సాధారణంగా ఎవరైనా మనిషి బాగుపడుతున్నారు అన్నా.. పైకి ఎదుగుతున్నారు అన్నా.. మనకంటే లైఫ్ లో ముందుకు వెళ్ళిపోతున్నారు అన్నా.. కడుపు ఉబ్బరం వచ్చేస్తుంది . పట్టలేనంత కోపం వచ్చేస్తుంది . వాళ్ళని ఎలాగైనా సరే దిగజార్చాలి డౌన్ ఫాల్ చేయాలి అని చాలామంది జనాలు భావిస్తూ ఉంటారు. అలా ఆలోచించే జనాలు మనలో ఎంతోమంది ఉంటారు . కేవలం సామాన్య జనాలే కాదు సినిమా ఇండస్ట్రీలోనూ అలాంటి స్టార్స్ ఉన్నారు . అది కూడా టాప్ మోస్ట్ […]
Tag: allu arjun
ఎంత డబ్బు ఇచ్చినా ఆ పని చెయ్యను.. స్టార్ డైరెక్టర్ కు శ్రీలీల స్ట్రోంగ్ వార్నింగ్!
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఎవరు అంటే యంగ్ బ్యూటీ శ్రీలీల పేరే వినిపిస్తోంది. వచ్చిన రెండేళ్లలోనే ఈ ముద్దుగుమ్మ తన కనుసైగలతో టాలీవుడ్ లో శాసిస్తోంది. ఇటు యంగ్ హీరోలే కాదు అటు టాలీవుడ్ టాప్ హీరోలు కూడా శ్రీలీల వెంటే పడుతున్నారు. ప్రస్తుతం శ్రీలీల చేతిలో దాదాపు పది ప్రాజెక్ట్ లు ఉన్నాయి అంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇటీవల శ్రీలీల ఓ పాన్ ఇండియా […]
వామ్మో శ్రీ లీలా మామూల్ది కాదుగా.. ఏకంగా అల్లు అర్జున్ కే..!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయి ఇప్పుడు ఐకాన్ స్టార్ గా చలామణి అవుతున్నారు. ఇలాంటి స్టార్ హీరోతో అవకాశం లభిస్తే ఏమాత్రం వదులుకోరు. అంతేకాదు ఆయనతో అవకాశం కోసం పరితపిస్తూ ఉంటారు. అలాంటిది ఈయనతో అవకాశం వస్తే యంగ్ బ్యూటీ శ్రీ లీలా సున్నితంగా రిజెక్ట్ చేసిందట. అసలు […]
అల్లు అర్జున్ సంచలన రికార్డ్.. ఇండియాలో ఇది మరే హీరోకు సాధ్యం కాలేదు గురూ!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇండియాలో మరే హీరోగాకు సాధ్యం కాని ఓ సంచలన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అల్లు అర్జున్ కు సోషల్ మీడియాలో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోనే రెండు కోట్లకు(21.8 మిలియన్స్) పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే ట్విట్టర్ ఖాతాలో అల్లు అర్జున్ ను 75 లక్షల మంది ఫాలో అవుతున్నారు. అయితే ఇటీవల ట్విట్టర్ కు పోటీగా మార్క్ జుకర్ బర్గ్ `థ్రెడ్స్` అనే […]
పుష్ప నుంచి మూడో పార్ట్.. ఆసక్తి రేపుతున్న అప్‌డేట్
ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప’ సినిమా లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా , రష్మిక మందన హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాతోనే అల్లు అర్జున్ పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకులకు పరిచయం అయ్యి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు పుష్ప సినిమా కి సీక్వెల్ గా పుష్ప 2 సినిమా రాభోతుంది. ఈ సినిమా నుండి విడుదల […]
`బేబీ` ఈవెంట్ లో బన్నీ వేసుకున్న ఆ వైట్ షూస్ ధర తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది!
బేబీ.. రీసెంట్ గా విడుదలైన ఈ లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా బాక్సాఫీస్ వద్ద డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చిన్న సినిమాగా వచ్చిన బేబీ పెద్ద విజయం సాధించింది. విడుదలై పది రోజులు కావొస్తున్నా ఇంకా ఈ సినిమా థియేటర్స్ లో సూపర్ స్టడీగా దూసుకుపోతోంది. అయితే బేబీ మూవీ ఘన విజయం సాధించిన సందర్భంగా.. చిత్ర టీమ్ మొత్తాన్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభినందించేందుకు ప్రత్యేకంగా ఓ ఈవెంట్ ను ఏర్పాటు […]
మెగా ఫ్యామిలీతో విభేదాలపై మరోసారి క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్..!!
డైరెక్టర్ సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం బేబీ ఈ సినిమా ఎన్ కే ఎన్ నిర్మించారు. ఈ సినిమా లాస్ట్ ఫ్రైడే రిలీజ్ అయి సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతోంది యువత కు ఎక్కువగా ఈ సినిమా కనెక్ట్ అయ్యింది.అయితే ఈ లవ్ స్టోరీ రోజు రోజుకి కలెక్షన్ల పరంగా బాగానే దూసుకుపోతోంది. ఈ సినిమా చూసిన అల్లు అర్జున్ చిత్ర దర్శకుడు సాయి రాజేష్ ని పిలిపించుకొని […]
`పుష్ప 2` నుంచి క్రేజీ డైలాగ్ లీక్ చేసిన బన్నీ.. అదుర్స్ అంటున్న ఫ్యాన్స్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి చివరిగా వచ్చిన చిత్రం `పుష్ప: ది రైజ్` ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ చిత్రంలో బన్నీ డీగ్లామర్ లుక్ లో నటనా విశ్వరూపాన్ని చూపించారు. ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపుగా పార్ట్ 2 `పుష్ప: ది రూల్` రాబోతోంది. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న […]
ఎన్టీఆర్ `దేవర`లో అల్లు అర్హ.. రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే కళ్లు తేలేస్తారు!?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ `ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం `దేవర` అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ గా అలరించబోతున్నాడు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది […]