పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా ‘ఆదిపురుష్’. ప్రభాస్ శ్రీముడిగా, కృతి సనన్ సీతగా, సన్ని సింగ్ లక్ష్మణుడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటించిన ఈ సినిమా మిశ్రమ స్పందనను దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో హనుమంతుడిగా దేవ్ దత్త కనువిందు చేసాడు. ఓమ్ రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అది అలా ఉంటే ఈ సినిమా టిక్కెట్ […]
Tag: adipurush
ఆ బ్యానర్ లో సినిమా చేస్తే ప్రభాస్ కు ఫ్లాప్ ఖాయం.. తెరపైకి వచ్చిన కొత్త సెంటిమెంట్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హిట్ ముఖం చూసి చాలా కాలమే అయిపోయింది. `బాహుబలి 2` తర్వాత ప్రభాస్ ఖాతాలో ఒక్క హిట్ కూడా పడలేదు. బాహుబలి 2 అనంతరం ప్రభాస్ నుంచి `సాహో` మూవీ వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ మూవీ తర్వాత ప్రభాస్ `రాధేశ్యామ్` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ […]
ఆదిపురుష్ సినిమాపై సంచలన కామెంట్లు చేసిన మాధవీలత!
ఆదిపురుష్… గత కొద్ది రోజులుగా టాక్ అఫ్ ది టౌన్ అవుతోంది. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 16 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 4 వేలకు పైగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటిరోజు రూ.250 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డు సృష్టించింది. అయితే మిశ్రమ ఫలితాన్ని మూటగట్టుకుంది. ఫలితం ఎలాగున్నా రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో చాలామంది ఈ సినిమాపైన రకరాలుగా […]
అతి చెత్త రికార్డును మూటగట్టుకున్న ప్రభాస్.. అక్షరాలా రూ. 276 కోట్లు గోవింద!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఖాతాలో అతి చెత్త రికార్డు నమోదు అయింది. ప్రభాస్ గత మూడు చిత్రాల కారణంగా అక్షరాలా రూ. 276 కోట్లు నష్టాలు వాటిల్లాయి. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ హిట్ ముఖమే చూడలేదు. ఈ మూవీ అనంతరం ప్రభాస్ నుంచి వచ్చిన సినిమా `సాహో`. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రూ. 290 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే తొలి ఆట నుంచే సాహో […]
ఇటలీలో ప్రభాస్ వెకేషన్.. ఆయన ఉంటున్న విల్లా రెంట్ తెలిస్తే కళ్లు తేలేస్తారు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్‌గా `ఆదిపురుష్` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న మైథలాజికల్ మూవీ ఇది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. భారీ అంచనాల నుడమ జూన్ 16న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయింది. తొలి ఆట నుంచి మిశ్రమ స్పందనను దక్కించుకుంది. అయితే టాక్ ఎలా ఉన్నా ప్రభాస్ కు క్రేజ్ దృష్ట్యా మొదటి మూడు రోజులు బాక్సాఫీస్ వద్ద […]
వర్కింగ్ డేస్‌లో బాగా వీక్ అయిపోయిన `ఆదిపురుష్`.. ఇంకా ఎంత రాబట్టాలో తెలుసా?
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేసిన తొలి మైథలాజికల్ మూవీ `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం జూన్ 16న విడుదలైంది. అయితే టాక్ ఎలా ఉన్నా.. మొదటి మూడు రోజులు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా కుమ్మేసింది. రూ. 242 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఆదిపురుష్.. ఫస్ట్ 3 డేస్ లోనే ఏకంగా రూ. 151.60 కోట్ల షేర్, రూ. […]
రజనీ, మహేష్ రేర్ రికార్డ్ ను చిత్తు చిత్తు చేసిన ప్రభాస్.. మైండ్ బ్లాక్ అయ్యే షాక్ అంటే ఇదే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ గా `ఆదిపురుష్` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. ఈ మైథలాజికల్ విజుల్ వండర్ లో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురుడుగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఎన్నో అంచనాల నడుమ జూన్ 16న విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. అదే సమయంలో ఆదిపురుష్ పై అనేక విమర్శలు, […]
`ఆదిపురుష్` అందుకే తీశా.. ట్రోలర్స్ కు ఓ రేంజ్ లో ఇచ్చిపడేసిన డైరెక్టర్ ఓం రౌత్!
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కలయికలో తెరకెక్కిన మైతలాజికల్ విజువల్ వండర్ `ఆదిపురుస్`. రామాయణం ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. ఇందులో సీతారాములుగా కృతి సనన్, ప్రభాస్ నటిస్తే.. రావణాసురుడి పాత్రను సైఫ్ అలీ ఖాన్ పోషించారు. దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం జూన్ 16న దాదాపు ఏడు వేల థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ అయింది. అయితే ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంతో ఆదిపురుష్ […]
బాక్సాఫీస్ వద్ద `ఆదిపురుష్` విధ్వంసం.. 3 రోజుల్లోనే రూ. 300 కోట్లా..?
రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న మైథలాజికల్ యాక్షన్ డ్రామా `ఇదిపురుష్` జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ఇందులో జంటగా నటిస్తే.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. సైఫ్ అలీ ఖాన్, సన్నీసింగ్, దేవదత్తా నాగె, సోనాల్ చౌహాన్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. అయితే భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. పైగా […]