దేశముదురు మూవీని రిజెక్ట్ చేసిన హీరో.. సూపర్ స్టార్ కావాల్సింది క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా..

టాలీవుడ్ ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ ప్రస్తుతం స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటివరకు అల్లు అర్జున్ నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సినిమాలలో దేశముదురు ఒకటి. అల్లు అర్జున్‌ను మాస్ హీరోగా నిలబెట్టిన సినిమా ఇదే అనడంలో అతిశయోక్తి లేదు. పూరి జగన్నా డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా.. ఆ ఏడాదిలో రిలీజ్ అయ్యిన సినిమాల‌న్నింటిలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా హన్సిక మోత్వాన్ని టాలీవుడ్కు […]

ఐదుగురు వారసులు ఉన్నా ఆ హీరోని దత్తత తీసుకున్న ఏఎన్ఆర్.. కారణం ఏంటంటే..?

టాలీవుడ్ దిగ్గ‌జ న‌టుల‌లో ఒకరైన ఏఎన్ఆర్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ఎలాంటి ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు తన సినీ కెరీర్‌లో 250 కి పైగా సినిమాలు నటించి మెప్పించిన ఏఎన్నార్.. ఇండస్ట్రీలోకి రాకముందు పలు నాటకాల్లో ఆడపిల్లలు వేషం వేస్తూ ఆకట్టుకునేవారు. అయితే ఆయన ఫ్రెండ్స్ నాగేశ్వరరావును విపరీతంగా ట్రోల్స్ చేసేవారట. ఆయినా నటనపై ఆసక్తితో వాటిని పట్టించుకోకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఏఎన్నార్.. తాను ఎదగడమే కాదు.. వారసుల‌ను కూడా ఇండస్ట్రీకి పరిచయం […]