Iifa 2023: ఉత్తమ నటిగా అలియా భట్.. ఉత్తమ హీరోగా హృతిక్!

దేశ సినిమా ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐఫా 2023 అవార్డుల ప్రధానోత్సవం దుబాయ్‌ వేదికగా శనివారం రాత్రి ఎంతో కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ నటులు విక్కీ కౌశల్‌, అభిషేక్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతలుగా వ్యవహరించడం గమనార్హం. ఈ వేదికని రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, కృతి సనన్‌ తదితర అందాల భామలు తమ డ్యాన్స్‌లతో ఉర్రుతలూగించారు. అసలు విషయంలోకి వెళితే, ఐఫా 2023కి గాను ఉత్తమ నటుడి అవార్డును హృతిక్‌ రోషన్ […]

టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల..!

క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది ‘ఐసీసీ’.వారు ఎప్పటి నుంచో ఈగర్‌గా ఎదురు చూస్తున్న ‘ఐసీసీ టీ20 ప్రపంచ కప్’ షెడ్యూల్ వచ్చేసింది. మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. యూఏఈ, ఒమన్‌ వేదికగా ఈ ఏడాది అక్టోబర్‌ 17వ తేదీ నుంచి నవంబర్‌ 14వరకు టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఫైనల్ వేదికగా దుబాయ్‌ను నిర్ణయించారు నిర్వాహకులు. రౌండ్ 1 గ్రూప్ బీలో ఆతిథ్య ఒమన్, పపువా న్యూగినియాల మధ్య మ్యాచ్‌తో అక్టోబర్ 17న మెగా […]

‘ముగ్గురు మొనగాళ్లు’ రిలీజ్ తేదీ ఖరారు..!

కమెడియన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు శ్రీనివాస్‌రెడ్డి. పూరీజగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఇడియట్’ సినిమా నుంచి మొదలుకుని నేటి వరకు సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోస్‌కు ఫ్రెండ్ క్యారెక్టర్స్ ప్లే చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కాగా, శ్రీనివాస్‌రెడ్డి ‘గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి సినిమాల్లో హీరోగా నటించి మెప్పించారు. ‘గీతాంజలి’ వంటి హర్రర్ సినిమాతో పాటు ‘జయమ్ము నిశ్చయమ్మురా’వంటి ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను అలరించారు. ఈ రెండు సినిమాల్లో ఒకదాంట్లో స్పెషల్ రోల్‌ను హీరోయిన్ […]

సంగీత విద్వాంసుడు మృతి..!

ప్రస్తుతం కరోనాతో ఇండస్ట్రీలో చాలామంది చనిపోతున్నారు. తాజాగా కరోనాతోప్రముఖ సంగీత విద్వాంసుడు, పద్మభూషణ్ పండిట్ అయిన దేవవ్రత్ చౌదరి అలియాస్ డెబు చౌదరి శనివారం నాడు మృతి చెందారు. దేవవ్రత్ చౌదరి వయస్సు 85 సంవత్సరాలు కాగా, ఐంకి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అవ్వటంతో ఆయన ఢిల్లీలోని హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కానీ శుక్రవారం అర్థరాత్రి ఆయనకి గుండెపోటు రావడంతో డెబు చౌదరి చనిపోయారు. ఈ విషయాన్నీ డెబు చౌదరి కొడుకు ప్రతీక్ చౌదరి […]