బాలయ్య సినిమా కోసం శ్రీలీల ఇంత హ‌డావిడి చేస్తోందా…!

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలకు హాట్ ఫేవరెట్ గా మారిన ముద్దుగుమ్మ శ్రీ లీల. మహేష్ బాబు నుంచి బాలయ్య వరకు అందరితో సినిమాలు చేస్తుంది. బాలయ్య అనిల్ రావిపూడి కాంబోలో NBK108లో బాల‌య్య‌కు కూతురుగా ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వైరల్ గా మారింది. అది ఏమిటంటే ఈ మూవీ కోసం ఓ మంచి మాస్ సాంగ్ షూటింగ్‌ ఈరోజు నుంచి రామోజీ ఫిలిం సిటీలో […]

ఇంట్రెస్టింగ్ అప్డేట్: బాలయ్య- అనిల్ రావిపూడి మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది..!

ఈ సంవత్సరం సంక్రాంతి సీజన్‌కు టాలీవుడ్‌ సీనియర్ స్టార్ హీరోలైన బాలయ్య, చిరంజీవి తమ సినిమాలతో పోటీ పడగా ఇందులో ఇద్దరు విజయం సాధించారు. ఆ తర్వాత సమ్మర్‌లో కూడా వరుస‌ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో భాగంగా అందరికంటే ముందుగా యువ హీరో నాని దసరా సినిమాతో తన సమ్మర్ వేటను మొదలుపెట్టాడు. ఆ తర్వాత రవితేజ మరికొందరు యువ హీరోలు ఈ సమ్మర్ పోటీలో నిలవనున్నారు. ఆ తర్వాత వచ్చే వినాయక చవితి, […]

అన్నమయ్య సినిమాలో దేవుడి రోల్ కొద్దిలో మిస్ చేసుకున్న హీరోలు వీరే..

అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన కెరీర్‏లో సూపర్ హిట్ అయిన చిత్రాలలో అన్నమయ్య సినిమా ఒకటి. 1997లో స్టార్ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఈ చిత్రంలో నాగార్జున, రమ్యకృష్ణ, కస్తూరి ప్రధాన పాత్రలలో నటించారు. మోహన్ బాబు, రోజా, సుమన్, భానుప్రియ, శ్రీకన్య, బ్రహ్మానందం, కోట శ్రీనివాస్ రావు కీలకపాత్రలలో కనిపించారు. ఈ సినిమాకి ఎం.ఎం కీరవాణి అద్భుతమైన సంగీతం అందించారు. 15వ శతాబ్దపు తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య జీవిత చరిత్ర […]

వెంకటేష్ సూపర్ హిట్ సినిమాకు బాలయ్యకు సంబంధం ఏంటి..!

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ లోనే ఏ హీరోకు అందని సూపర్ క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో టాలీవుడ్ కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇటు సినిమాలతో పాటు బుల్లితెరపై అన్ స్టాపబుల్ షోతో ఎవరు ఊహించిన విధంగా బాలయ్య తన అభిమానులను అలరిస్తున్నాడు. ఇక ఈ సంక్రాంతికి వీర సింహారెడ్డి సినిమాతో మరో బంపర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం క్రేజీ దర్శకుడు అనిల్ రావిపూడి […]

అన్న దిగిండు.. `NBK108` నుంచి బాల‌య్య ఫ‌స్ట్ లుక్ అదిరిపోయింది!

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్ లో తెర‌కెక్కుతున్న `108`వ చిత్రమిది. `ఎన్‌బీకే 108` వర్కింగ్ టైటిల్ తో ఇటీవల సెట్స్‌ మీదకు వెళ్ళిన ఈ చిత్రం.. శ‌ర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే బాల‌య్య కూతురు పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీల అలరించబోతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హ‌రీష్ […]

బాలయ్య ఆ స్టార్ హీరోయిన్ ని అంతలా ప్రేమించాడా.. అయితే వీరి పెళ్లికి అడ్డుపడింది ఎవరు..!?

తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి కుటుంబానికి ఎంతో గౌరవం మరియు ప్రత్యేకత ఉంది. ఈ కుటుంబం నుంచి ఇప్పటికే ఎందరో హీరోలు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఈ కుటుంబం నుంచి వచ్చిన మూడోతరం హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ కుటుంబ ఖ్యాతిని ప్రపంచ పటంలో పెట్టాడు. ఎన్టీఆర్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డ్ దక్కించుకోవడంలో ఈ నందమూరి హీరో కీలకపాత్ర పోషించాడు. ఈ విషయం ఇలా ఉంచితే […]

హీరోయిన్ లేకుండానే బాక్సాఫీస్‌ను షేక్ చేసిన స్టార్ హీరోలు వీళ్లే..!

ఏ సినిమా ఇండస్ట్రీ అయినా సినిమాకు కథ ఎంతో ముఖ్యమో… అందులో హీరో హీరోయిన్లు కూడా అంతే ముఖ్యం.. సినిమా కథ ఎంత బాగున్నా ఆ సినిమాకు సూట్ అయ్యే హీరో హీరోయిన్ లేకపోతే ఆ సినిమా ప్లాఫ్ అవడం ఖాయం. ఈ క్రమంలోనే కొంతమంది హీరోలు వారి పక్కన హీరోయిన్ లేకుండా సినిమాలు తీసి సూపర్ హిట్ కొట్టారు. అలా హీరోయిన్ లేకుండా సినిమాలు తీసిన హీరోలు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. చిరంజీవి: మెగాస్టార్ […]

తార‌క‌ర‌త్న విష‌యంలో బాల‌య్య చేసిన ప‌నికి అలేఖ్య క‌న్నీళ్లు.. ఏం జ‌రిగిందంటే?

నంద‌మూరి వార‌సుడు, సినీ న‌టుడు తార‌క‌ర‌త్న కొద్ది రోజుల క్రితం క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. గుండె పోటుతో ఆసుప‌త్రిలో అడ్మిట్ అయిన.. దాదాపు 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడారు. ఫిబ్రవరి 22న తారకరత్న తనువు చాలించారు. ఆయ‌న మ‌ర‌ణం బాబాయ్ బాల‌య్యను ఎంత‌గానో కృంగ‌తీసింది. తారకరత్నను బతికించుకోవడానికి త‌ల్లిదండ్రుల కంటే ఎక్కువ‌గా బాల‌య్య తాప‌త్రాయ‌ప‌డ్డారు. మరణానంతరం తార‌క‌ర‌త్నకు సంబంధించి అన్ని కార్యక్రమాలను బాలయ్య దగ్గరుండి చూసుకున్నారు. ఇప్పుడు తారకరత్న కుటుంబానికి కూడా ఆయనే పెద్ద […]

ఈ హీరోలు.. ఆ హీరోయిన్ల‌తో రొమాన్స్ చేస్తే అంత ర‌చ్చ ఉంటుందా…!

టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్లో ప్రేక్షకులు చాలా బాగా ఆకట్టుకుంటాయి. అలా ప్రేక్షకులను ఆకట్టుకున్న కొన్ని కాంబోలను మనం ఇప్పుడు చూద్దాం. బాలకృష్ణ-శ్రియ: నందమూరి బాలకృష్ణ, హీరోయిన్ శ్రేయ వీరిద్దరి కాంబోలో వచ్చిన కొన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక వీరిద్దరూ మొదటిసారిగా 2002లో చెన్నకేశవరెడ్డి సినిమాలో నటించారు. ఇక ఈ సినిమా టైంలో హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ 2015 లో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వ‌సూల్ సినిమాలో నటించి అందరిని […]