పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన హ‌రితేజ‌..ఫొటో వైర‌ల్‌!

యాంక‌ర్‌, న‌టి హ‌రితేజ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సీరియ‌ల్స్‌, ప‌లు టీవీ షోలు, సినిమాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న హ‌రితేజ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 1లో పాల్గొని.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. ఈ షో త‌ర్వాత హ‌రితేజ క్రేజ్ పెర‌గ‌డంతో పాటు సినిమాల్లో మంచి పాత్ర‌లు కూడా త‌లుపుత‌ట్టాయి. ఇదిలా ఉంటే.. 2015లో దీపక్ రావుని వివాహం చేసుకున్న హ‌రితేజ‌.. ఇటీవ‌ల త‌న ప్రెగ్నెన్సీ విష‌యాన్ని అభిమానుల‌తో పంచుకున్న […]

‘అల్లరి’ ఇంట ఆడపిల్ల అంట

తెలుగు సినిమా చరిత్రలో ఈ వీ వీ సత్యనారాయణ తనకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్నారు.తెలుగు ప్రేక్షకులపై దర్శకుడిగా తనదైన ముద్రను వేశారు ఈవీవీ.ఆయన తదనంతరం ఆయన వారసులుగా ఆర్యన్ రాజేష్, నరేష్ లు సినిమాల్లో కొనసాగుతూ వచ్చారు. అయితే ఆర్యన్ మొదట్లో అడపాదడపా సినిమాలు చేసినా పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఈ మధ్య వెండితెరపై కనిపించలేదు. అయితే అల్లరి సినిమాతో తన పేరునే అల్లరి నరేష్ గా మార్చేసుకుని నాన్న నమ్మిన హాస్యాన్నే తాను కూడా ట్రేడ్ […]