‘ కన్నప్ప ‘ మూవీ లో బాలయ్య పాత్ర ఏంటో తెలుసా.. రోజు రోజుకు సినిమా అంచనాలు పెంచేస్తున్న విష్ణు..

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ భక్తకన్నప్ప సినిమా ఇటీవల సెట్స్‌ పైకి వచ్చిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా భారీ డివోషనల్ మూవీగా రూపొందుతుంది. ఇక మూవీలో మంచు విష్ణు టైటిల్ రోల్ కన్న‌ప్ప పాత్రలో కనిపించనున్నాడు. అతనితోపాటు సినిమాలో భారీ తారాగణం నటించడంతో సినిమాకు మరింత హైప్‌ పెరుగుతుంది. ఇప్పటికే ప్రభాస్, శివరాజ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు లాంటి స్టార్ హీరోలంతా ఇందులో భాగమయ్యారు. తాజాగా […]

బాలయ్య అభిమానులకు బిగ్ షాక్.. ఏం జరిగిందంటే..?

నందమూరి నట‌సింహ బాలకృష్ణ ప్రస్తుతం వరుస సూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. యంగ్ హీరోలకు గట్టి పోటీ చేస్తున్న బాలయ్య 60 ఏళ్ళు దాటిన ఇంకా తగ్గేదేలే అంటూ హ్యాట్రిక్ హిట్లు అందుకుంటున్నాడు. ముందు ముందు సినిమాలపై కూడా మంచి బిజీ లైన‌ప్‌ ఏర్పాటు చేసుకున్న ఈయన దర్శకుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. మరో హ్యాట్రిక్ హిట్ దిశగా దూసుకుపోతున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన బాబి డైరెక్షన్లో తన 109వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. […]

బాలకృష్ణ సినిమానే రిజెక్ట్ చేసిన ఆ స్టార్ బ్యూటీ.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు..

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణకు తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న బాలయ్య.. డైలాగ్ కింగ్‌గా దూసుకుపోతున్నాడు. ఇక ప్రస్తుతం ఉన్న సీనియర్ స్టార్ హీరోలు అందరిలోనూ ముందంజలో ఉన్న బాలయ్య ఇటీవ‌ల హ్య‌ట్రిక్ హిట్లు అందుకున్నాడు. ప్ర‌స్తుతం బాల‌య్య సినిమా వస్తుందంటే చాలు ఆ సినిమా నుంచి వచ్చే చిన్న […]

వావ్.. బాలయ్య తన సొంత పేరుతో ఏకంగా ఇన్ని సినిమాల్లో నటించాడా.. ఆ సినిమాల లిస్ట్ ఇదే..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోగా వరుస‌ సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల భగవంత్ కేసరి సినిమాతో హ్యాట్రిక్ హిట్ తన ఖాతాలో వేసుకున్న బాలయ్య.. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తన 109 వ సినిమాలో నటిస్తున్నాడు. ఇక తన 49 ఏళ్ల సినీ కెరీర్‌లో 100కు పైగా సినిమాల్లో నటించి క్రేజ్‌ను సంపాదించుకున్న బాలకృష్ణ.. ఇప్పటికీ హ్యాట్రిక్ హిట్లు కొడుతూ.. యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నాడు. […]

బాలకృష్ణకు జంటగా ఆ క్రేజీ బ్యూటీ.. ఏ సినిమాలో అంటే..?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ హీరోగా.. బాబీ డైరెక్షన్లో యాక్షన్ సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఫార్చ్యున్ ఫోర్ సినిమా.. శ్రీకరం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లోనూ నెలకొంది. చిరంజీవికి వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బాబి డైరెక్ష‌న్‌లో వ‌స్తున్న మూవీ కావ‌డంతో సిన‌మాపై […]

చిరు ఇంట్లో షూటింగ్ జరిపిన బాలయ్య మూవీ ఏంటో తెలుసా..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్ మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు ఈ ఇద్దరు హీరోలు. కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వీరిద్దరి ఫ్యాన్స్ మధ్యన ఎప్పటికప్పుడు మా హీరోనే బెస్ట్ మా హీరోనే బెస్ట్ అంటూ కాంపిటీషన్స్ జరుగుతూనే ఉంటాయి. అయితే బాలయ్య, చిరు మాత్రం ఇద్దరు ఎంతో సన్నిహితంగా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. […]

ఆమె వల్లే బాలయ్యకు స్టార్ డమ్ వచ్చిందా..?

నందమూరి బాలకృష్ణ ఒకప్పుడు మంచి మంచి చిత్రాలలో నటించి మంచి క్రేజ్ అందుకున్నారు. అయితే ఆ తర్వాత అనుకోకుండా కొన్ని సంవత్సరాలు కథల ఎంపిక విషయంలో పొరపాట్ల వల్ల వరుసగా డిజాస్టర్ లను మూటగట్టుకున్నారు.. కానీ ఇటీవలే మళ్లీ బాలకృష్ణ సరైన కథలు ఎంచుకొని మంచి విజయాలను అందుకుంటూ ఉన్నారు. దాదాపుగా ఇటీవల విడుదలైన సినిమాలన్నీ కూడా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాపడుతున్నాయి. తన తదుపరి చిత్రాలన్నీ కూడా 100 కోట్ల క్లబ్లో చేరే విధంగా […]

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబో….బాలయ్యకు జోడిగా ఆ హీరోయిన్..!

అన్ స్టాపబుల్  గా దూసుకుపోతోంది బాలయ్య “అన్ స్టాపబుల్ విత్ యెన్ బి కె” షో. ఇప్పటికే రెండు సీజన్ లను పూర్తి చేసుకొని, విజయవంతంగా మూడోవ సీజన్ ను ప్రారంభించారు మేకర్స్. ఈ షో మొదటి ఎపిసోడ్ ప్రోమో ను విడుదల చేసారు మేకర్స్. ఈ ప్రోమో ఇప్పటికే రెండు మిలియన్ల వ్యూస్ ని సొంతం చేసుకొని యు ట్యూబ్ ను షాక్ చేస్తోంది. దీనికి ఒక కారణం బాలయ్య ఐతే, మరో కారణం షో […]

అన్‌స్టాపబుల్ షోకి భారీ ప్లాన్లు…?

నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోతో ఓటీటీ స్పేస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతను ఈ షో ని ఏం నడుపుతాడని చాలామంది అనుకున్నారు కానీ తెలుగులోనే బెస్ట్ హోస్ట్‌గా తక్కువ కాలంలోనే అవతరించాడు. ఈ షోలో అతను ప్రముఖులను ఇంటర్వ్యూ చేస్తాడు, అలానే తన చరిష్మాను ప్రదర్శిస్తాడు. రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షోకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించడంతో మూడో సీజన్ ఎప్పుడు మొదలవుతుందా అనే ఆసక్తి నెలకొంది. అయితే ఆహా టీమ్ […]