టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ తాజా చిత్రం `అనుభవించు రాజా`. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రానికి శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించిగా.. నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరించింది. ఈ మూవీలో కషీష్ ఖాన్ హీరోయిన్‌గా నటించగా.. పోసాని కృష్ణమురళి, అజయ్, సుదర్శన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. భారీ అంచనాల నడుము నవంబర్ 26న విడుదలైన ఈ చిత్రం పెక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. ఫస్టాఫ్ హైదరాబాద్, […]
Tag: anubhavinchu raja movie
రాజ్ తరుణ్‌పై పగబట్టిన అరియానా..యాక్సిడెంట్ అవ్వాలని శాపం!
అరియానా గ్లోరీ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ.. ఆర్జీవీ ఇంటర్వ్యూతో గుర్తింపు తెచ్చుకున్న తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొంది. ఈ షోలో తనదైన ఆటతీరు, మాటతీరు ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న అరియానా.. ప్రస్తుతం వరుస టీవీ షోలు, సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన చిత్రం `అనుభవించు రాజా`. రాజ్ తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి […]
`అనుభవించు రాజా` ట్రైలర్ వచ్చేసింది..ఎలా ఉందంటే?
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం `అనుభవించు రాజా`. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే జోరుగా ప్రమోషన్స్ నిర్వహించిన చిత్ర యూనిట్.. తాజాగా కింగ్ నాగార్జున చేతుల మీదగా ట్రైలర్‌ను విడుదల చేయించారు. విలేజ్ లో పక్కా మాస్ కుర్రాడు అనిపించుకున్న హీరో.. హీరోయిన్ కోసం ఆమె పని చేస్తున్న కంపెనీ సెక్యూరిటీ […]
`అనుభవించు రాజా` అంటున్న నాగ్..మ్యాటరేంటంటే?
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ తాజా చిత్రం `అనుభవించు రాజా`. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కశిష్ ఖాన్ హీరోయిన్‌గా నటించింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న మూవీ మేకర్స్.. వరుస అప్డేట్స్ ఇస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం కింగ్ నాగార్జున రంగంలోకి దిగుతున్నారు. అసలు […]
సెక్యురిటీ గార్డుగా మారిన టాలీవుడ్ యంగ్ హీరో..వీడియో వైరల్!
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ సెక్యురిటీ గార్డుగా మారాడు. అవును, మీరు విన్నది నిజమే. కానీ, ఇది రియల్ కాదండోయ్.. రీలే. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజ్ తరుణ్ తాజా చిత్రం `అనుభవించు రాజా`. శ్రీను గవిరెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో కశిష్ ఖాన్ హీరోయిన్‌గా నటించగా.. సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరించింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే జోరుగా […]
‘అనుభవించు రాజా’ టీజర్ వదిలిన రామ్ చరణ్..ఎలా ఉందంటే?
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ తాజా చిత్రం `అనుభవించు రాజా`. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టీజర్‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందేలు ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. అచ్చం ఆ బ్యాక్ డ్రాప్‌లోనే ఈ సినిమా తెరకెక్కుతుందని టీజర్ బట్టీ అర్థం అవుతోంది. […]