అల్లు అర్జున్ వ‌ల్లే విజ‌య్ దేవ‌ర‌కొండ స్టార్ అయ్యాడ‌ని మీకు తెలుసా?

అర్జున్ రెడ్డి మూవీతో ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. గీత గోవిందం మూవీతో ఆ స్టార్డ‌మ్ ను పటిష్టం చేసుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన స‌రైన హిట్‌ పడలేదు. గ‌త ఏడాది విజ‌య్ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగ‌ర్‌` కూడా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డింది. అయినా కూడా విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ […]

ఆంధ్రాలో కూడా అల్లు అర్జున్ భారీ మల్టీప్లెక్స్ థియేటర్.. ఎక్కడంటే..?

తెలుగు హీరోలంతా ఒకవైపు సినిమాలలో బిజీగా ఉండడమే కాకుండా మరొకవైపు బిజినెస్ పరంగా కూడా తమ సత్తా చాటుతూ ఉన్నారు. అలా ఎన్నో రకాలుగా బిజినెస్ లతో కొన్ని కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తూ ఉన్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్, రెస్టారెంట్స్ ,బిజినెస్లలో ఎక్కువగా పెట్టుబడులు పెట్టి ఇలాంటి వాటికే ఆసక్తి చూపిస్తున్నారు. అల్లు అర్జున్ మాత్రం ఏషియన్ గ్రూప్ తో కలిసి నిర్మించిన AAA మల్టీప్లెక్స్ని లాంచ్ చేసిన సంగతి తెలిసింది.. […]

బ‌న్నీ బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా` నుంచి తెలివిగా తప్పించుకున్న స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ మూవీ ఇది. వక్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు జోడీగా అను ఇమ్మాన్యుయేల్ న‌టించింది. అర్జున్ సర్జా, శరత్ కుమార్, రావు రమేశ్ త‌దిత‌రులు ఇందులో కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యాన‌ర్ పై లగడపాటి శిరీష, లగడపాటి శ్రీధర్, బన్నీ వాసు మ‌రియు నాగ‌బాబు సంయుక్తంగా ఈ […]

మరో పాన్ ఇండియా సినిమాకి కమిట్ అయిన అల్లు అర్జున్ కూతురు.. ఈసారి ఏకంగా ఆ స్టార్ హీరోతోనే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పుడే నెక్స్ట్ జనరేషన్ కి సంబంధించిన పిల్లలు బెర్తులు కన్ఫామ్ చేసుకుంటున్నారు . మరికొందరు ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో ఆఫర్స్ పట్టేస్తూ ఇప్పటినుంచే హ్యుజ్ రేంజ్ పాపులారిటీ పబ్లిసిటీతో దూసుకుపోతున్నారు . ఆలిస్టులోకే వస్తుంది క్యూట్ లిటిల్ అల్లు ప్రిన్సెస్ అల్లు అర్హ . టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. చాలా క్యూట్ గా ..చాలా స్మైలీగా […]

అల్లు అర్జున్ పై షాకింగ్ కామెంట్లు చేసిన అనసూయ.. ఇక వివాదమేనా..?

బుల్లితెరపై యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పలు టీవీ షోలలో వచ్చే విమర్శలపైన ట్రోల్స్, బాడీ సేమింగ్స్ వంటి వాటిని తట్టుకోలేక బుల్లితెరకు గుడ్ బై చెప్పేసింది అనసూయ. సినిమాలలో కూడా పలు కీలకమైన పాత్రలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా లెవల్లో పాపులారిటీ సంపాదించింది అనసూయ. పుష్ప -2 చిత్రంలో కూడా ఇమే కీలకమైన పాత్రలో నటిస్తోంది. మెగా కుటుంబంలో ఎంతో మంది హీరోలతో నటిస్తున్న అనసూయ ప్రస్తుతం […]

పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో సినిమా మిస్..చేసి ఉంటే!

ఒకే కుటుంబంలో నుంచి వచ్చి సినిమాలో స్టార్స్ గా మారడం అనేది మాములు విషయం కాదు. సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలిలో నుంచే ఎక్కువ మంది స్టార్స్ ఎంట్రీ ఇచ్చారు. ముందు సపోర్ట్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా అతి తక్కువ సమయంలోనే వారికంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. ముందు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అయ్యారు. వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి మెగాస్టార్ అయ్యారు. […]

టీడీపీ నేత ఫామ్ హౌస్ లో అల్లు అర్జున్.. పొలిటికల్ హీట్ పెంచేసిన పుష్ప రాజ్..!!

ఈ మధ్యకాలంలో పాలిటిక్స్ లో ఏవేవో జరిగిపోతున్నాయి . ఎవరెవరో ఎంట్రీ ఇస్తున్నారు. ముఖానికి రంగులు పూసే వాళ్ళు కూడా రాష్ట్రాలని ఏలేయాలని చూస్తున్నారు . అలా ముఖానికి రంగులు పూసుకున్న వాళ్ళు ఎంతోమంది పాలిటిక్స్ లోకి వచ్చి కొందరు సక్సెస్ అయ్యారు ..మరికొందరు బొక్క బోర్ల పడి.. మళ్ళీ ఇండస్ట్రీలోకి వెళ్లి సినిమాలు చేసుకుంటున్నారు అ. యితే ఇక్కడ ఓ హీరో ఇండస్ట్రీలో టాప్ గా ఉన్న ఓ స్టార్ రాజకీయ నాయకుడిని కలవడం .. […]

`పుష్ప 2`లో ఊర్వశి రౌటేలా స్పెష‌ల్ సాంగ్‌.. ఆమె రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన `పుష్ప ది రైజ్‌` 2021లో విడుద‌లై ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్పుడు ఈ సినిమాకు రెండు భాగంగా `పుష్ప ది రూల్‌`ను తెర‌కెక్కిస్తున్నారు. ఇందులో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ గా న‌టిస్తుంటే.. మ‌ల‌యాళ స్టార్ ఫ‌హ‌ద్ ఫాజిల్ విల‌న్ గా అల‌ర‌బోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్ల‌పై అత్యంత భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. […]

బన్నీ భార్యకి భారీ షాకిచ్చిన అత్తగారు.. దెబ్బకు దిమ్మతిరిపోలా..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్.. స్నేహ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాగ స్టార్ హీరోయిన్ కి మించిన ఫిజిక్ తో ..హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో సోషల్ మీడియాలో యమ యాక్టివ్గా ఉండే స్నేహ రెడ్డి.. ఎంత టాలెంటెడ్ పర్సన్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఓవైపు తన ప్యాషన్ ని మరోవైపు ఫ్యామిలీని ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తుంది . అయితే అంతటి […]