లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ కి హ్యాండ్ ఇచ్చిన అల్లు అర్జున్.. అంత దారుణంగా ప్రవర్తించాడా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో .. వెబ్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రెసెంట్ పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకొని తన పేరుని మారు మ్రోగి పోయేలా చేసుకున్నాడు . మరి ముఖ్యంగా అల్లు అర్జున్ “పుష్ప” సినిమాతో ఇంతటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్నాడు అంటూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు . రీసెంట్గా అల్లు అర్జున్కి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .

గతంలో తనకు లైఫ్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్ కు కాల్ షీట్స్ అడిగితే లేవు అంటూ హ్యాంద్ ఇచ్చారట అల్లు అర్జున్ . ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది . అల్లు అర్జున్ కెరీర్లో “రేసు గుర్రం” సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మాస్ ఆడియన్స్ కు దగ్గర చేసింది అల్లుఅర్జున్ ని ఈ సినిమానే.. అప్పట్లో అల్లు అర్జున్ కెరీర్ ని మలుపు తిప్పింది. ఈ సినిమా ఇండస్ట్రీలోనే ఆల్ టైం టాప్ ఫోర్ చిత్రంగా నిలిచింది.

అయితే అల్లు అర్జున్ అలాంటి డైరెక్టర్ కు ప్రజెంట్ హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తుంది . దానికి కారణం “ఏజెంట్” సినిమా . సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఏజెంట్ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది. ఈ క్రమంలోని పుష్ప లాంటి క్రేజీ హిట్ అందుకున్న అల్లు అర్జున్ అలాంటి డైరెక్టర్ తో సినిమా చేస్తే ఫ్యూచర్లో భారీ ఆఫర్స్ రావు అన్న కారణంతో సురేందర్ రెడ్డి ఆఫర్ ను తిరస్కరించారట. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . అయితే మరి కొంత మంది సుమ్రేందర్ రెడ్డి డైరెక్షన్లో సినిమా చేయాలంటే పెద్ద తలనొప్పులు అని,,లేనిపోని కండిషన్స్ పెడతాడు అని .. చాలా దారుణంగా బిహేవ్ చేస్తాడు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి .ఈ క్రమంలోని సురేందర్ రెడ్డి పేరు కూడా వైరల్ అవుతుంది . చూడాలి మరి సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ ని మెచ్చి ఏ హీరో ఛాన్స్ ఇస్తాడో..?

Share post:

Latest