గత ఏడాది డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన మూవీ పుష్ప. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ , స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులను కొల్లగొట్టింది . మరీ ముఖ్యంగా రీసెంట్గా జరిగిన ఫిలింఫేర్ అవార్డులో ఈ సినిమా ఏకంగా ఏడు అవార్డులను సాధించి సెన్సేషనల్ రికార్డ్ సృష్టించింది . కాగా ఈ సినిమాలో ఫస్ట్ టైం అల్లు అర్జున్ […]
Tag: allu arjun
స్టైలిష్ లుక్ లో హీరోయిన్లతో పోటీ పడుతున్న బన్నీ భార్య..!
ఇటీవల కాలంలో స్టార్ హీరోయిన్లు, సెలబ్రిటీ భామలు మాత్రమే కాదు హీరోల భార్యలు కూడా తమ అందచందాలతో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెంచుకునే పనిలో ఉన్నారని చెప్పాలి. ఈ క్రమంలోని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి కూడా వరుసగా గ్లామర్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో మంట రాజేస్తోంది. తాజాగా సమంత స్టైలిస్ట్ ప్రీతం జుకాల్కర్ ఇప్పుడు అల్లు స్నేహారెడ్డికి స్టైలిస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే రకరకాల ఫ్యాషన్ డిజైనర్ దుస్తులతో ఆమెను […]
అల్లు అర్జున్ వైఫ్ స్పేహా కట్టుకున్న ఆ చీర ధర తెలిస్తే కళ్తు తేలేస్తారు!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్నేహ రెడ్డి లను స్టార్ జంట అనేకన్నా స్టైలిష్ జంట అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ప్రస్తుత ట్రెండ్ ను ఫాలో అవుతూ స్టైల్ మైంటైన్ చేయడంలో వీరిద్దరూ ముందంజలో ఉంటారు. అల్లు అర్జున్ ప్రతి సినిమాకు తన లుక్ ని ఎలా మార్చేస్తూ ఉంటాడో అలాగే ఆయన భార్య స్నేహ కూడా డిఫరెంట్ లుక్స్ ట్రై చేస్తూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఆమె సిల్వర్ […]
బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలో ఆ ఖతర్నాక్ హీరో.. బాక్సాఫీస్ బద్దలు అవ్వాల్సిందే..!
మైత్రి మూవీ బ్యానర్ పై ఎంతో ప్రెస్టీజియస్ గా నిర్మిస్తున్న సినిమా వీర సింహారెడ్డి. ఈ సినిమాలో బాలకృష్ణ- శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్నారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాను క్రేజీ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని చిత్ర యూనిట్ ఈ మధ్యనే ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. ఆ అప్డేట్ ఏమిటంటే.. ఈ సినిమాకు సంబంధించిన […]
పుష్ప 2 నుంచి అదిరిపోయే అప్డేట్.. బన్నీ ఫాన్స్ కు ఇది మంచి పండగ లాంటి వార్త…!
గత సంవత్సరం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఎంతటి ప్రభంజనం క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఇక రీసెంట్ గా ఈ సినిమా పార్ట్ 2 షూటింగ్ కూడా మొదలుపెట్టాడు సుకుమార్.. ఇక ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నారు. అయితే ఎప్పుడు ఈ సినిమా నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటికి వచ్చింది. ఆ వార్త ఏమిటంటే ఈ సినిమాలో వచ్చే […]
పెళ్లికి సిద్ధమైన అల్లు అర్జున్-కాజల్.. వీరిని అడ్డుకున్నది ఎవరు?
కాజల్ అగర్వాల్.. `లక్ష్మీ కళ్యాణం` సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఆ తరువాత తెలుగు స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి స్టార్ డంను దక్కించుకుంది. కాజల్ దాదాపు 15 సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్గా వెలుగుతుంది. అయితే కాజల్ తన చిన్ననాటి మిత్రుడు గౌతమ్ కిచ్లు ను పెళ్లి చేసుకుని ఇటీవల కాలంలో ఒక బాబుకి జన్మనిచ్చింది. ఇక అసలు విషయం ఏమిటంటే కాజల్ సినీ కెరీర్ లో […]
ప్రతి దీపావళికి బన్నీ చేసే ఈ పని గురించి తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు!
దీపావళి పండుగ ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ, విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగ. దీపావళి అంటే సెలబ్రేషన్స్ ఆఫ్ లైట్స్.. ఈ పండుగను చిన్నా, పెద్ద అంటూ తేడా లేకుండా ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. మిగతా పండుగలు కంటే ఈ పండగకి చిన్నపిల్లలతో పాటు పెద్ద వాళ్ళు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. పిల్లలైతే క్రాకర్స్ కాల్చుకోవడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అయితే కొంతమంది పిల్లలకు క్రాకర్స్ […]
ఆ సీక్వెల్ సినిమా కోసం బాలీవుడ్ ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా వెయిటింగ్.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..!!
ప్రస్తుతం నార్త్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఏంటో తెలుసా? అస్సలు గెస్ చేయాలేరు. తాజాగా వచ్చిన అమీర్ ఖాన్ ‘లాల్‌సింగ్ చద్దాతో ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. కాబట్టి షారుక్ ఖాన్ పఠాన్, సల్మాన్ ఖాన్ టైగర్ 3 సినిమాలు అనుకుంటున్నారా..? అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే.. ఆ సినిమా ఏమిటంటే అల్లు అర్జున్ పుష్ప 2. యస్..అండి నిజమే.. తాజాగా ఓర్‌మ్యాక్స్ మీడియా ఇచ్చిన నివేదిక ప్రకారం 2023లో బాలీవుడ్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమా […]
“ఊ అంటావా మావ ” పాటకు..సమంత కన్నా ముందు అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..?
“ఉ అంటావా మావ..ఊ ఊ అంటావ మావ” ఈ పాట గురించి ప్రత్యేకంగా చెప్పాలా ..చెప్పండి . సమంత ఈ పాటలో కనిపించినంత హాట్ గా ఎప్పుడు కనిపించలేదు. అంతలా తన బాడీలోని అందాలను ఎక్స్పోజ్ చేసి సినిమా హిట్ అవ్వడానికి హ్యూజ్ కారణమైంది. ఊ ఒక్క్క్క పాట సృష్టించిన భీబత్సం అంతా ఇంతా కాదు. పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ దక్కించుకొని దేశాన్ని షేక్ చేసింది . ఎక్కడ చూసినా ఈ పాట మారుమ్రోగిపోయేది […]









