తెలుగు సినీ ఇండస్ట్రీలో వరుసగా విజయాలతో మంచి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటున్న హీరో అడవి శేషు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. సొంతం అనే సినిమాతో చిన్న క్యారెక్టర్లలో నటించి ఆ తర్వాత కర్మ అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. అయితే ఇవేవీ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ను అందుకోలేకపోయినా.. పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమాలో విలన్ గా నటించి తన నటనతో బాగా ఆకట్టుకున్నారు. ఆ తర్వాత క్షణం గూడాచారి వంటి తదితర […]
Tag: Advishesh
అడవి శేషు రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!
టాలీవుడ్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలలో అడవి శేషు మొదటి స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా కూడా పేరు సంపాదించి వరుస విజయాలను అందుకుంటు ఉన్నారు. తాజాగా హీట్ -2 చిత్రంలో నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. అడవి శేషు ఎంచుకున్న కథల ఎంపిక విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం చేత.. ఈ నటుడు సినిమా మినిమం గ్యారంటీ సినిమా అంటూ ప్రచారం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక మేజర్ సినిమా […]
అడవి శేషును మోసం చేసిన డైరెక్టర్ ఎవరో తెలుసా..?
యంగ్ హీరో అడవి శేషు ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంటున్నారు. అడవి శేషు నటిస్తున్న బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు అన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే ఉంటున్నాయి. ఇటీవలే మేజర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న అడవి శేషు హీట్ -2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హీరో కాకముందు అడవి శేషు పలు చిత్రాలలో చిన్న చిన్న పాత్రలలో నటించి మెప్పించారు.పవన్ నటించిన పంజా చిత్రంలో కీలకమైన పాత్రలో నటించారు అడవి […]
హిట్ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీ మునపటిలా మారనుందా..?
టాలీవుడ్ లో విభిన్నమైన చిత్రాలకు పెట్టింది పేరు హీరో అడవి శేషు. తను నటించిన చిత్రాలు అన్ని ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటాయని చెప్పవచ్చు. అందుచేతనే ఈ హీరోతో డైరెక్టర్లు, నిర్మాతలు సినిమాలు చేయడానికి క్యూ కడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో మేజర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా కూడా పేరు సంపాదించారు అడవి శేషు. ఇప్పుడు తాజాగా విశ్వక్సేన్ హీరోగా నటించిన హీట్ సినిమా సీక్వెల్ హీట్ -2 సినిమాలో నటించారు.ఈ చిత్రానికి నాని […]
అదరగొడుతున్న హిట్ 2 టీజర్.. వీడియో వైరల్..!
టాలీవుడ్లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు హీరో అడవి శేషు. ఇక తను నటించిన సినిమాలు అన్నీ కూడా టాప్ రేటింగ్ పొందుతూ ఉంటాయని చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా అడవి శేషు సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఆ చిత్రమే hit -2. ఈ సినిమా మొదటి భాగంలో హీరో విశ్వక్ సేన్ నటించారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో.. హీట్ -2 సినిమాని అడవి శేషుతో […]