ఆ ఏరియాలో భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ” హనుమాన్ “.. వాడిని ఎవరైనా ఆపండ్రా బాబు..!

యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” హనుమాన్ “. చిన్న సినిమాగా రిలీజ్ అయి భారీ కలెక్షన్స్ రాబడుతుంది హనుమాన్. ఇక గుంటూరు కారానికి పోటీగా ఈనెల 12న రిలీజ్ అయిన ఈ మూవీ మహేష్ ని తలదన్ని టాప్ పొజిషన్లో నిలబడింది. ఇక ప్రస్తుతం ఈ మూవీ భారీ కలెక్షన్స్ ను రాబడుతూ దూసుకుపోతుంది. ఇక ఈ మూవీ నార్త్ […]