ఆనీ మాస్టర్ గురించి ఎవరికీ తెలియని నిజాలు ఇవే?

ఆనీ మాస్టర్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు సినీ అగ్ర నటుల అందరితో చెప్పులు వేయించింది. అంతేకాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీలో లేడీ కొరియోగ్రాఫర్ గా మంచి పేరు కూడా తెచ్చుకుంది. అలాగే దీనిలో కొద్దిరోజుల పాటు జడ్జిగా కూడా వ్యవహరించింది. ఆనీ మాస్టర్ డాన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం కానీ మాస్టర్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో కంటెస్టెంట్ గా ఉంది.ఇక ఈమె కొరియోగ్రాఫర్ చేసిన […]

వర్క్ అవుట్ తో కుర్రకారులను పిచ్చెక్కిస్తున్న సాయేషా.. వైరల్ గా మారిన వీడియో?

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన మొదటి చిత్రం అఖిల్ సినిమా తో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన సయేషా సైగల్ గురించి మనందరికీ తెలిసిందే. మొదటి సినిమా తర్వాత ఈమె మళ్లీ కనిపించలేదు. కానీ తమిళంలో మాత్రం సయేషా మహా బాగానే నడుస్తుంది అని చెప్పవచ్చు. ఈమె తమిళ హీరో ఆర్య ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోయింది. ఇక పెళ్లి అయిన తర్వాత కూడా ఏ మాత్రం తగ్గకుండా సినిమాల్లో నటిస్తోంది ఈ […]

బన్నీ, బోయపాటి కలయిక లో రాబోతున్న రెండో సినిమా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అలాగే బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సరైనోడు సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. అయితే బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయడానికి బన్నీ కూడా కమిట్ అయ్యాడట. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కానుందట. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాను గీత ఆర్ట్స్ సంస్థ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బన్నీ పుష్ప సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. […]

అటు చిరు, ఇటు బాల‌య్య‌..మ‌రి త్రిష ద‌క్కేది ఎవ‌రికో..?

త్రిష కృష్ణన్.. ఈ పేరు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా స‌త్తా చాటిన త్రిష‌.. తెలుగు తెర‌పై క‌నిపించి చాలా కాల‌మే అయింది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ కోసం టాలీవుడ్‌కు చెందిన ఇద్ద‌రు అగ్ర హీరోలు పోటీ ప‌డుతున్నారు. ఆ హీరోలు ఎవ‌రో కాదు మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. చిరంజీవి ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `భోళా శంక‌ర్‌` ఒక‌టి. మెహర్‌ రమేష్‌ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ […]

బాల‌య్యతో `రౌడీయిజం` చేస్తున్న ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌..అస‌లు క‌థేంటంటే?

నంద‌మూరి బాలకృష్ణ‌తో ఓ ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ `రౌడీయిజం` చేసేందుకు రెడీ అయ్యాడు. డైరెక్ట‌ర్‌కు, బాల‌య్య‌కు రౌడీయిజం ఏంటీ..? ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రు..? అస‌లు క‌థేంటి..? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో `అఖండ‌` సినిమా చేస్తున్న బాల‌య్య‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని గోపీచంద్ మ‌లినేనితో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్‌ బ్యానర్ లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే […]

సాయి ధరంతేజ్ గురించి బాలకృష్ణ మాటల్లో..!

ప్రముఖ సుప్రీం సినిమా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రమాదంలో ఈ యువహీరో తీవ్ర గాయాలపాలయ్యారు. ఇక ప్రస్తుతం ఈయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఇక అంతే కాకుండా ఈయనకు కాలర్ బోన్ అనే శస్త్రచికిత్స కూడా ఈ రోజు మధ్యాహ్నం అపోలో వైద్యులు సక్సెస్ఫుల్ గా చేశారు చికిత్స. ఇక ఈ ఆక్సిడెంట్ పై ప్రముఖ హీరో బాలకృష్ణ కూడా స్పందించారు.సాయి ధరంతేజ్ నా బిడ్డ లాంటివాడు […]

బాలయ్య లాంటి వ్యక్తిని చూడ‌లేదు..నేనే కంప్లైంట్​ చేస్తానంటున్న పూర్ణ‌!

న‌టి పూర్ణ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అవును, అవును 2, సిల్లీ ఫెలోస్, సీమ టపాకాయ్ వంటి చిత్రాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ‌.. స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌లేక‌పోయినా, మంచి న‌టిగా ఫ్రూవ్ చేసుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ న‌టిస్తున్న చిత్రాల్లో `అఖండ‌` ఒక‌టి. బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను కాంబోలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాల‌య్య డ్యూయ‌ల్ రోల్ పోషిస్తుండ‌గా.. ప్ర‌గ్యా జైస్వాల్‌, పూర్ణ హీరోయిన్లుగా […]

గోవాకు ప‌య‌న‌మ‌వుతున్న బాల‌య్య‌..ఎందుకోస‌మంటే?

నంద‌మూరి బాల‌కృష్ణ‌ గోవాకు ప‌య‌న‌మ‌వుతున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఈయ‌న బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో `అఖండ‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా మేజర్ షూటింగ్ మొత్తం పూర్తయింది. ఇక ఒక‌ షెడ్యూల్ మాత్ర‌మే మిగిలి ఉండ‌గా.. అందులో ఒక సాంగ్ తో పాటు కొన్ని సీన్స్ మాత్ర‌మే […]

డైలాగులు రీల్ లైఫ్ లోనే.. పేరుకు సినిమా పెద్దలు!

మన సినిమా హీరోలున్నారే.. సినిమాల్లో అద్భుతమైన డైలాగులు చెబుతారు.. వావ్ .. అనిపించేలా మాట్లాడతారు.. ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకుంటారు.. మరి నిజజీవితంలో.. బిల్ కుల్ సైలెంట్.. ఎక్కడ ఏం జరిగినా మనకేంటి అన్నట్లుంటారు.. మనకెందుకులే అనేది వాళ్ల ఫీలింగ్.. సమస్య ఎవరిదైనా సినిమా.. పక్కింటివాడిదైనా.. తన సినిమా నిర్మాతదైనా.. ఏ సమస్య వచ్చినా మేము జడపదార్థాలే అనేది మరోసారి నిరూపించారు.. ఏ విషయంలో అంటే.. సినిమా టికెట్ల విషయంలో జగర్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఎవరూ […]