పెద్ద కొండ కంటే.. చిన్న దేవరకొండకే ముందు పెళ్లట..!

టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. అర్జున్ రెడ్డి సినిమా తోని ఓవర్ నైట్ స్టార్ హీరోగా పేరుపొందాడు విజయ్ దేవరకొండ. ఇక తన తమ్ముడు కూడా ఆనంద్ దేవరకొండ కూడా అందరికీ సుపరిచితమే. అయితే విజయ్ దేవరకొండ వివాహంపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. విజయ్ దేవరకొండ ముందుగానే ఆనంద్ దేవరకొండ పెళ్లి అవుతుందని విజయ్ తెలియజేశాడు. అయితే ఇప్పుడే ఈ మాట విజయ్ దేవరకొండ ఎందుకు అన్నాడు అనే […]