స్టేజిపై బన్నీకి సర్‌ప్రైజ్.. కాళ్లకు దండం పెట్టేశాడు..

ప్రతీ ఒక్కరి జీవితంలో మర్చిపోలేని ముఖ్యమైన వ్యక్తి ఎవరో ఒకరు ఉండే ఉంటారు. ఎన్ని ఏళ్లు అయినా వాళ్లు చెప్పిన మాటలు, వాళ్లు చేసిన సహాయం వారిని మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది. అయితే కొన్నిసార్లు వాళ్లు ఎక్కడ, ఎలా ఉన్నారో తెలుసుకోవడం చాలా కష్టం అయిపోతుంది. అలాంటి సమయంలో వాళ్ళు మన కంటికి కనబడితే ఆ ఆనందం మాటలో చెప్పలేనిది. ఇలాంటి సంఘటనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కూడా ఎదురైంది. చెన్నైలో జరిగిన […]

టాలీవుడ్ లో హైయెస్ట్ స‌క్సెస్ రేటు ఉన్న హీరో ఎవ‌రో తెలుసా.. అస్స‌లు ఊహించ‌లేరు!

టాలీవుడ్ లో నేటితరం హీరోల్లో హైయెస్ట్ సక్సెస్ రేటు ఉన్న హీరో ఎవరు అని అడిగితే.. ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా టాప్ హీరోల పైన అందరి చూపులు పడతాయి, కానీ వారు ఎవ్వ‌రూ కాదు. అత్యధిక సక్సెస్ రేటు ఉన్న హీరోగా న్యాచుర‌ల్‌ స్టార్ నాని నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. ఊహించ‌లేదు క‌దూ.. టైర్-2 హీరోల జాబితాలో ఉన్న నాని ఈ ఘనతను సొంతం చేసుకోవడం నిజంగా విశేషమే. […]

బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన సంయుక్త‌.. ఏకంగా పాన్ ఇండియా స్టార్ తో రొమాన్స్‌!?

టాలీవుడ్ లో వరుస విజయాలతో మంచి జోరు మీద ఉన్న మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్.. రీసెంట్ గా విరూపాక్ష మూవీతో ప్రేక్షకుల‌ను పలకరించింది. సాయి ధరమ్ తేజ్‌ హీరోగా కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న‌ మిస్టరీ థ్రిల్ల‌ర్ మూవీ ఇది. ఈ సినిమా ఎలాంటి సంచలన‌ విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు విరూపాక్షఇత‌ర భాష‌ల్లో విడుదల అయ్యేందుకు కూడా సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా సంయుక్త మీనన్ ఓ బంప‌ర్ ఆఫ‌ర్ […]

రికార్డు ధ‌ర ప‌లికిన `పుష్ప 2` ఆడియో రైట్స్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ప 2` తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. డైరెక్ట‌ర్ సుకుమార్‌, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ది రైజ్‌ ఎంతటి సంచలన విజయాన్ని న‌మోదు చేసిందో తెలిసిందే. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా `పుష్ప ది రూల్‌` టైటిల్ తో పార్ట్ 2ను తెర‌కెక్కిస్తున్నారు. రష్మిక ఇందులో హీరోయిన్ గా అలరించబోతోంది. ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లి ఈ చిత్రం వేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. అయితే […]

ఆ స్టార్ హీరోతో కాజల్ నిజంగా ప్రేమాయణం నడిపిందా..!

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో హీరోయిన్‌గా తెలుగులో అడుగుపెట్టింది కాజల్.. చందమామ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బృందావనం, మగధీర సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా మారింది కాజల్. ఈమె తెలుగులోనే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా సినిమాలు చేసి అక్కడ కూడా స్టార్ హీరోయిన్‌గా మారింది. స్టార్ హీరోయిన్‌గా వరుస అవకాశాలు వస్తున్న సమయంలో […]

ఆ విషయంలో అన్న బన్నీనే మించిపోయిన తమ్ముడు శిరీష్.. అల్లువారి పిల్లాడు అంటే ఆమాత్రం ఉండదా ఏంటి..!!

సినిమా ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీకి ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అలాంటి ఓ చెరగని స్థానాన్ని క్రియేట్ చేసి పెట్టారు అల్లు రామలింగయ్య గారు . అల్లు ఫ్యామిలీ అని వినగానే ఇప్పటికి అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు అల్లు రామలింగయ్య గారే కావడం గమనార్హం. కాగా ఆయన వారసత్వంగా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ అల్లు పేరుని డబల్ రేంజ్ లో ప్రమోట్ చేసుకుంటున్నారే కానీ ఎక్కడ తగ్గించడం లేదు. మరీ ముఖ్యంగా […]

బాగా హ‌ర్ట్ అయిన సుకుమార్‌.. ఆగిపోయిన‌ `పుష్ప 2` షూటింగ్!

ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ప్ర‌స్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో `పుష్ప ది రూల్‌` మూవీని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై భారీ బ‌డ్జెట్ తో నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రం ఇటీవ‌ల సెట్స్ మీద‌కు వెళ్లింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా షూటింగ్ నిలిచింది. రీసెంట్ గా మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ తో పాటు దర్శకుడు సుకుమార్ నివాసంలో ఐటీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. దాదాపు ఐదు […]

పెళ్లయిన హీరో పై మోజు పడుతున్న రకుల్ ప్రీతిసింగ్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. దాదాపుగా టాలీవుడ్ లో ఉండే అందరి హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ సీనియర్ హీరో నాగార్జునతో […]

`పుష్ప 2`పై అదిరిపోయే అప్డేట్‌.. కీల‌క పాత్ర‌లో ప్ర‌ముఖ హీరో!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపదిద్దుకున్న `పుష్ప ది రైజ్‌` 2021లో విడుద‌లై ఎంతటి సంచ‌ల‌న‌ విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశ‌వ్యాప్తంగా తుఫాన్ రేపిన ఈ సినిమాకు `పుష్ప ది రూల్` టైటిల్ తో రెండో భాగం తెర‌కెక్కుతోంది. ర‌ష్మిక మందన్నా ఇందులో హీరోయిన్ గా అల‌రించ‌బోతోంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అయితే తాజాగా `పుష్ప 2`పై అదిరిపోయే అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. పుష్ప […]