Tag Archives: Bail

బెయిల్ వచ్చినా ఇంకా జైల్లోనే ఆర్యన్ ఖాన్..కార‌ణం అదే!

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ త‌న‌యుడు ఆర్యన్ ఖాన్‌కి బెయిల్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఏకంగా మూడుసార్లు బెయిల్ ఇవ్వడానికి నిరాక‌రించిన ముంబై హై కోర్టు.. ఎట్ట‌కేల‌కు నిన్న ఆర్య‌న్ ఖాన్‌కి ఊర‌ట‌నిచ్చింది. ఆర్య‌న్‌తో పాటు అత‌ని స్నేహితులు అర్బాజ్ మ‌ర్చంట్‌, మున్ మున్ ధ‌మేచాకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో షారుక్ ఖాన్ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. అయితే బెయిల్ వ‌చ్చినా ఆర్య‌న్ ఖాన్ మాత్రం

Read more

షారుక్ ఖాన్ కొడుకుకు విముక్తి..దీవాలి ముందే వచ్చిందంటున్న షారుక్..?

మూడు వారాలకు పైగా జైలు జీవితాన్ని గడిపిన ఆర్యన్ ఖాన్ కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. క్రూయిజ్ షిప్ పార్టీపై డ్రగ్స్ దాడులు జరిగిన కొన్ని గంటల తర్వాత షారుఖ్ ఖాన్ 23 ఏళ్ల కుమారుడు అక్టోబర్ 3వ తేదీ నుండి కస్టడీలో ఉన్నారు. ఆర్యన్ ఖాన్ కు గతంలో రెండు సార్లు బెయిల్ నిరాకరించిన సంగతి మనకు తెలిసిందే. బుధవారం అతనికి బెయిల్ నిరాకరించిన ప్రత్యేక మాదకద్రవ్యాల నిరోధక న్యాయస్థానం అతని స్నేహితుడు

Read more

కోర్టులో ఆర్య‌న్ ఖాన్‌కి మ‌ళ్లీ షాక్‌..ఆందోళ‌న‌లో షారుఖ్ దంప‌తులు!

రీసెంట్‌గా డ్రగ్స్ వినియోగిస్తూ అడ్డంగా బుక్కైన బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ త‌న‌యుడు ఆర్యన్ ఖాన్‌కి కోర్టులో మ‌ళ్లీ షాక్ త‌గిలింది. ఆర్యన్‌ బెయిల్‌ పటిషన్‌ను విచారించిన ముంబై కోర్టు మరోసారి అతడికి బెయిల్‌ నిరాకరిస్తూ తీర్పునిచ్చింది. ఆర్యన్‌ బెయిల్‌ను ముంబై కోర్టు తిరస్కరించడం ఇది మూడవ సారి. దీంతో షారుక్ మ‌రియు అతని భార్య గౌరీ ఖాన్‌ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఆర్యన్ ఖాన్‌ను కార్డిలా క్రజ్‌లో అత్యున్నత స్థాయి రేవ్ పార్టీ నుండి

Read more

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్ట్‌..ఏమైందంటే?

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అరెస్టు అయ్యారు. ఓ కులాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన కేసులో యువ‌రాజ్ సింగ్‌ను హరియాణా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆరెస్ట్ అయిన కొన్ని గంట‌ల్లోనే ఆయ‌న బెయిల్‌పై విడుదలయ్యాడు. గతేడాది రోహిత్ శర్మతో లైవ్ చాట్‌లో, యుజ్వేంద్ర చాహల్‌ను లక్ష్యంగా చేసుకుని షెడ్యూల్డ్ కులాలకు వ్యతిరేకంగా యువరాజ్ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపణలున్నాయి. ఈ నేప‌థ్యంలోనే హిసార్‌కు చెందిన ఓ న్యాయవాది.. యువరాజ్ సింగ్‌పై కేసుపై హన్సి పోలీసులకు

Read more

అశ్లీల కేసులో రాజ్ కుంద్రా కు బెయిల్ మంజూర్..!

బాలీవుడ్ సూపర్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను, అశ్లీల చిత్రాల చిత్రీకరణ కేసులో ముంబై పోలీసులు జూలై 19 వ తేదీన అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే మొత్తం 11 మందిని ఈ కేసులో విచారించగా, పూర్తి వివరాలు తెలిసే వరకు ఎవరికీ క్లీన్ చిట్ ఇచ్చే అవకాశమే లేదు అని ముంబై కోర్టు చెప్పిన విషయం తెలిసిందే. ఇక శిల్పా శెట్టి కూడా విచారణ లో పాల్గొని

Read more

BREAKING: సీఎం జగన్ బెయిల్ రద్దు తీర్పు వాయిదా…!

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై బుధవారం సీబీఐ కోర్టు విచారించింది. ఈ విషయమై ఏపీలో ఉత్కంఠ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. వైసీపీ శ్రేణులు తమ అధినేత భవితవ్యం ఎలా ఉండబోతుందని ఆందోలన చెందుతున్న క్రమంలో జగన్‌కు కోర్టు రిలీఫ్ ఇచ్చిందనే చెప్పొచ్చు. సీబీఐ హైకోర్టు ఇప్పటి వరకు ఇరువైపుల నుంచి అనేక వాదనలు విన్న తర్వాత ఎలాగైన తుది తీర్పు ఇస్తుందని అందరూ భావించారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ

Read more

నిన్న అరెస్టైన‌ కేంద్రమంత్రికి నేడు బెయిల్..మ‌రి నెక్స్ట్ ఏంటో?

మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక్రేను లాగిపెట్టి కొట్టేవాడ్ని అంటూ వివాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డంతో నిన్న కేంద్ర‌మంత్రి నారాయ‌ణ్ రాణెను పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. కేంద్ర మంత్రిని అరెస్ట్‌ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. అయితే నిన్న అరెస్ట్ అయిన కేంద్ర‌మంత్రికి ఈ రోజు బెయిల్ మంజూరు అయింది. పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కేందమంత్రిని అరెస్టు చేశారని .. దీని వెనక రాజకీయ కుట్ర ఉందని నారాయణ్‌ రాణె తరపు న్యాయవాదులు వాదించారు.

Read more

రాజ్‌కుంద్రా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టు..!

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు బాంబే హై కోర్టులో చుక్కెదురైంది. పోర్నోగ్రఫీ కేసులో ఇటీవల కాలంలో ఆయనను పోలీసులు అరెస్టు చేసిన సంగతి అందరికీ విదితమే. కాగా తన అరెస్ట్‌ చట్టవిరుద్ధమని, తనను వెంటనే విడుదల చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను శనివారం బాంబే హైకోర్టు కొట్టేసింది. ఫలితంగా అతడు బెయిల్‌ మీద బయటకు వచ్చే చాన్స్ లేకుండా పోయింది. ఇదిలా ఉండగా వ్యాపారవేత్తయైన రాజ్ కుంద్రాపై రోజురోజుకూ ఆరోపణలు చేసే వారు

Read more

శిల్పా శెట్టి భ‌ర్త రాజ్ కుంద్రాకు బిగ్ షాకిచ్చిన కోర్డు!

అశ్లీల చిత్రాల కేసులో బాలీవుడ్ తార శిల్పా శెట్టి భార్య‌, వ్యాపార‌వేత్త రాజ్ కుంద్రా గ‌త వారం అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసును సీరియ‌స్‌గా తీసుకున్న ముంబై పోలీసులు అన్ని కోణాల్లోనూ విచార‌ణ చేస్తుండ‌డంతో.. రోజుకో కొత్త‌ విష‌యం బ‌య‌ట‌ప‌డుతోంది. దాంతో రాజ్‌ కుంద్రా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఇక తాజాగా కుంద్రాకు మ‌రో బిగ్ షాక్ త‌గిలింది. రాజ్ కుంద్రా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను ముంబైలోని కోర్టు ఈ రోజు కొట్టివేసింది.

Read more