ఈ పాన్ ఇండియా హీరోకి కోపం వస్తే..పరిగెత్తుకుంటూ వెళ్లి మొదట చేసే పని అదే..!!

మనిషి అన్నాక కోపం రావడం చాలా కామన్..ఎలాంటి మనిషికైనా కోపం వస్తుంది.. కోపం వచ్చినప్పుడు కోపం లో మాట తూలుతూ ఉంటారు . ఈ తప్పు మనలో అందరూ చాలామంది చేసేదే ..అయితే కోపం వచ్చినా సరే తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఎదుటివారిని హర్ట్ చేయకుండా తనని తాను హార్ట్ చేసుకోకుండా కూల్ గా నిర్ణయం తీసుకుంటాడు ఈ పాన్ ఇండియా హీరో అంటూ తన అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ […]

అల్లు అర్జున్ కోసం ప‌వ‌ర్ స్టార్ ను దింపుతున్న త్రివిక్ర‌మ్‌.. ఇక ఫ్యాన్స్ కి పూన‌కాలే!?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబో మ‌రోసారి సెట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆల్రెడీ వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో సినిమాలు వ‌చ్చాయి. ఈ మూడు చిత్రాలు ఒక‌దాన్ని మించి మ‌రొక‌టి విజ‌యాన్ని అందుకున్నాయి. ఇప్పుడు త్రివిక్ర‌మ్ తో అల్లు అర్జున్ వ‌న్స్ మోర్ అంటున్నాడు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో తెర‌కెక్క‌బోయే నాలుగో సినిమాను హారిక & హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లు నిర్మితం […]

`జులాయి` వంటి సూప‌ర్ హిట్ మూవీని చీప్ రీజ‌న్ తో రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన తొలి చిత్రం `జులాయి`. ఇందులో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా న‌టిస్తే.. సోను సూద్, రాజేంద్ర ప్రసాద్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్ పై ఎస్ రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ స్వ‌రాలు అందించాడు. 2012 ఆగస్టు 9న విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్ డూప‌ర్ హిట్ […]

అదే జరిగితే త్రివిక్రమ్ ఇండస్ట్రీ నుండి వెళ్లిపోవడం పక్కా.. ఇంత తెగింపు ఏంట్రా బాబు..!?

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ తో సోషల్ మీడియాలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ రావును ఏకిపారేస్తున్నారు జనాలు . రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు పేరును దారుణంగా ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. మరి ముఖ్యంగా మలయాళీ బ్యూటీ హీరోయిన్ సంయుక్త మీనన్ తో త్రివిక్రమ్ కి ఎఫైర్ ఉంది అంటూ దారుణంగా కామెంట్స్ […]

ఆ స్టార్ డైరెక్ట‌ర్ తో `వ‌న్స్ మోర్` అంటున్న అల్లు అర్జున్‌.. ఇక ఫ్యాన్స్ కి పండ‌గే!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప 2` చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పుష్ప మొద‌టి భాగం పాన్ ఇండియా స్థాయిలో సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేయ‌డంతో.. రెండో భాగంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆ అంచ‌నాల‌కు ఏమాత్రం తీసిపోని విధంగా సుకుమార్ రెండో భాగాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ మూవీ అనంత‌రం అల్లు అర్జున్ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తో త‌న త‌దుప‌రి చిత్రాన్ని తెర‌కెక్కించ‌బోతున్నాడు. ఆల్రెడీ వీరి కాంబోలో జులాయి, సన్నాఫ్ […]

అభిమానులను టెన్షన్ పెడుతున్న అల్లు అర్జున్.. తేడా కొడితే బొక్క బోర్లా పడాల్సిందేనా..?

ఏంటో ..ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు ఏం చేస్తున్నారో తెలియక అయోమయంలో చేసేస్తున్నారో.. లేక కావాలనే కెరీర్ ని రిస్క్ లో పెట్టుకోవడానికి చేస్తున్నారో అర్థం కావడం లేదు. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఉండే హీరోలు అందరూ ఒకరి తర్వాత ఒకరు కెరియర్ లో తప్పుటడుగులు వేసి బొక్క బోర్లా పడడానికి సిద్ధంగా ఉన్నారు. రీసెంట్ గానే ఇండస్ట్రీలో ఆ లిస్ట్ లోకి ఆడ్ అయిపోయాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ . […]

Puspa-2 సినిమా కోసం అలాంటి సాహసం చేస్తున్న అల్లు అర్జున్..!!

టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు.అందుకు కారణం పుష్ప సినిమానే అని చెప్పవచ్చు.. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా బన్నీ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ముఖ్యంగా అల్లు అర్జున్ యాటిట్యూడ్ డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ అదరగొట్టేసారని చెప్పవచ్చు. అల్లు అర్జున్ సరసన రష్మిక నటించింది. […]

త్రివిక్ర‌మ్ కు పెద్ద త‌ల‌నొప్పిగా మారిన `పుష్ప‌`.. కార‌ణం ఏంటంటే?

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుకు జోడీగా `గుంటూరు కారం` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే, శ్రీ‌లీల హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా విడుద‌ల కాబోతోంది. ఈ మూవీ అనంత‌రం త్రివిక్ర‌మ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను ప‌ట్టాలెక్కించ‌బోతున్నాడు. ఆల్రెడీ వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన జులాయి, అల వైకుంఠపురములో […]

డిసప్పాయింట్ చేసిన అల్లు అర్జున్.. ఎంతో ఎక్స్‌పెక్ట్ చేస్తే తుస్సుమనిపించాడుగా..

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ఈ మధ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబో మూవీ రానుందని ప్రచారం సాగిన విషయం తెలిసిందే. ఆహా వారు కూడా ప్రకటనల మీద ప్రకటనలు చేయడం జరిగింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ కూడా తెగ సంబరపడిపోయారు. కానీ అదంతా నిజం కాదని తాజాగా అర్థం అయింది. దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. అందరూ అల్లు అర్జున్ ని ఒక షోలో చూపించబోతున్నారేమో అని ఎక్స్‌పెక్ట్ […]