పరిచయం : నందమూరి నటసింహం బాలకృష్ణ బాబి కాంబోలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన తాజా మూవీ డాకు మహారాజ్. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతుల హీరోయిన్లుగా.. బాబీ డియేల్ విలన్ పాత్రులో నటించిన ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఇక సినిమా కొద్ది సేపటి క్రితం గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ అయింది. తెలుగు రాష్ట్రాల్లోనూ నాలుగు గంటల బెనిఫిట్ […]
Tag: Balakrishna
డాకు మహారాజ్ ట్విటర్ రివ్యూ.. బాలయ్య మాస్ జాతర అదుర్స్..
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా, డైరెక్టర్ బాబి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మూవీ డాకు మహారాజ్. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రైటెలా హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇక బాబి డియోల్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమా నేడు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికే ఓవర్సిస్‌లో సినిమా బెనిఫిట్స్ షోలు పూర్తయాయి. ఇక సినిమా చూసిన ఆడియన్స్ రివ్యూ ఇస్తున్నారు. కొందరు బ్లాక్ బస్టర్ హిట్ అంటూ చెప్తుంటే.. మరికొందరు నుంచి మిక్స్డ్ […]
డాకు మహారాజ్ షూట్‌లో బాలయ్య చేసిన పనికి షాక్‌లో డైరెక్టర్.. ఏం జరిగిందంటే..?
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం గాడ్ ఆఫ్ మాసస్ గా సరికొత్త ఇమేజ్ను క్రియేట్ చేసుకుని రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే.. బాబి కూడా అదే బిరుదుతో బాలయ్యను పిలుస్తాడు. ముఖ్యంగా బాబి తెరకెక్కించిన లెటెస్ట్ మూవీ డాకు మహరాజ్ సినిమాలో.. బాలయ్య ఎంతో అద్భుతంగా నటించారని.. ప్రతి ఒక్కరిని గౌరవం ఇస్తూ సినిమా సెట్ లో వ్యవహరించారని మూవీ ప్రమోషనల్ ఈవెంట్‌లో చెప్పుకొచ్చాడు. ఇక బాలయ్య జోడిగా.. ప్రగ్యా, శ్రద్ధ, ఊర్వశి నటించిన ఈ సినిమా నుంచి […]
ఆడియన్స్ ఊహలు, అంచనాలకు మించేలా డాకు మహారాజు.. బాలయ్య
నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా నటించిన మూవీ డాకు మహారాజ్. యంగ్ డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో సూర్యదేవర నాగావంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్, శ్రద శ్రీనాద్, ఊర్వశి రైతెల కీలకపాత్ర కనిపించిన సంగతి తెలిసిందే. ఫుల్ ఆఫ్ యాక్షన్ మూవీగా రూపొందిన ఈ సినిమా మరికొద్ది గంటల్లో ఆడియన్స్‌ను పలకరించనుంది. ఈ క్రమంలోనే బాలయ్య యాక్షన్ హంగామా ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలని ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. […]
బాలయ్య ఊచకోత.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న డాకు మహారాజ్ కొత్త ట్రైలర్..
నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా మూవీ డాకు మహారాజ్.. బాబి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాను జనవరి 12న గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. సూర్యదేవర నాగ వంశీ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడు. ఇక ఫుల్ ఆఫ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమా టీజర్, పోస్టర్, సాంగ్స్ ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ అంతా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ మూవీ నుంచి […]
ఆమె కోసం ఏ హీరో చేయని పని చేసిన బాలయ్య.. గొప్ప మనుసుకు రేణు దేశాయ్ షాక్..!
నందమూరి నటసింహం బాలకృష్ణ ముక్కుసూటి మనిషి అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆయన సన్నిహితులు, ఆయనతో పనిచేసిన ఎంతోమంది కోస్టార్స్ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక బాలయ్యకు కోపం వచ్చి అభిమానులపై ఓపెన్ గానే చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయనకు కోపం ఎక్కువని అంతా భావిస్తారు. అయినా.. బాలయ్యను మాత్రం ఇప్పటికి ఇష్టపడుతూనే ఉంటారు. ఆయనపై అభిమానాన్ని కురిపిస్తూనే ఉంటారు. ఆయనది ఎంత గొప్ప మనసో ఇప్పటికే బయట […]
టికెట్ల విషయంలో ” డాకు మహారాజ్ ” కు ఇంత అన్యాయమా..?
సంక్రాంతి బరిలో టాలీవుడ్ స్టార్ హీరోస్ రామ్ చరణ్, బాలయ్య నుంచి గేమ్ ఛేంజర్, డాకు మహరాజ్ సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రెండు సినిమాల టికెట్ ధరల పెంపుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పర్మిషన్లు ఇచ్చేసింది. 14 రోజులపాటు టికెట్ రేట్లను పెంచుకునేలా జీవో పాస్ చేసింది. ప్రీమియర్ షో లతో పాటు సినిమాలకు 14 రోజులపాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాన్ని ఇచ్చింది. అయితే ఈ నిర్ణయాని అంగీకరించని హైకోర్టు.. […]
డాకు మహారాజ్.. మేకర్స్‌ను టెన్షన్ పడుతున్న మ్యాటర్ అదేనా..
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ తాజాగా నటించిన మూవీ డాకు మహారాజ్. జనవరి 12న సంక్రాంతి బరిలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నైజాంలో డిస్ట్రిబ్యూటర్‌గా దిల్ రాజు వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. డాకు మహారాజ్ విషయంలో మేకర్స్‌లో ఆందోళన మొదలైందట. ఆ టెన్షన్ వెనక అసలు కారణం ఏంటో.. అసలు ఏం జరిగిందో.. ఒకసారి చూద్దాం. ప్రస్తుతం దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న గేమ్ ఛేంజర్ కంటెంట్ ఓవర్సీస్‌కు […]
బాలయ్యే చెప్పారు… అన్‌స్టాపబుల్లో ఎన్టీఆర్ పేరు లేదు.. నాగవంశీ షాకింగ్ కామెంట్స్…!
నందమూరి ఫ్యామిలీ రెండుగా చీలిపోయిందంటూ బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ లకు అసలు పడటం లేదంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. వాళ్ళ మధ్యన గ్యాప్ ప్రేక్షకులకు కూడా క్లియర్ గా కనిపిస్తుంది. ఇటీవల చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో తారక్ దానిపై కనీసం రియాక్ట్ కాకపోవడం.. చంద్రబాబును చూడడానికి కూడా వెళ్లకపోవడంతో.. ఈ గ్యాప్ మరింతగా పెరిగిందని సమాచారం. ఇలాంటి క్రమంలో బాలయ్య హోస్ట్గా ఉన్న అన్‌స్టాపబుల్ షోలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన రాకూడదని […]









