టాలీవుడ్ బడా ఫ్యామిలీలో ఒకటౌన అక్కినేని కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన హీరోల్లో అఖిల్ కూడా ఒకరు. నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ ఎదుర్కొన్న అఖిల్.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొద్దిరోజులుగా అఖిల్ పేరు ఇండస్ట్రీలో తెగ మారుమోగిపోతుంది. అఖిల్ బిజినెస్ మ్యాన్ కూతురు జైనబ్ రివిడ్జ్‌ను వివాహం చేసుకొనుండటమే దీనికి కారణం. అసలు ఎవరు గెస్ చేయలేని విధంగా అఖిల్, జైనబ్ […]