.. దేవల మహర్షికి నాయకుడు ఆ రావణాసురుడు అని చెప్పారు. అయితే బాలకృష్ణ వ్యాఖ్యలను దేవాంగ కులస్తులు తప్పుపడుతున్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ […]
రూ. 74 కోట్ల టార్గెట్.. మూడు రోజుల్లో `వీర సింహారెడ్డి`కి వచ్చిందెంతో తెలుసా?
నట సింహం నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశాడు. ఇందులో శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటిస్తే.. దునియా విజయ్ వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాలు నడుమ జనవరి 12న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. అయినప్పటికీ ఈ చిత్రం తొలి రోజు […]
వీర సింహారెడ్డి – వాల్తేరు వీరయ్యకు ఎన్ని కామన్ పాయింట్సో చూశారా?
ఈ సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నటసింహం నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి తలపడిన సంగతి తెలిసిందే. బాలయ్య `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. చిరంజీవి `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చాడు. అయితే సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ రెండు సినిమాలకు మిక్స్ రివ్యూలు వచ్చాయి. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రేంజ్ లో వసూళ్లను రాబడుతున్నాయి. ఇకపోతే ఈ సినిమాకు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో కామెంట్ […]