కీర్తి సురేష్ విష‌యంలో ఫ్యాన్స్ తీవ్ర ఆందోళ‌న‌..కార‌ణం అదే..?!

కీర్తి సురేష్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `నేను శైలజ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. మ‌హాన‌టి సినిమాతో స్టార్ హీరోయిన్ల చెంత చేరిపోవ‌డ‌మే కాదు జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా ద‌క్కించుకుంది. ఇక తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో వ‌రుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కీర్తి.. ప్ర‌స్తుతం ఇద్దరు బిగ్‌ స్టార్స్‌కు చెల్లి గా నటిస్తోంది. వారిలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌(అన్నాత్తే) ఒక‌రు కాగా.. మ‌రొక‌రు మెగాస్టార్ […]

ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైన అన్నాత్తే రైట్స్..?

శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అన్నాత్తే ఈ సినిమాని దీపావళి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించి టీజర్ నేడు విడుదల అవుతోంది. ఇక ఈ సినిమా రైట్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడయ్యాయి. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ ను టాప్ డిస్ట్రిబ్యూటర్స్ ఏషియన్ సినిమాస్ 12 కోట్ల ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసింది. ఇక ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఈ సినిమాను […]

ఎస్పీ బాలు చివరగా ఆలపించిన పాట ఏదో తెలుసా?

గాన గాంధర్వుడు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. తన మధుర స్వరంతో ఎన్నో పాటలు పాడిన ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికీ ఆయన మరణించాడు అన్న వార్తను చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఎస్పీ బాలు చనిపోయి ఏడాది అవుతున్నా కూడా అతడి జ్ఞాపకాలు ఇంకా చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే హీరో రజినీకాంత్, దివంగత గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం కాంబినేషన్ లో ఎన్నో […]

అన్నాత్తే ఫస్ట్ లుక్.. మామూలుగా లేదుగా?

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా రజినీకాంత్ అన్నాత్తే సినిమా వచ్చేసింది. ఈ సినిమా కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు శివ దర్శకత్వం వహించిన విషయం అందరికి తెలిసిందే. ఈ భారీ ప్రాజెక్టును సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇదే బ్యానర్ పై ఇంతకు ముందు రజనీకాంత్ సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. ఇక ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పాటు ఖుష్బూ, మీనా, నయనతార, […]