సాధారణంగా హీరోలు పెద్దగా చదువుకోరనే భావన చాలా మందికి ఉంటుంది. కానీ, అలా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే, మన తెలుగు హీరోల్లో ఉన్నత చదువు చదివిన వారు ఎందరో ఉన్నారు. కొందరైతే.. ఇతర కంట్రీస్ వెళ్లి కూడా చదివొచ్చారు. మరి మన టాలీవుడ్ స్టార్ హీరోలు ఏం చదువుకున్నారో ఓ లుక్కేసేయండి. 1. వెంకటేష్ దగ్గుబాటి: హైదరాబాద్ లోని లయోలా డిగ్రీ కాలేజ్ లో బి.కామ్ పూర్తి చేసిన వెంకీ అమెరికా లో ఎం.బి.ఏ చేశారు. 2. […]
Tag: Balakrishna
బాలయ్య నుంచి ఫీస్ట్ ఎప్పుడంటే..?
బాలయ్య సినిమాకు ‘అఖండ’ ఆదరణ.. లాస్ట్ షెడ్యూల్ ఎక్కడంటే? నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘సింహ, లెజెండ్’ చిత్రాలు ఎంతటి ఘన విజయాన్ని సాధించాయో అందరికీ తెలుసు. కాగా, వీరి కాంబినేషన్లో తాజాగా వస్తోన్న చిత్రం ‘అఖండ’. సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌కు తెలుగు ప్రేక్షకులు, నందమూరి అభిమానుల నుంచి ‘అఖండ’మైన ఆదరణ లభిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో బాలయ్యకు జోడీగా […]
బాలయ్య షాకింగ్ నిర్ణయం..నిరాశలో అనిల్ రావిపూడి?!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం సెక్టెంబర్‌లో విడుదల కానుంది. అఖండ తర్వాత గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో ఓ చిత్రం, ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్వకత్వంలో ఓ చిత్రం చేయాలని బాలయ్య ప్లాన్ చేసుకున్నాడు. అలాగే గత కొన్ని రోజుల నుంచి బాలయ్య, పూరీ జగన్నాథ్ కాంబోలో ఓ సినిమా రాబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ […]
నోరు జారిన బాలయ్య..మండిపడుతున్న ఏఆర్ రెహమాన్ ఫ్యాన్స్!
నటసింహం నందమూరి బాలకృష్ణ.. నోటి దురుసుతోనూ లేదా చేతి దురుసుతోనూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. అయితే ఆదిత్య 369 చిత్రం విడుదలై 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. బాలయ్య తాజాగా ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్‌పై బాలయ్య నోరు జారి వార్తల్లో హాట్ టాపిక్‌గా మారారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాజా ఇంటర్వ్యూలో బాలయ్య భారతరత్నను ఎన్టీఆర్ కాలిగోటితో పోలుస్తూ […]
సూపర్ కాంబో..నందమూరి నటసింహంతో త్రివిక్రమ్ మూవీ?!
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అఖండ తర్వాత గోపీచంద్ మాలినేనితో ఓ చిత్రం చేయనున్న బాలయ్య.. అనిల్ రావిపూడితోనూ ఓ మూవీ చేయబోతున్నాడు. అయితే మాటల మాత్రింకుడు త్రివిక్రమ్‌తో కూడా బాలయ్య ఓ చిత్రం చేయనున్నాడని తాజాగా ఓ వార్త వైరల్ అవుతోంది. ఇందుకు కారణం లేకపోలేద.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలయ్య.. త్వరలో హాసిని హారిక బ్యానర్ లో సినిమా చేయబోతున్నట్లుగా తెలిపారు. ఈ […]
బాలయ్య దానికి చాలా భయపడతారట..తెలుసా?
టాలీవుడ్ సీరియర్ హీరో, రాజకీయ నాయకుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ..సెంటిమెంట్స్, జ్యోతిషం ఎక్కువగా నమ్ముతుంటారు. అలాగే మంచి జరిగాలని, దుష్ణశక్తులు దరిచేరకూడని రకరకాల రత్నాలూ ధరిస్తుంటారు. అయితే బాలయ్య గురించి తెలియని మరో విషయం ఏంటంటే.. ఈయనకు బ్లాక్ కలర్ అంటే చాలా భయమట. వినడానికి విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం. బాలయ్యకు బ్లాక్ కలర్ అంటే ఎందుకు భయం అనుకుంటున్నారా.. ఆదిత్య 369 షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనే అందుకు కారణం. పూర్తి వివరాల్లోకి […]
బాలయ్య `అఖండ`పై శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడో సారి తెరకెక్కుతున్న తాజా చిత్రం అఖండ. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. సీనియర్ హీరో శ్రీకాంత్, పూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో అలరించనున్నారు. ఇదిలా ఉంటే.. అఖండపై శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఉదయం శ్రీకాంత్ కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. కరోనా […]
మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య ఫుల్ క్లారిటీ..నిరాశలో అభిమానులు!
బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు హీరోగా టాలీవుడ్లోకి అడుగు పెడతాడా అని నందమూరి అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పుడూ, ఇప్పుడూ అంటున్నారు తప్పా.. మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం జరగలేదు. ఇటీవల బాలయ్య ఓ ఇంటర్వ్యూలో `ఆదిత్య 369` మూవీ సీక్వెల్‌తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ప్రకటించారు. కానీ, ఇప్పటి వరకు ఈ సినిమా పట్టాలెక్కలేదు. అయితే తాజాగా తనయుడి ఎంట్రీ గురించి బాలయ్య ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఆదిత్య 369 సీక్వెల్‌తో మోక్షజ్ఞ […]
ఎవరూ ఊహించని హీరోతో బోయపాటి నెక్స్ట్..త్వరలోనే..?
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలకృష్ణతో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో విడుదల కానుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. అఖండ తర్వాత బోయపాటి ఏ హీరోతో సినిమా చేస్తాడు అన్న దానిపై ఆసక్తి నెలకొన్న తరుణంలో.. అల్లు అర్జున్, సూర్య, యష్, కళ్యాణ్ రామ్ ఇలా చాలా హీరోల పేర్లు వినిపించాయి. కానీ, ఎవరితోనూ ఫైనల్ కాలేదు. అయితే ఇప్పుడు […]









