అమరావతిలో జగన్ పాచిక పారుతుందా….?

రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏపీలో ప్రధాన పార్టీలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాయి. ఈసారి ఎన్నికలను వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అందుకే ఇప్పటి నుంచే గెలుపు కోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. 2019లో టీడీపీకి అనుకూలంగా నిలిచిన జిల్లాలు విశాఖ, ఉమ్మడి ప్రకాశం జిల్లాలు మాత్రమే. మిగిలిన అన్ని చోట్ల ఎదురుదెబ్బలే తగిలాయి. చివరికి రాజధాని అమరావతి పరిధిలోని నియోజకవర్గాల్లో సైతం టీడీపీ ఓడిపోయింది. తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాలను వైసీపీ గెలుచుకుంది. అయితే 3 రాజధానుల […]

వైసీపీకి వెన‌క గొయ్యి…. ముందు నుయ్యేనా…!

రాజ‌ధాని అమ‌రావ‌తిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు.. ఇక్క‌డ అభివృద్ది లో వేగం క‌నిపించాల‌ని, మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేసుకు నే హ‌క్కు, పార్ల‌మెంటు చేసిన చ‌ట్టాన్ని స‌వ‌రించే వెసులుబాటురాష్ట్ర ప్ర‌భుత్వానికి లేద‌ని తేల్చి చెప్పిన విష‌యం తెలిసిందే. దీనిపై సుప్రీంలో పిటిష‌న్ వేసిన వైసీపీ స‌ర్కారుకు మేలు జ‌రుగుతుంద‌ని అనుకున్నారు. ఇది స‌హ‌జం కూడా.. అందుకే ప‌దేప‌దే రాజ‌ధానిపై చేసిన చ‌ట్టాన్ని స‌వ‌రించుకునే హ‌క్కు రాష్ట్రానికి ఉందంటూ వాద‌న‌లు వినిపించారు. అయితే, సుప్రీం కోర్టు మాత్రం దీనిని […]

విశాఖ వాసులు కూడా రాజ‌ధాని కావాల‌ట‌.. కానీ చిన్న ట్విస్ట్ ఇదే…!

వైసీపీ ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానులపై గట్టి ప‌ట్టుద‌ల‌తోనే ఉంది. ఎట్టి ప‌రిస్థితిలోనూ మూడు సాధిస్తామ‌ని.. వైసీపీ నేత‌లు చెబుతున్నారు. మంత్రులు ఇంకొంత దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అయితే.. ఈ నేప‌థ్యంలో అస‌లు పాల‌నా రాజ‌ధానిని ఏర్పాటు చేయాల‌ని త‌ల‌పోస్తున్న విశాఖ ప్ర‌జ‌ల మ‌నోగతం ఏంటి? ఇక్క‌డి ప్ర‌జ‌లు ఏం కోరుకుంటున్నారు? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. దీనిపై ఆన్‌లైన్ మీడియా సంస్థ‌లు వెంట‌నే రంగంలోకి దిగిపోయా యి. ప్ర‌జ‌ల నోటి ముందు మైక్ పెట్టి వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నాయి. […]

రాజ‌ధానిగా విశాఖే… జ‌గ‌న్ న‌యా గేమ్ ప్లాన్ ఇదే…!

విశాఖ గ‌ర్జ‌న పేరుతో.. ఏపీ అధికార పార్టీ.. వైసీపీ నిర్వ‌హించిన కార్య‌క్ర‌మం.. స‌క్సెస్ అయింద‌ని.. ఆ పార్టీ నేత‌లు చెప్పుకొంటారు. నిండు కుండ‌పోత వ‌ర్షంలోనూ.. ఆ పార్టీ నాయ‌కులు ప్ర‌సంగించ‌డం చూశాం. ఇక‌, దీనికి ముందు క‌ళాజాతాలు.. ఇత‌ర‌త్రా కార్య‌క్ర‌మాలు కూడా అట్ట‌హాసంగానే జ‌రిగాయి. తీరా ర్యాలీ స‌గంలోకి వ‌చ్చేస‌రికి మాత్రం ప‌రిస్థితి యూట‌ర్న్ తీసుకుంది. జోరు వ‌ర్షం కురిసింది. అయినా.. కార్య‌క్ర‌మం హిట్ చేశామ‌ని.. మంత్రులు.. నాయ‌కులు చెప్పారు. స‌రే.. అస‌లు ఈ కార్య‌క్ర‌మం ద్వారా.. […]

అమ‌రావ‌తిపై అబ‌ద్ధ‌పు ప్ర‌చారానికి రాజ‌మౌళి చెక్‌

నవ్యాంధ్ర రాజధాని అమరావతి డిజైనింగ్ కోసం ప్ర‌ముఖ టాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్‌.రాజ‌మౌళిని ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌న్స‌ల్టెంట్‌గా, డిజైన‌ర్‌గా నియ‌మించారంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా రాజ‌మౌళి చంద్ర‌బాబును క‌ల‌వ‌డంతో ఈ వార్త‌లు జోరందుకున్నాయి. రాజ‌మౌళి చంద్ర‌బాబుతో పాటు లండ‌న్ వెళ‌తార‌ని, రాజ‌మౌళికి చంద్ర‌బాబు ఇందుకోసం భారీ డీల్ ఇచ్చార‌ని ఇలా ర‌క‌ర‌కాలుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అమ‌రావ‌తిని రాజ‌మౌళికి ఇచ్చేసిన చంద్ర‌బాబు పోల‌వ‌రం ప్రాజెక్టును మ‌రో టాప్ ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్‌కు అప్ప‌గిస్తారంటూ సెటైర్లు కూడా ప‌డ్డాయి. త‌న‌పై వ‌స్తోన్న […]

అమ‌రావ‌తి విరాళాల సంగ‌తేంటి?

ప్ర‌స్తుతం ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి సంబంధించి అనేక వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న మేర‌కు నూతన రాజ‌ధాని నిర్మాణానికి కేంద్రమే నిధులు కేటాయించాలి. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు ఒకసారి 2500 కోట్లు, రూ.1000 కోట్లు చొప్పున మొత్తంగా రూ.3500 కోట్లు ఇచ్చింది. ఇక‌, ఈ డ‌బ్బుల‌కు సంబంధించిన ఖ‌ర్చుల వివ‌రాల‌ను, బిల్లుల‌ను స‌మ‌ర్పిస్తే.. మ‌రింత‌గా ఇచ్చేందుకు రెడీ అని ఇటీవ‌ల అరుణ్ జైట్లీ నుంచి ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామకృష్ణుడికి లేఖ అందింది. […]

ఏపీలో మేక‌ప్‌.. ప్యాక‌ప్‌! ఇక‌.. ద‌ర్శ‌కుల పాల‌న‌.. !

అవును! ఏపీలో చంద్ర‌బాబు త‌న పాల‌న‌ను ఇప్పుడు సినీ ఇండ‌స్ట్రీకి అప్ప‌గించే ప‌నిలో ప‌డ్డారు. అంత‌ర్జాతీయ స్థాయిలో నిర్మించాల‌ని భావిస్తున్న ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ఇప్ప‌టికే ఓ క్లారిటీకి వ‌చ్చేసిన చంద్ర‌బాబు.. దాని డిజైన్ల‌ను ఖ‌రారు చేయ‌డం త‌న వ‌ల్ల‌కాద‌ని చేతులు ఎత్తేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న సినీ ద‌ర్శ‌క దిగ్గ‌జంగా అవ‌త‌రించిన బాహుబ‌లి రాజ‌మౌళిని ఆశ్ర‌యించారు. ఆయ‌న డైరెక్ష‌న్‌లో అమ‌రావ‌తి డిజైన్ల‌ను ఖ‌రారు చేయాల‌ని ఐఏఎస్ సీనియ‌ర్ అధికారులు స‌హా మంత్రి నారాయ‌ణ‌ను సైతం […]

క‌ల‌ల రాజ‌ధానికి ఇన్నిసార్లు శంకుస్థాప‌న‌లా!

ఆంధ్రుల క‌ల‌ల రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం ఎప్పుడెప్పుడు ప్రారంభ‌మ‌వుతుందా? అని ఆంధ్రా ప్ర‌జ‌లు వేయిక‌ళ్ల‌తో ఎదురు చూస్తున్నారు. ప్ర‌పంచ‌స్థాయి హంగుల‌తో అంత‌ర్జాతీయ స్థాయిలో అద్భుత న‌గ‌రాన్ని నిర్మిస్తాన‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు పదేప‌దే చెబుతున్నారు. ప్ర‌జ‌లు కూడా అంతేస్థాయిలో ఆయ‌న‌పై న‌మ్మ‌కం పెట్టుకున్నారు. అయితే డిజైన్లు మారుతున్నాయి.. మాస్ట‌ర్ ఆర్కిటెక్ సంస్థ‌లు మారుతున్నాయి.. ఒక‌టి కాదు రెండు కాదు ఇప్ప‌టివ‌ర‌కూ ఏకంగా మూడు సార్లు అమ‌రావ‌తికి శంకుస్థాప‌న చేశారు చంద్ర‌బాబు. కానీ భ‌వంతుల నిర్మాణానికి అడుగు కూడా […]

అమ‌రావ‌తిలో ఎమ్మెల్యేల ఇళ్ల సాక్షిగా అదిరే స్కామ్‌

అవును! ఇప్పుడు అమ‌రావ‌తిలో ఈ మాటే విన‌బ‌డుతోంది. ప్ర‌భుత్వ నిర్మాణాల‌ను అడ్డు పెట్టుకుని ప్ర‌జ‌ల సొమ్మును బొక్కేసేందుకు `కొంద‌రు పెద్ద‌లు` స్కెచ్ గీశార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే అనేక నిర్మాణాల‌కు భారీ మొత్తంలో కొటేష‌న్ వేస్తూ.. మార్జిన్ల రూపంలో డ‌బ్బు దోచేస్తున్నార‌నే వార్త‌లు మోత‌మోగిపోతున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు వివిధ సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతి పారింద‌ని పెద్ద ఎత్తున విప‌క్షాలు ఆందోళ‌న చేయ‌డం తెలిసిందే. తాజాగా ఇప్పుడు అమ‌రావ‌తి క‌ట్ట‌డాల‌పైనా అవినీతి మ‌ర‌క‌లు అంటుకుంటున్నాయ‌ని తెలుస్తోంది. విష‌యంలోకి […]