అనసూయ కు ఘోర అవమానం..షర్ట్ చిరిగిపోయి..అయ్యయ్యో!!

సోషల్ మీడియాలో ఎప్పుడు వినిపిస్తున్న పేర్లలలో అనసూయ పేరు కూడా ఒకటి. జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన యాంకర్ అనసూయ.. ఈ మధ్యకాలంలో ఆమె ఏం మాట్లాడినా అది కాంట్రవర్షల్ గా మారిపోతుంది . లైగర్ సినిమా టైంలో పరోక్షకంగా విజయ్ దేవరకొండ పై ట్వీట్ చేసి ట్రోలింగ్ కు గురైన అనసూయ.. రీసెంట్గా సోషల్ మీడియా వేదికగా తనకు జరిగిన అవమానం గురించి అభిమానులకు తెలియజేసి బాధపడింది . ఈ క్రమంలోనే అనసూయ పేరు […]