నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారని చెప్పవచ్చు.. వరుసగా అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి సినిమాలతో 100 కోట్ల క్లబ్బులో చేరి ఈ వయసులో కూడా హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న బాలయ్య తన తదుపరి చిత్రాలను కూడా అంతే ఫుల్ జోష్తో నిర్మిస్తూ ఉన్నారు. మంచి లైన్ అప్ తో పాటు యంగ్ డైరెక్టర్లకు కూడా అవకాశాలు ఇస్తూ బిజీగా ఉన్నారు బాలకృష్ణ.. బాలయ్య 109వ చిత్రాన్ని సైతం డైరెక్టర్ బాబి […]
Tag: Balakrishna
బాలయ్య పై అలాంటి కామెంట్స్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్..!!
టాలీవుడ్ లో అడపాదప సినిమాలలో నటించిన హీరోయిన్స్ లో హీరోయిన్ పాయల్ ఘోష్ కూడా ఒకరు.. ఊసరవెల్లి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించిన ఈ అమ్మడు మంచి పాపులారిటీ అందుకుంది. ఆ తర్వాత బాలీవుడ్లో అడపా దడపా సినిమాలలో నటించినప్పటికీ ఎప్పుడు వివాదాలలో నిలుస్తూనే ఉంటుంది. ఇక బాలయ్య కూడా ఇటీవలే భగవంత్ కేసరి అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు వరుసగా 100 కోట్ల రూపాయల గ్రాస్ సాధించిన చిత్రాలను ఈ వయసులో […]
బాలయ్య మళ్లీ పెంచేశాడండోయ్.. బాబీ సినిమాకు రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాకైపోతారు!
నటసింహం నందమూరి బాలకృష్ణ విజయపరంపర కొనసాగిస్తున్నారు. బ్రేకుల్లేని హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నారు. చాలా ఏళ్ల తర్వాత అఖండ, వీర సింహారెడ్డి, రీసెంట్ గా విడుదలైన భగవంత్ కేసరి చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే బాలయ్య మళ్లీ తన రెమ్యునరేషన్ ను భారీగా పెంచేశాడు. నిజానికి అఖండ దగ్గర నుంచి బాలయ్య తన పారితోషికాన్ని పెంచుకుంటూనే వస్తున్నారు. అఖండకు రూ. 10 కోట్లు తీసుకున్న బాలయ్య.. వీర సింహారెడ్డికి రూ. 14 కోట్లు, […]
అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున ‘ భగవంత్ కేసరి ‘.. రిలీజ్ డేట్ ఇదే..
బాలయ్య ఇటీవల నటించిన మూవీ భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తరికెక్కిన ఈ సినిమాలో కాజల్ హీరోయిన్గా నటించింది. శ్రీ లీల కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. దసరా బరిలో రవితేజా టైగర్ నాగేశ్వరరావు, విజయ్ లియో సినిమాలకు పోటీగా వచ్చిన ఈ సినిమా ఆ రెండు సినిమాలపై అదిపత్యం సాధించింది. రిలీజ్ అయిన మొదటి వారంలోనే రూ.65 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను కొలగొట్టింది. ఈ మూవీ […]
బాలయ్య `భగవంత్ కేసరి`కి ఫస్ట్ అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా..?
నటసింహం నందమూరి బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ `భగవంత్ కేసరి`. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. యంగ్ సెన్సేషన్ శ్రీలీల, అర్జున్ రాంపాల్, శరత్ కుమార్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలను పోషించగా.. థమన్ సంగీతం అందించాడు. దసరా పర్వదినం సందర్భంగా అక్టోబర్ 19న రిలీజ్ అయిన భగవంత్ కేసరి మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ దక్కించుకుంది. థియేటర్ల […]
ఆ మూడు కోరికలు నెరవేర్చుకోవాలని బాలయ్య తపన.. 2024లోనైనా నెరవేరేనా..
ప్రముఖ తెలుగు నటుడు నందమూరి బాలకృష్ణ రీసెంట్‌గా “అఖండ,” “వీరసింహా రెడ్డి,” “భగవంత్ కేసరి” చిత్రాలతో వరుసగా మూడు విజయాలను సాధించాడు. ఈ హాట్రిక్ హిట్స్‌తో లై బాబు తెగ ఖుషి అవుతున్నాడు. వచ్చే ఏడాది కోసం కూడా అదిరిపోయే ప్లాన్స్ వేసుకున్నాడు. బాలయ్య 2024లో మూడు చిరకాల కలలు సాకారం చేసుకోవాలని అనుకుంటున్నాడు. 1991లో సైన్స్ ఫిక్షన్ మూవీ “ఆదిత్య 369”తో బాలకృష్ణ సూపర్ హిట్ సాధించాడు. దీనికి వచ్చే ఏడాదిలో సీక్వెల్ చేయాలని బాలకృష్ణ […]
ఆ స్టార్ డైరెక్టర్ తో సినిమా అంటేనే భయపడుతున్న యంగ్ హీరోలు.. దరిద్రం అంటే ఇదే!
టాలీవుడ్ లో స్టార్స్ డైరెక్టర్స్ లో బోయపాటి శ్రీను ఒకరు. రైటర్ గా కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత దర్శకుడిగా మారారు. తక్కువ సమయంలోనే టాప్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. కానీ, దరిద్రం ఏంటంటే.. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు బోయపాటి పరిస్థితి దారుణంగా మారింది. టాప్ హీరోల సంగతి అటుంచితే యంగ్ హీరోలు కూడా బోయపాటితో సినిమా అంటే భయపడుతున్నారు. ఇందుకు కారణం ఇటీవల విడుదలైన `స్కంద` మూవీనే. బాలయ్యతో అఖండ […]
`భగవంత్ కేసరి` బాక్సాఫీస్ కలెక్షన్స్.. 5 రోజుల లెక్క ఇదే!
నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ, వీర సింహారెడ్డి తర్వాత మరో హిట్ ను ఖాతాలో వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవలె ఆయన `భగవంత్ కేసరి` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. యంగ్ బ్యూటీ శ్రీలీల, అర్జున్ రాంపాల్, శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. దసరా పండుగ కానుకగా భారీ అంచనాల నడుమ అక్టోబర్ 19న రిలీజ్ అయిన భగవంత్ […]
భగవంత్ కేసరిలో కాజల్ పాత్రను రిజెక్ట్ చేసిన ఇద్దరు అన్ లక్కీ హీరోయిన్స్ ఎవరో తెలుసా?
నటసింహం నందమూరి బాలకృష్ణ నుంచి రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ ఎమోషనల్ అండ్ యాక్షన్ మూవీ `భగవంత్ కేసరి`. ఇందులో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తే.. శ్రీలీల, శరత్ బాబు, అర్జున్ రాంపాల్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. అక్టోబర్ 19న విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ అందుకుంది. టాక్ అనుకూలంగా ఉండటం, దసరా హాలిడేస్ కలిసి రావడంతో.. భారీ పోటీ ఉన్నా కూడా బాక్సాఫీస్ వద్ద […]









